Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
స్ఫురద్విద్యుద్వల్లీవలయితమగోత్సంగవసతిం
భవాప్పిత్తప్లుష్టానమితకరుణాజీవనవశాత్ |
అవంతం భక్తానాముదయకరమంభోధర ఇతి
ప్రమోదాదావాసం వ్యతనుత మయూరోఽస్య సవిధే || ౧ ||
సుబ్రహ్మణ్యో యో భవేజ్జ్ఞానశక్త్యా
సిద్ధం తస్మిన్దేవసేనాపతిత్వమ్ |
ఇత్థం శక్తిం దేవసేనాపతిత్వం
సుబ్రహ్మణ్యో బిభ్రదేష వ్యనక్తి || ౨ ||
పక్షోఽనిర్వచనీయో దక్షిణ ఇతి ధియమశేషజనతాయాః |
జనయతి బర్హీ దక్షిణనిర్వచనాయోగ్యపక్షయుక్తోఽయమ్ || ౩ ||
యః పక్షమనిర్వచనం యాతి సమవలంబ్య దృశ్యతే తేన |
బ్రహ్మ పరాత్పరమమలం సుబ్రహ్మణ్యాభిధం పరం జ్యోతిః || ౪ ||
షణ్ముఖం హసన్ముఖం సుఖాంబురాశిఖేలనం
సన్మునీంద్రసేవ్యమానపాదపంకజం సదా |
మన్మథాదిశత్రువర్గనాశకం కృపాంబుధిం
మన్మహే ముదా హృది ప్రపన్నకల్పభూరుహమ్ || ౫ ||
ఇతి జగద్గురు శృంగేరీపీఠాధిప శ్రీచంద్రశేఖరభారతీ శ్రీపాదైః విరచితా శ్రీషణ్ముఖపంచరత్నస్తుతిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.