Sri Narayana Ashtakshari Stuti – శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

ఓం నమః ప్రణవార్థార్థ స్థూల సూక్ష్మ క్షరాక్షర |
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || ౧ ||

నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే |
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || ౨ ||

మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్ |
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || ౩ ||

నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే |
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || ౪ ||

రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్ |
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || ౫ ||

యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ |
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || ౬ ||

ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్ |
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || ౭ ||

యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః |
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః || ౮ ||

నారాయణః పరం బ్రహ్మ నారాయణః పరంతపః |
నారాయణః పరో దేవః సర్వం నారాయణః సదా ||

ఇతి శ్రీ నారాయణ అష్టాక్షరీ స్తుతిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed