Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ |
స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ || ౧ ||
జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ |
స్వభక్తభీతిభంజనం భజే హ రామమద్వయమ్ || ౨ ||
నిజస్వరూపబోధకం కృపాకరం భవాఽపహమ్ |
సమం శివం నిరంజనం భజే హ రామమద్వయమ్ || ౩ ||
సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ |
నిరాకృతిం నిరామయం భజే హ రామమద్వయమ్ || ౪ ||
నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయమ్ |
చిదేకరూపసంతతం భజే హ రామమద్వయమ్ || ౫ ||
భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ |
గుణాకరం కృపాకరం భజే హ రామమద్వయమ్ || ౬ ||
మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |
పరం చ బ్రహ్మ వ్యాపకం భజే హ రామమద్వయమ్ || ౭ ||
శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ |
విరాజమానదైశికం భజే హ రామమద్వయమ్ || ౮ ||
రామాష్టకం పఠతి యః సుఖదం సుపుణ్యం
వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||
ఇతి శ్రీవ్యాస ప్రోక్త శ్రీరామాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
raMashtakam meaning in telugu wanted
Jai sri ram