Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం విద్యారూపిణే నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం శుద్ధజ్ఞానినే నమః |
ఓం పినాకధృతే నమః |
ఓం రత్నాలంకృతసర్వాంగాయ నమః |
ఓం రత్నమాలినే నమః |
ఓం జటాధరాయ నమః |
ఓం గంగాధారిణే నమః |
ఓం అచలావాసినే నమః | ౯
ఓం సర్వజ్ఞానినే నమః |
ఓం సమాధిధృతే నమః |
ఓం అప్రమేయాయ నమః |
ఓం యోగనిధయే నమః |
ఓం తారకాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం బ్రహ్మరూపిణే నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం విష్ణుమూర్తయే నమః | ౧౮
ఓం పురాంతకాయ నమః |
ఓం ఉక్షవాహాయ నమః |
ఓం చర్మవాససే నమః |
ఓం పీతాంబరవిభూషణాయ నమః |
ఓం మోక్షసిద్ధయే నమః |
ఓం మోక్షదాయినే నమః |
ఓం దానవారయే నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం విద్యాధారిణే నమః | ౨౭
ఓం శుక్లతనవే నమః |
ఓం విద్యాదాయినే నమః |
ఓం గణాధిపాయ నమః |
ఓం పాపాపస్మృతిసంహర్త్రే నమః |
ఓం శశిమౌళయే నమః |
ఓం మహాస్వనాయ నమః |
ఓం సామప్రియాయ నమః |
ఓం స్వయం సాధవే నమః |
ఓం సర్వదేవైర్నమస్కృతాయ నమః | ౩౬
ఓం హస్తవహ్నిధరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం మృగధారిణే నమః |
ఓం శంకరాయ నమః |
ఓం యజ్ఞనాథాయ నమః |
ఓం క్రతుధ్వంసినే నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం యమాంతకాయ నమః |
ఓం భక్తానుగ్రహమూర్తయే నమః | ౪౫
ఓం భక్తసేవ్యాయ నమః |
ఓం వృషధ్వజాయ నమః |
ఓం భస్మోద్ధూళితసర్వాంగాయ నమః |
ఓం అక్షమాలాధరాయ నమః |
ఓం మహతే నమః |
ఓం త్రయీమూర్తయే నమః |
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం నాగరాజైరలంకృతాయ నమః |
ఓం శాంతరూపాయ నమః | ౫౪
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం సర్వలోకవిభూషణాయ నమః |
ఓం అర్ధనారీశ్వరాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం మునిసేవ్యాయ నమః |
ఓం సురోత్తమాయ నమః |
ఓం వ్యాఖ్యానదేవాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం అగ్నిచంద్రార్కలోచనాయ నమః | ౬౩
ఓం జగత్స్రష్ట్రే నమః |
ఓం జగద్గోప్త్రే నమః |
ఓం జగద్ధ్వంసినే నమః |
ఓం త్రిలోచనాయ నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహానందపరాయణాయ నమః |
ఓం జటాధారిణే నమః |
ఓం మహావీరాయ నమః | ౭౨
ఓం జ్ఞానదేవైరలంకృతాయ నమః |
ఓం వ్యోమగంగాజలస్నాతాయ నమః |
ఓం సిద్ధసంఘసమర్చితాయ నమః |
ఓం తత్త్వమూర్తయే నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహాసారస్వతప్రదాయ నమః |
ఓం వ్యోమమూర్తయే నమః |
ఓం భక్తానామిష్టకామఫలప్రదాయ నమః |
ఓం వీరమూర్తయే నమః | ౮౧
ఓం విరూపిణే నమః |
ఓం తేజోమూర్తయే నమః |
ఓం అనామయాయ నమః |
ఓం వేదవేదాంగతత్త్వజ్ఞాయ నమః |
ఓం చతుష్షష్టికళానిధయే నమః |
ఓం భవరోగభయధ్వంసినే నమః |
ఓం భక్తానామభయప్రదాయ నమః |
ఓం నీలగ్రీవాయ నమః |
ఓం లలాటాక్షాయ నమః | ౯౦
ఓం గజచర్మణే నమః |
ఓం జ్ఞానదాయ నమః |
ఓం అరోగిణే నమః |
ఓం కామదహనాయ నమః |
ఓం తపస్వినే నమః |
ఓం విష్ణువల్లభాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం సంన్యాసినే నమః |
ఓం గృహస్థాశ్రమకారణాయ నమః | ౯౯
ఓం దాంతశమవతాం శ్రేష్ఠాయ నమః |
ఓం సత్త్వరూపదయానిధయే నమః |
ఓం యోగపట్టాభిరామాయ నమః |
ఓం వీణాధారిణే నమః |
ఓం విచేతనాయ నమః |
ఓం మంత్రప్రజ్ఞానుగాచారాయ నమః |
ఓం ముద్రాపుస్తకధారకాయ నమః |
ఓం రాగహిక్కాదిరోగాణాం వినిహంత్రే నమః |
ఓం సురేశ్వరాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తరశతనామావళిః ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.