Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
త్వత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్యముక్తిప్రదౌ
వాదంతౌ కురుతః పరస్పరముభౌ జంతోః ప్రయాణోత్సవే |
మద్రూపో మనుజోఽయమస్తు హరిణా ప్రోక్తః శివస్తత్క్షణా-
త్తన్మధ్యాద్భృగులాంఛనో గరుడగః పీతాంబరో నిర్గతః || ౧ ||
ఇంద్రాద్యాస్త్రిదశాః పతంతి నియతం భోగక్షయే యే పున-
ర్జాయంతే మనుజాస్తతోపి పశవః కీటాః పతంగాదయః |
యే మాతర్మణికర్ణికే తవ జలే మజ్జంతి నిష్కల్మషాః
సాయుజ్యేఽపి కిరీటకౌస్తుభధరా నారాయణాః స్యుర్నరాః || ౨ ||
కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా
తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ |
స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా
కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః || ౩ ||
గంగాతీరమనుత్తమం హి సకలం తత్రాపి కాశ్యుత్తమా
తస్యాం సా మణికర్ణికోత్తమతమా యేత్రేశ్వరో ముక్తిదః |
దేవానామపి దుర్లభం స్థలమిదం పాపౌఘనాశక్షమం
పూర్వోపార్జితపుణ్యపుంజగమకం పుణ్యైర్జనైః ప్రాప్యతే || ౪ ||
దుఃఖాంభోధిగతో హి జంతునివహస్తేషాం కథం నిష్కృతిః
జ్ఞాత్వా తద్ధి విరించినా విరచితా వారాణసీ శర్మదా |
లోకాఃస్వర్గసుఖాస్తతోఽపి లఘవో భోగాంతపాతప్రదాః
కాశీ ముక్తిపురీ సదా శివకరీ ధర్మార్థమోక్షప్రదా || ౫ ||
ఏకో వేణుధరో ధరాధరధరః శ్రీవత్సభూషాధరః
యోఽప్యేకః కిల శంకరో విషధరో గంగాధరో మాధవః |
యే మాతర్మణికర్ణికే తవ జలే మజ్జంతి తే మానవాః
రుద్రా వా హరయో భవంతి బహవస్తేషాం బహుత్వం కథమ్ || ౬ ||
త్వత్తీరే మరణం తు మంగళకరం దేవైరపి శ్లాఘ్యతే
శక్రస్తం మనుజం సహస్రనయనైర్ద్రష్టుం సదా తత్పరః |
ఆయాంతం సవితా సహస్రకిరణైః ప్రత్యుద్గతోఽభూత్సదా
పుణ్యోఽసౌ వృషగోఽథవా గరుడగః కిం మందిరం యాస్యతి || ౭ ||
మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః
స్వీయైరబ్ధశతైశ్చతుర్ముఖధరో వేదార్థదీక్షాగురుః |
యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్యపారంగత-
స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్ || ౮ ||
కృచ్ఛ్రై కోటిశతైః స్వపాపనిధనం యచ్చాశ్వమేధైః ఫలం
తత్సర్వే మణికర్ణికాస్నపనజే పుణ్యే ప్రవిష్టం భవేత్ |
స్నాత్వా స్తోత్రమిదం నరః పఠతి చేత్సంసారపాథోనిధిం
తీర్త్వా పల్వలవత్ప్రయాతి సదనం తేజోమయం బ్రహ్మణః || ౯ ||
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
చాలా బాగుంది ఈ వెబ్సైటు, చాలా ఈజీ గా చదువు కో గలుగు తు న్నాం.