Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
జటాయురువాచ |
అగణితగుణమప్రమేయమాద్యం
సకలజగత్స్థితిసంయమాదిహేతుమ్ |
ఉపరమపరమం పరమాత్మభూతం
సతతమహం ప్రణతోఽస్మి రామచంద్రమ్ || ౧ ||
నిరవధిసుఖమిందిరాకటాక్షం
క్షపితసురేంద్రచతుర్ముఖాదిదుఃఖమ్ |
నరవరమనిశం నతోఽస్మి రామం
వరదమహం వరచాపబాణహస్తమ్ || ౨ ||
త్రిభువనకమనీయరూపమీడ్యం
రవిశతభాసురమీహితప్రదానమ్ |
శరణదమనిశం సురాగమూలే
కృతనిలయం రఘునందనం ప్రపద్యే || ౩ ||
భవవిపినదవాగ్నినామధేయం
భవముఖదైవతదైవతం దయాలుమ్ |
దనుజపతిసహస్రకోటినాశం
రవితనయాసదృశం హరిం ప్రపద్యే || ౪ ||
అవిరతభవభావనాతిదూరం
భవవిముఖైర్మునిభిః సదైవ దృశ్యమ్ |
భవజలధిసుతారణాంఘ్రిపోతం
శరణమహం రఘునందనం ప్రపద్యే || ౫ ||
గిరిశగిరిసుతామనోనివాసం
గిరివరధారిణమీహితాభిరామమ్ |
సురవరదనుజేంద్రసేవితాంఘ్రిం
సురవరదం రఘునాయకం ప్రపద్యే || ౬ ||
పరధనపరదారవర్జితానాం
పరగుణభూతిషు తుష్టమానసానామ్ |
పరహితనిరతాత్మనాం సుసేవ్యం
రఘువరమంబుజలోచనం ప్రపద్యే || ౭ ||
స్మితరుచిరవికాసితాననాబ్జ-
-మతిసులభం సురరాజనీలనీలమ్ |
సితజలరుహచారునేత్రశోభం
రఘుపతిమీశగురోర్గురుం ప్రపద్యే || ౮ ||
హరికమలజశంభురూపభేదా-
-త్త్వమిహ విభాసి గుణత్రయానువృత్తః |
రవిరివ జలపూరితోదపాత్రే-
-ష్వమరపతిస్తుతిపాత్రమీశమీడే || ౯ ||
రతిపతిశతకోటిసుందరాంగం
శతపథగోచరభావనావిదూరమ్ |
యతిపతిహృదయే సదా విభాతం
రఘుపతిమార్తిహరం ప్రభుం ప్రపద్యే || ౧౦ ||
ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నోఽభూద్రఘూత్తమః |
ఉవాచ గచ్ఛ భద్రం తే మమ విష్ణోః పరం పదమ్ || ౧౧ ||
శృణోతి య ఇదం స్తోత్రం లిఖేద్వా నియతః పఠేత్ |
స యాతి మమ సారూప్యం మరణే మత్ స్మృతిం లభేత్ || ౧౨ ||
ఇతి రాఘవభాషితం తదా
శ్రుతవాన్ హర్షసమాకులో ద్విజః ||
రఘునందనసామ్యమాస్థితః
ప్రయయౌ బ్రహ్మసుపూజితం పదమ్ || ౧౩ ||
ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే అరణ్యకాండే అష్టమసర్గే జటాయు కృత శ్రీ రామ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.