Sri Vittala Stotram – శ్రీ విఠ్ఠల స్తోత్రం


శ్రీమద్వల్లభసాగరసముదితకుందౌఘజీవదో నరః |
విశ్వసముద్ధృతదీనో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || ౧ ||

మాయావాదః కులనాశనకరణే ప్రసిద్ధదిననాథః |
అపరఃకృష్ణావతారో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || ౨ ||

శ్రీమద్గిరిధరపదయుగసేవనపరినిష్ఠహృత్సరోజశ్చ |
వంశస్థాపితమహిమా జగతి శ్రీవిఠ్ఠలో జయతి || ౩ ||

శ్రీమద్గోకులహిమరుచిరుచికరలబ్ధైకసచ్చకోరపదః |
పరిలసదద్భుతచరితో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || ౪ ||

శారదచంద్రసమానఃశిశిరీకృతదగ్ధసకలలోకః |
విద్యాజితసురవంద్యో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || ౫ ||

గోవర్ధనధరమిలనత్యాగవిధానేఽతికాతరః సుభగః |
ప్రకటితపుష్టిజభక్తిర్జగతి శ్రీవిఠ్ఠలో జయతి || ౬ ||

యజ్ఞవిధాయకచేతాః సకలప్రతిపక్షసింధువడవాగ్నిః |
కుండలశోభితగల్లో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || ౭ ||

పాలితభక్తసమాజో వ్రజభువి విశదీకృతైకనవరత్నః |
వాసితగోకులనగరో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || ౮ ||

నిత్యం స్తోత్రవరం తద్భక్తినియుక్తః పఠన్ స్వకీయాష్టకమ్ |
పరమపదం లభతే స చ యః కిల నిష్ఠోఽపి విఠ్ఠలస్యేదమ్ || ౯ ||

ఇతి శ్రీమద్దేవకీనందనాత్మజశ్రీరఘునాథజీకృతం శ్రీ విఠ్ఠల స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed