Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శనైశ్చరః స్వధాకారీ ఛాయాభూః సూర్యనందనః |
మార్తండజో యమః సౌరిః పంగూశ్చ గ్రహనాయకః || ౧ ||
బ్రహ్మణ్యోఽక్రూరధర్మజ్ఞో నీలవర్ణోఽంజనద్యుతిః |
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః || ౨ ||
తస్య పీడాం న చైవాహం కరిష్యామి న సంశయః |
గోచరే జన్మలగ్నే చ వాపస్వంతర్దశాసు చ || ౩ ||
ఇతి శ్రీ శనైశ్చర ద్వాదశనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.