Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
అస్య శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛందః శీతలా దేవతా లక్ష్మీర్బీజం భవానీ శక్తిః సర్వవిస్ఫోటకనివృత్యర్థే జపే వినియోగః ||
ఈశ్వర ఉవాచ |
వందేఽహం శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరామ్ |
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృతమస్తకామ్ || ౧ ||
వందేఽహం శీతలాం దేవీం సర్వరోగభయాపహామ్ |
యామాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ || ౨ ||
శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహపీడితః |
విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి || ౩ ||
యస్త్వాముదకమధ్యే తు ధ్యాత్వా సంపూజయేన్నరః |
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౪ ||
శీతలే జ్వరదగ్ధస్య పూతిగంధయుతస్య చ |
ప్రణష్టచక్షుషః పుంసస్త్వామాహుర్జీవనౌషధమ్ || ౫ ||
శీతలే తనుజాన్ రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ |
విస్ఫోటకవిదీర్ణానాం త్వమేకాఽమృతవర్షిణీ || ౬ ||
గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్ |
త్వదనుధ్యానమాత్రేణ శీతలే యాంతి సంక్షయమ్ || ౭ ||
న మంత్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే |
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్ || ౮ ||
మృణాలతంతుసదృశీం నాభిహృన్మధ్యసంస్థితామ్ |
యస్త్వాం సంచింతయేద్దేవి తస్య మృత్యుర్న జాయతే || ౯ ||
అష్టకం శీతలాదేవ్యా యో నరః ప్రపఠేత్సదా |
విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౧౦ ||
శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తిసమన్వితైః |
ఉపసర్గవినాశాయ పరం స్వస్త్యయనం మహత్ || ౧౧ ||
శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా |
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః || ౧౨ ||
రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః |
శీతలావాహనశ్చైవ దూర్వాకందనికృంతనః || ౧౩ ||
ఏతాని ఖరనామాని శీతలాగ్రే తు యః పఠేత్ |
తస్య గేహే శిశూనాం చ శీతలారుఙ్ న జాయతే || ౧౪ ||
శీతలాష్టకమేవేదం న దేయం యస్యకస్యచిత్ |
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధాభక్తియుతాయ వై || ౧౫ ||
ఇతి శ్రీస్కాందపురాణే శీతలాష్టకమ్ ||
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.