Sri Saptamukha Hanuman Kavacham – శ్రీ సప్తముఖ హనుమత్ కవచం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీసప్తముఖవీరహనుమత్కవచ స్తోత్రమంత్రస్య, నారద ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీసప్తముఖీకపిః పరమాత్మా దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః –
ఓం హ్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః |
ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రైం అనామికాభ్యాం నమః |
ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

అంగన్యాసః –
ఓం హ్రాం హృదయాయ నమః |
ఓం హ్రీం శిరసే స్వాహా |
ఓం హ్రూం శిఖాయై వషట్ |
ఓం హ్రైం కవచాయ హుమ్ |
ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం హ్రః అస్త్రాయ ఫట్ ||

ధ్యానమ్ –
వందేవానరసింహసర్పరిపువారాహాశ్వగోమానుషైర్యుక్తం
సప్తముఖైః కరైర్ద్రుమగిరిం చక్రం గదాం ఖేటకమ్ |
ఖట్వాంగం హలమంకుశం ఫణిసుధాకుంభౌ శరాబ్జాభయాన్
శూలం సప్తశిఖం దధానమమరైః సేవ్యం కపిం కామదమ్ ||

బ్రహ్మోవాచ |
సప్తశీర్ష్ణః ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
జప్త్వా హనుమతో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే || ౧ ||

సప్తస్వర్గపతిః పాయాచ్ఛిఖాం మే మారుతాత్మజః |
సప్తమూర్ధా శిరోఽవ్యాన్మే సప్తార్చిర్భాలదేశకమ్ || ౨ ||

త్రిఃసప్తనేత్రో నేత్రేఽవ్యాత్ సప్తస్వరగతిః శ్రుతీ |
నాసాం సప్తపదార్థోఽవ్యాన్ముఖం సప్తముఖోఽవతు || ౩ ||

సప్తజిహ్వస్తు రసనాం రదాన్ సప్తహయోఽవతు |
సప్తచ్ఛదో హరిః పాతు కంఠం బాహూ గిరిస్థితః || ౪ ||

కరౌ చతుర్దశకరో భూధరోఽవ్యాన్మమాంగుళీః |
సప్తర్షిధ్యాతో హృదయముదరం కుక్షిసాగరః || ౫ ||

సప్తద్వీపపతిశ్చిత్తం సప్తవ్యాహృతిరూపవాన్ |
కటిం మే సప్తసంస్థార్థదాయకః సక్థినీ మమ || ౬ ||

సప్తగ్రహస్వరూపీ మే జానునీ జంఘయోస్తథా |
సప్తధాన్యప్రియః పాదౌ సప్తపాతాళధారకః || ౭ ||

పశూన్ ధనం చ ధాన్యం చ లక్ష్మీం లక్ష్మీప్రదోఽవతు |
దారాన్ పుత్రాంశ్చ కన్యాశ్చ కుటుంబం విశ్వపాలకః || ౮ ||

అనుక్తస్థానమపి మే పాయాద్వాయుసుతః సదా |
చౌరేభ్యో వ్యాలదంష్ట్రిభ్యః శృంగిభ్యో భూతరాక్షసాత్ || ౯ ||

దైత్యేభ్యోఽప్యథ యక్షేభ్యో బ్రహ్మరాక్షసజాద్భయాత్ |
దంష్ట్రాకరాళవదనో హనుమాన్ మాం సదాఽవతు || ౧౦ ||

పరశస్త్రమంత్రయంత్రతంత్రాగ్నిజలవిద్యుతః |
రుద్రాంశః శత్రుసంగ్రామాత్ సర్వావస్థాసు సర్వభృత్ || ౧౧ ||

ఓం నమో భగవతే సప్తవదనాయ ఆద్య కపిముఖాయ వీరహనుమతే సర్వశత్రుసంహారణాయ ఠంఠంఠంఠంఠంఠంఠం ఓం నమః స్వాహా || ౧౨ ||

ఓం నమో భగవతే సప్తవదనాయ ద్వితీయ నారసింహాస్యాయ అత్యుగ్రతేజోవపుషే భీషణాయ భయనాశనాయ హంహంహంహంహంహంహం ఓం నమః స్వాహా || ౧౩ ||

ఓం నమో భగవతే సప్తవదనాయ తృతీయ గరుడవక్త్రాయ వజ్రదంష్ట్రాయ మహాబలాయ సర్వరోగవినాశాయ మంమంమంమంమంమంమం ఓం నమః స్వాహా || ౧౪ ||

ఓం నమో భగవతే సప్తవదనాయ చతుర్థ క్రోడతుండాయ సౌమిత్రిరక్షకాయ పుత్రాద్యభివృద్ధికరాయ లంలంలంలంలంలంలం ఓం నమః స్వాహా || ౧౫ ||

ఓం నమో భగవతే సప్తవదనాయ పంచమ అశ్వవదనాయ రుద్రమూర్తయే సర్వవశీకరణాయ సర్వాగమస్వరూపాయ రుంరుంరుంరుంరుంరుంరుం ఓం నమః స్వాహా || ౧౬ ||

ఓం నమో భగవతే సప్తవదనాయ షష్ఠ గోముఖాయ సూర్యస్వరూపాయ సర్వరోగహరాయ ముక్తిదాత్రే ఓంఓంఓంఓంఓంఓంఓం ఓం నమః స్వాహా || ౧౭ ||

ఓం నమో భగవతే సప్తవదనాయ సప్తమ మానుషముఖాయ రుద్రావతారాయ అంజనీసుతాయ సకలదిగ్యశోవిస్తారకాయ వజ్రదేహాయ సుగ్రీవసాహ్యకరాయ ఉదధిలంఘనాయ సీతాశుద్ధికరాయ లంకాదహనాయ అనేకరాక్షసాంతకాయ రామానందదాయకాయ అనేకపర్వతోత్పాటకాయ సేతుబంధకాయ కపిసైన్యనాయకాయ రావణాంతకాయ బ్రహ్మచర్యాశ్రమిణే కౌపీనబ్రహ్మసూత్రధారకాయ రామహృదయాయ సర్వదుష్టగ్రహనివారణాయ, శాకినీ డాకినీ వేతాల బ్రహ్మరాక్షస భైరవగ్రహ యక్షగ్రహ పిశాచగ్రహ బ్రహ్మగ్రహ క్షత్రియగ్రహ వైశ్యగ్రహ శూద్రగ్రహాంత్యజగ్రహ మ్లేచ్ఛగ్రహ సర్పగ్రహోచ్చాటకాయ, మమ సర్వకార్యసాధకాయ సర్వశత్రుసంహారకాయ సింహవ్యాఘ్రాది దుష్టసత్వాకర్షకాయ ఏకాహికాది వివిధజ్వరచ్ఛేదకాయ పరయంత్రమంత్రతంత్రనాశకాయ సర్వవ్యాధినికృంతకాయ సర్పాది సర్వస్థావరజంగమవిషస్తంభనకరాయ సర్వరాజభయ చోరభయ అగ్నిభయ ప్రశమనాయ ఆధ్యాత్మికాధిదైవికాధిభౌతిక తాపత్రయనివారణాయ సర్వవిద్యా సర్వసంపత్ సర్వపురుషార్థదాయకాయ అసాధ్యకార్యసాధకాయ సర్వవరప్రదాయ సర్వాభీష్టకరాయ ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఓం నమః స్వాహా || ౧౮ ||

య ఇదం కవచం నిత్యం సప్తాస్యస్య హనూమతః |
త్రిసంధ్యం జపతే నిత్యం సర్వశత్రువినాశనమ్ || ౧౯ ||

పుత్రపౌత్రప్రదం సర్వం సంపద్రాజ్యప్రదం పరమ్ |
సర్వరోగహరం చాయుఃకీర్తిదం పుణ్యవర్ధనమ్ || ౨౦ ||

రాజానం స వశం నీత్వా త్రైలోక్యవిజయీ భవేత్ |
ఇదం హి పరమం గోప్యం దేయం భక్తియుతాయ చ |
న దేయం భక్తిహీనాయ దత్వా స నిరయం వ్రజేత్ || ౨౧ ||

నామానిసర్వాణ్యపవర్గదాని
రూపాణి విశ్వాని చ యస్య సంతి |
కర్మాణి దేవైరపి దుర్ఘటాని
తం మారుతిం సప్తముఖం ప్రపద్యే || ౨౨ ||

ఇతి శ్రీసుదర్శనసంహితాయాం శ్రీ సప్తముఖ హనుమత్ కవచమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed