Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం ఓంకారరూపాయ నమః |
ఓం ఓంకారగృహకర్పూరదీపకాయ నమః |
ఓం ఓంకారశైలపంచాస్యాయ నమః |
ఓం ఓంకారసుమహత్పదాయ నమః |
ఓం ఓంకారపంజరశుకాయ నమః |
ఓం ఓంకారోద్యానకోకిలాయ నమః |
ఓం ఓంకారవనమాయూరాయ నమః |
ఓం ఓంకారకమలాకరాయ నమః |
ఓం ఓంకారకూటనిలయాయ నమః |
ఓం ఓంకారతరుపల్లవాయ నమః |
ఓం ఓంకారచక్రమధ్యస్థాయ నమః |
ఓం ఓంకారేశ్వరపూజితాయ నమః |
ఓం ఓంకారపదసంవేద్యాయ నమః |
ఓం నందీశాయ నమః |
ఓం నందివాహనాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం నరాధారాయ నమః |
ఓం నారీమానసమోహనాయ నమః |
ఓం నాందీశ్రాద్ధప్రియాయ నమః |
ఓం నాట్యతత్పరాయ నమః | ౨౦
ఓం నారదప్రియాయ నమః |
ఓం నానాశాస్త్రరహస్యజ్ఞాయ నమః |
ఓం నదీపులినసంస్థితాయ నమః |
ఓం నమ్రాయ నమః |
ఓం నమ్రప్రియాయ నమః |
ఓం నాగభూషణాయ నమః |
ఓం మోహినీప్రియాయ నమః |
ఓం మహామాన్యాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహాతాండవపండితాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం మధురాలాపాయ నమః |
ఓం మీనాక్షీనాయకాయ నమః |
ఓం మునయే నమః |
ఓం మధుపుష్పప్రియాయ నమః |
ఓం మానినే నమః |
ఓం మాననీయాయ నమః |
ఓం మతిప్రియాయ నమః |
ఓం మహాయజ్ఞప్రియాయ నమః |
ఓం భక్తాయ నమః | ౪౦
ఓం భక్తకల్పమహాతరవే నమః |
ఓం భూతిదాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం భవభైరవాయ నమః |
ఓం భవాబ్ధితరణోపాయాయ నమః |
ఓం భావవేద్యాయ నమః |
ఓం భవాపహాయ నమః |
ఓం భవానీవల్లభాయ నమః |
ఓం భానవే నమః |
ఓం భూతిభూషితవిగ్రహాయ నమః |
ఓం గణాధిపాయ నమః |
ఓం గణారాధ్యాయ నమః |
ఓం గంభీరాయ నమః |
ఓం గణభృతే నమః |
ఓం గురవే నమః |
ఓం గానప్రియాయ నమః |
ఓం గుణాధారాయ నమః |
ఓం గౌరీమానసమోహనాయ నమః |
ఓం గోపాలపూజితాయ నమః | ౬౦
ఓం గోప్త్రే నమః |
ఓం గౌరాంగాయ నమః |
ఓం గిరిశాయ నమః |
ఓం గుహాయ నమః |
ఓం వరిష్ఠాయ నమః |
ఓం వీర్యవతే నమః |
ఓం విదుషే నమః |
ఓం విద్యాధారాయ నమః |
ఓం వనప్రియాయ నమః |
ఓం వసంతపుష్పరుచిరమాలాలంకృతమూర్ధజాయ నమః |
ఓం విద్వత్ప్రియాయ నమః |
ఓం వీతిహోత్రాయ నమః |
ఓం విశ్వామిత్రవరప్రదాయ నమః |
ఓం వాక్పతయే నమః |
ఓం వరదాయ నమః |
ఓం వాయవే నమః |
ఓం వారాహీహృదయంగమాయ నమః |
ఓం తేజఃప్రదాయ నమః |
ఓం తంత్రమయాయ నమః |
ఓం తారకాసురసంఘహృతే నమః | ౮౦
ఓం తాటకాంతకసంపూజ్యాయ నమః |
ఓం తారకాధిపభూషణాయ నమః |
ఓం త్రైయంబకాయ నమః |
ఓం త్రికాలజ్ఞాయ నమః |
ఓం తుషారాచలమందిరాయ నమః |
ఓం తపనాగ్నిశశాంకాక్షాయ నమః |
ఓం తీర్థాటనపరాయణాయ నమః |
ఓం త్రిపుండ్రవిలసత్ఫాలఫలకాయ నమః |
ఓం తరుణాయ నమః |
ఓం తరవే నమః |
ఓం దయాళవే నమః |
ఓం దక్షిణామూర్తయే నమః |
ఓం దానవాంతకపూజితాయ నమః |
ఓం దారిద్ర్యనాశకాయ నమః |
ఓం దీనరక్షకాయ నమః |
ఓం దివ్యలోచనాయ నమః |
ఓం దివ్యరత్నసమాకీర్ణకంఠాభరణభూషితాయ నమః |
ఓం దుష్టరాక్షసదర్పఘ్నాయ నమః |
ఓం దురారాధ్యాయ నమః |
ఓం దిగంబరాయ నమః | ౧౦౦
ఓం దిక్పాలకసమారాధ్యచరణాయ నమః |
ఓం దీనవల్లభాయ నమః |
ఓం దంభాచారహరాయ నమః |
ఓం క్షిప్రకారిణే నమః |
ఓం క్షత్రియపూజితాయ నమః |
ఓం క్షేత్రజ్ఞాయ నమః |
ఓం క్షామరహితాయ నమః |
ఓం క్షౌమాంబరవిభూషితాయ నమః |
ఓం క్షేత్రపాలార్చితాయ నమః |
ఓం క్షేమకారిణే నమః |
ఓం క్షీరోపమాకృతయే నమః |
ఓం క్షీరాబ్ధిజామనోనాథపూజితాయ నమః |
ఓం క్షయరోగహృతే నమః |
ఓం క్షపాకరధరాయ నమః |
ఓం క్షోభవర్జితాయ నమః |
ఓం క్షితిసౌఖ్యదాయ నమః |
ఓం నానారూపధరాయ నమః |
ఓం నామరహితాయ నమః |
ఓం నాదతత్పరాయ నమః |
ఓం నరనాథప్రియాయ నమః | ౧౨౦
ఓం నగ్నాయ నమః |
ఓం నానాలోకసమర్చితాయ నమః |
ఓం నౌకారూఢాయ నమః |
ఓం నదీభర్త్రే నమః |
ఓం నిగమాశ్వాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం నానాజినధరాయ నమః |
ఓం నీలలోహితాయ నమః |
ఓం నిత్యయౌవనాయ నమః |
ఓం మూలాధారాదిచక్రస్థాయ నమః |
ఓం మహాదేవీమనోహరాయ నమః |
ఓం మాధవార్చితపాదాబ్జాయ నమః |
ఓం మాఖ్యపుష్పార్చనప్రియాయ నమః |
ఓం మన్మథాంతకరాయ నమః |
ఓం మిత్రమహామండలసంస్థితాయ నమః |
ఓం మిత్రప్రియాయ నమః |
ఓం మిత్రదంతహరాయ నమః |
ఓం మంగళవర్ధనాయ నమః |
ఓం మన్మథానేకధిక్కారిలావణ్యాంచితవిగ్రహాయ నమః |
ఓం మిత్రేందుకృతచక్రాఢ్యమేదినీరథనాయకాయ నమః | ౧౪౦
ఓం మధువైరిణే నమః |
ఓం మహాబాణాయ నమః |
ఓం మందరాచలమందిరాయ నమః |
ఓం తన్వీసహాయాయ నమః |
ఓం త్రైలోక్యమోహనాస్త్రకళామయాయ నమః |
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః |
ఓం త్రికాలజ్ఞానదాయకాయ నమః |
ఓం త్రయీనిపుణసంసేవ్యాయ నమః |
ఓం త్రిశక్తిపరిసేవితాయ నమః |
ఓం త్రిణేత్రాయ నమః |
ఓం తీర్థఫలకాయ నమః |
ఓం తంత్రమార్గప్రవర్తకాయ నమః |
ఓం తృప్తిప్రదాయ నమః |
ఓం తంత్రయంత్రమంత్రతత్పరసేవితాయ నమః |
ఓం త్రయీశిఖామయాయ నమః |
ఓం యక్షకిన్నరాద్యమరార్చితాయ నమః |
ఓం యమబాధాహరాయ నమః |
ఓం యజ్ఞనాయకాయ నమః |
ఓం యజ్ఞమూర్తిభృతే నమః |
ఓం యజ్ఞేశాయ నమః | ౧౬౦
ఓం యజ్ఞకర్త్రే నమః |
ఓం యజ్ఞవిఘ్నవినాశనాయ నమః |
ఓం యజ్ఞకర్మఫలాధ్యాక్షాయ నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం యుగావహాయ నమః |
ఓం యుగాధీశాయ నమః |
ఓం యదుపతిసేవితాయ నమః |
ఓం మహదాశ్రయాయ నమః |
ఓం మాణిక్యకంణకరాయ నమః |
ఓం ముక్తాహారవిభూషితాయ నమః |
ఓం మణిమంజీరచరణాయ నమః |
ఓం మలయాచలనాయకాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం మృత్తికరాయ నమః |
ఓం ముదితాయ నమః |
ఓం మునిసత్తమాయ నమః |
ఓం మోహినీనాయకాయ నమః |
ఓం మాయాపత్యై నమః |
ఓం మోహనరూపధృతే నమః |
ఓం హరిప్రియాయ నమః | ౧౮౦
ఓం హవిష్యాశాయ నమః |
ఓం హరిమానసగోచరాయ నమః |
ఓం హరాయ నమః |
ఓం హర్షప్రదాయ నమః |
ఓం హాలాహలభోజనతత్పరాయ నమః |
ఓం హరిధ్వజసమారాధ్యాయ నమః |
ఓం హరిబ్రహ్మేంద్రపూజితాయ నమః |
ఓం హారీతవరదాయ నమః |
ఓం హాసజితరాక్షససంహతయే నమః |
ఓం హృత్పుండరీకనిలయాయ నమః |
ఓం హతభక్తవిపద్గణాయ నమః |
ఓం మేరుశైలకృతావాసాయ నమః |
ఓం మంత్రిణీపరిసేవితాయ నమః |
ఓం మంత్రజ్ఞాయ నమః |
ఓం మంత్రతత్త్వార్థపరిజ్ఞానినే నమః |
ఓం మదాలసాయ నమః |
ఓం మహాదేవీసమారాధ్యదివ్యపాదుకరంజితాయ నమః |
ఓం మంత్రాత్మకాయ నమః |
ఓం మంత్రమయాయ నమః |
ఓం మహాలక్ష్మీసమర్చితాయ నమః | ౨౦౦
ఓం మహాభూతమయాయ నమః |
ఓం మాయాపూజితాయ నమః |
ఓం మధురస్వనాయ నమః |
ఓం ధారాధరోపమగలాయ నమః |
ఓం ధరాస్యందనసంస్థితాయ నమః |
ఓం ధ్రువసంపూజితాయ నమః |
ఓం ధాత్రీనాథభక్తవరప్రదాయ నమః |
ఓం ధ్యానగమ్యాయ నమః |
ఓం ధ్యాననిష్ఠహృత్పద్మాంతరపూజితాయ నమః |
ఓం ధర్మాధీనాయ నమః |
ఓం ధర్మరతాయ నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధనదప్రియాయ నమః |
ఓం ధనాధ్యక్షార్చనప్రీతాయ నమః |
ఓం ధీరవిద్వజ్జనాశ్రయాయ నమః |
ఓం ప్రణవాక్షరమధ్యస్థాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం పౌరాణికోత్తమాయ నమః |
ఓం పద్మాలయాపతినుతాయ నమః |
ఓం పరస్త్రీవిముఖప్రియాయ నమః | ౨౨౦
ఓం పంచబ్రహ్మమయాయ నమః |
ఓం పంచముఖాయ నమః |
ఓం పరమపావనాయ నమః |
ఓం పంచబాణప్రమథనాయ నమః |
ఓం పురారాతయే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పురాణన్యాయమీమాంసధర్మశాస్త్రప్రవర్తకాయ నమః |
ఓం జ్ఞానప్రదాయ నమః |
ఓం జ్ఞానగమ్యాయ నమః |
ఓం జ్ఞానతత్పరపూజితాయ నమః |
ఓం జ్ఞానవేద్యాయ నమః |
ఓం జ్ఞాతిహీనాయ నమః |
ఓం జ్ఞేయమూర్తిస్వరూపధృతే నమః |
ఓం జ్ఞానదాత్రే నమః |
ఓం జ్ఞానశీలాయ నమః |
ఓం జ్ఞానవైరాగ్యసంయుతాయ నమః |
ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః |
ఓం జ్ఞాతమంత్రకదంబకాయ నమః |
ఓం జ్ఞానవైరాగ్యసంపన్నవరదాయ నమః |
ఓం ప్రకృతిప్రియాయ నమః | ౨౪౦
ఓం పద్మాసనసమారాధ్యాయ నమః |
ఓం పద్మపత్రాయతేక్షణాయ నమః |
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరస్మై ధామ్నే నమః |
ఓం ప్రధానపురుషాయ నమః |
ఓం పరస్మై నమః |
ఓం ప్రావృడ్వివర్ధనాయ నమః |
ఓం ప్రావృణ్ణిధయే నమః |
ఓం ప్రావృట్ఖగేశ్వరాయ నమః |
ఓం పినాకపాణయే నమః |
ఓం పక్షీంద్రవాహనారాధ్యపాదుకాయ నమః |
ఓం యజమానప్రియాయ నమః |
ఓం యజ్ఞపతయే నమః |
ఓం యజ్ఞఫలప్రదాయ నమః |
ఓం యాగారాధ్యాయ నమః |
ఓం యోగగమ్యాయ నమః |
ఓం యమపీడాహరాయ నమః |
ఓం యతయే నమః |
ఓం యాతాయాతాదిరహితాయ నమః |
ఓం యతిధర్మపరాయణాయ నమః | ౨౬౦
ఓం యాదోనిధయే నమః |
ఓం యాదవేంద్రాయ నమః |
ఓం యక్షకిన్నరసేవితాయ నమః |
ఓం ఛందోమయాయ నమః |
ఓం ఛత్రపతయే నమః |
ఓం ఛత్రపాలనతత్పరాయ నమః |
ఓం ఛందః శాస్త్రాదినిపుణాయ నమః |
ఓం ఛాందోగ్యపరిపూరితాయ నమః |
ఓం ఛిన్నాప్రియాయ నమః |
ఓం ఛత్రహస్తాయ నమః |
ఓం ఛిన్నామంత్రజపప్రియాయ నమః |
ఓం ఛాయాపతయే నమః |
ఓం ఛద్మగారయే నమః |
ఓం ఛలజాత్యాదిదూరగాయ నమః |
ఓం ఛాద్యమానమహాభూతపంచకాయ నమః |
ఓం స్వాదు తత్పరాయ నమః |
ఓం సురారాధ్యాయ నమః |
ఓం సురపతయే నమః |
ఓం సుందరాయ నమః |
ఓం సుందరీప్రియాయ నమః | ౨౮౦
ఓం సుముఖాయ నమః |
ఓం సుభగాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం సిద్ధమార్గప్రవర్తకాయ నమః |
ఓం సర్వశాస్త్రరహస్యజ్ఞాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం సోమవిభూషణాయ నమః |
ఓం హాటకాభజటాజూటాయ నమః |
ఓం హాటకాయ నమః |
ఓం హాటకప్రియాయ నమః |
ఓం హరిద్రాకుంకుమోపేతదివ్యగంధప్రియాయ నమః |
ఓం హరయే నమః |
ఓం హాటకాభరణోపేతరుద్రాక్షకృతభూషణాయ నమః |
ఓం హైహయేశాయ నమః |
ఓం హతరిపవే నమః |
ఓం హరిమానసతోషణాయ నమః |
ఓం హయగ్రీవసమారాధ్యాయ నమః |
ఓం హయగ్రీవవరప్రదాయ నమః |
ఓం హారాయితమహాభక్తసురనాథమహోహరాయ నమః |
ఓం దక్షిణామూర్తయే నమః | ౩౦౦
ఇతి శ్రీ మేధాదక్షిణామూర్తి త్రిశతీ నామావళిః ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.