Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
జాలంధరావనివనీనవనీరదాభ-
-ప్రోత్తాలశైలవలయాకలితాధివాసామ్ |
ఆశాతిశాయిఫలకల్పనకల్పవల్లీం
జ్వాలాముఖీమభిముఖీభవనాయ వందే || ౧ ||
జ్యేష్ఠా క్వచిత్ క్వచిదుదారకలా కనిష్ఠా
మధ్యా క్వచిత్ క్వచిదనుద్భవభావభవ్యా |
ఏకాప్యనేకవిధయా పరిభావ్యమానా
జ్వాలాముఖీ సుముఖభావమురీకరోతు || ౨ ||
అశ్రాంతనిర్యదమలోజ్వలవారిధారా
సంధావ్యమానభవనాంతరజాగరూకా |
మాతర్జ్వలజ్జ్వలనశాంతశిఖానుకారా
రూపచ్ఛటా జయతి కాచన తావకీనా || ౩ ||
మన్యే విహారకుతుకేషు శివానురూపం
రూపం న్యరూపి ఖలు యత్సహసా భవత్యా |
తత్సూచనార్థమిహ శైలవనాంతరాలే
జ్వాలాముఖీత్యభిధయా స్ఫుటముచ్యసేఽద్య || ౪ ||
సత్యా జ్వలత్తనుసముద్గతపావకార్చి-
-ర్జ్వాలాముఖీత్యభిమృశంతి పురాణమిశ్రాః |
ఆస్తాం వయం తు భజతాం దురితాని దగ్ధుం
జ్వాలాత్మనా పరిణతా భవతీతి విద్మః || ౫ ||
యావత్ త్వదీయచరణాంబుజయోర్న రాగ-
-స్తావత్ కుతః సుఖకరాణి హి దర్శనాని |
ప్రాక్ పుణ్యపాకబలతః ప్రసృతే తు తస్మిన్
నాస్త్యేవ వస్తు భువనే సుఖకృన్న యత్ స్యాత్ || ౬ ||
ఆత్మస్వరూపమిహ శర్మసరూపమేవ
వర్వర్తి కింతు జగదంబ న యావదేతత్ |
ఉద్ఘాట్యతే కరుణయా గురుతాం వహంత్యా
తావత్ సుఖస్య కణికాపి న జాయతేఽత్ర || ౭ ||
ఆస్తాం మతిర్మమ సదా తవ పాదమూలే
తాం చాలయేన్న చపలం మన ఏతదంబ |
యాచే పునః పునరిదం ప్రణిపత్య మాత-
-ర్జ్వాలాముఖి ప్రణతవాంఛితసిద్ధిదే త్వామ్ || ౮ ||
ఇతి శ్రీ జ్వాలాముఖీ అష్టకమ్ ||
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.