Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ || ౧ ||
అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామంత్రం చ యో జపేత్ |
స నాప్నోతి ఫలం తస్య పరత్ర నరకం వ్రజేత్ || ౨ ||
ఉమా దేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ |
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ || ౩ ||
సుగంధా నాసికే పాతు వదనం సర్వధారిణీ |
జిహ్వాం చ చండికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా || ౪ ||
అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ || ౫ ||
కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ || ౬ ||
ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యరక్షణాత్మికే |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే || ౭ ||
ఇతి కుబ్జికాతంత్రోక్తం శ్రీ దుర్గా కవచమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
durga kavacham ki guru upadesham tesukovala or single ga chaduvukovachha
మీ ప్రయత్నం అభినందనీయం. మంచి గాత్ర సౌష్టభం ఉన్న వారిచే రికార్డ్ చేయమని నా మనవి.
గురువు గారికి నమస్కారములు..stotra nidhi..oka ఎప్పటికీ తరగని జీవ నది లాగా..కల్పవృక్షం లాగ ఉంది..ఈ website ను మైంటైన్ చేస్తున్న మీకు మాలాంటి వారు ఎందరో రుణపడి ఉంటాము..మీకు భగవంతుడు deerghayurarogyalu ఇచ్చి ఈ website ను ఇంకా ఎన్నో అమూల్యమైన రత్నాల తో నింపే శక్తి ని దేవుడు మీకు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
Om namah Sivaya
This website is a greatest treasure of all .young and old are indebted to you Guruvu Garu.
Chaala Srama andi. For poropakaram.
Vishnu stavam.