Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ ధూమావత్యష్టోత్తరశతనామావళిః >>
ఈశ్వర ఉవాచ –
ఓం ధూమావతీ ధూమ్రవర్ణా ధూమ్రపానపరాయణా |
ధూమ్రాక్షమథినీ ధన్యా ధన్యస్థాననివాసినీ || ౧ ||
అఘోరాచారసంతుష్టా అఘోరాచారమండితా |
అఘోరమంత్రసంప్రీతా అఘోరమంత్రపూజితా || ౨ ||
అట్టాట్టహాసనిరతా మలినాంబరధారిణీ |
వృద్ధా విరూపా విధవా విద్యా చ విరళద్విజా || ౩ ||
ప్రవృద్ధఘోణా కుముఖీ కుటిలా కుటిలేక్షణా |
కరాళీ చ కరాళాస్యా కంకాళీ శూర్పధారిణీ || ౪ ||
కాకధ్వజరథారూఢా కేవలా కఠినా కుహూః |
క్షుత్పిపాసార్దితా నిత్యా లలజ్జిహ్వా దిగంబరీ || ౫ ||
దీర్ఘోదరీ దీర్ఘరవా దీర్ఘాంగీ దీర్ఘమస్తకా |
విముక్తకుంతలా కీర్త్యా కైలాసస్థానవాసినీ || ౬ ||
క్రూరా కాలస్వరూపా చ కాలచక్రప్రవర్తినీ |
వివర్ణా చంచలా దుష్టా దుష్టవిధ్వంసకారిణీ || ౭ ||
చండీ చండస్వరూపా చ చాముండా చండనిఃస్వనా |
చండవేగా చండగతిశ్చండముండవినాశినీ || ౮ ||
చాండాలినీ చిత్రరేఖా చిత్రాంగీ చిత్రరూపిణీ |
కృష్ణా కపర్దినీ కుల్లా కృష్ణారూపా క్రియావతీ || ౯ ||
కుంభస్తనీ మహోన్మత్తా మదిరాపానవిహ్వలా |
చతుర్భుజా లలజ్జిహ్వా శత్రుసంహారకారిణీ || ౧౦ ||
శవారూఢా శవగతా శ్మశానస్థానవాసినీ |
దురారాధ్యా దురాచారా దుర్జనప్రీతిదాయినీ || ౧౧ ||
నిర్మాంసా చ నిరాకారా ధూమహస్తా వరాన్వితా |
కలహా చ కలిప్రీతా కలికల్మషనాశినీ || ౧౨ ||
మహాకాలస్వరూపా చ మహాకాలప్రపూజితా |
మహాదేవప్రియా మేధా మహాసంకటనాశినీ || ౧౩ ||
భక్తప్రియా భక్తగతిర్భక్తశత్రువినాశినీ |
భైరవీ భువనా భీమా భారతీ భువనాత్మికా || ౧౪ ||
భేరుండా భీమనయనా త్రినేత్రా బహురూపిణీ |
త్రిలోకేశీ త్రికాలజ్ఞా త్రిస్వరూపా త్రయీతనుః || ౧౫ ||
త్రిమూర్తిశ్చ తథా తన్వీ త్రిశక్తిశ్చ త్రిశూలినీ |
ఇతి ధూమామహత్ స్తోత్రం నామ్నామష్టశతాత్మకమ్ || ౧౬ ||
మయా తే కథితం దేవి శత్రుసంఘవినాశనమ్ |
కారాగారే రిపుగ్రస్తే మహోత్పాతే మహాభయే || ౧౭ ||
ఇదం స్తోత్రం పఠేన్మర్త్యో ముచ్యతే సర్వసంకటైః |
గుహ్యాద్గుహ్యతరం గుహ్యం గోపనీయం ప్రయత్నతః || ౧౮ ||
చతుష్పదార్థదం నౄణాం సర్వసంపత్ప్రదాయకమ్ || ౧౯ ||
ఇతి శ్రీధూమావత్యష్టోత్తరశతనామస్తోత్రమ్ |
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.