Sri Dakshinamurthy Shodasopachara Pooja – శ్రీ దక్షిణామూర్తి షోడశోపచార పూజ


(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పూర్వాంగం పశ్యతు ||

శ్రీ మహాగణపతి లఘు షోడశోపచార పూజా పశ్యతు ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ మేధా ప్రజ్ఞా అభివృద్ధిద్వారా బ్రహ్మజ్ఞానప్రాప్త్యర్థం మమ ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం శ్రీదక్షిణామూర్తి సద్యోజాతవిధానేన షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం –
భస్మం వ్యాపాండురాంగ శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా
వీణాపుస్తేర్విరాజత్కరకమలధరో లోకపట్టాభిరామః |
వ్యాఖ్యాపీఠేనిషణ్ణా మునివరనికరైః సేవ్యమాన ప్రసన్నః
సవ్యాలకృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిమీశః ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | ధ్యాయామి ధ్యానం సమర్పయామి |

ఆవాహనం –
ఓం స॒ద్యోజా॒తం ప్ర॑పద్యా॒మి |
ఆవాహయే సుందరనాగభూషం
విజ్ఞానముద్రాంచిత పంచశాఖమ్ |
భస్మాంగరాగేణ విరాజమానం
శ్రీదక్షిణామూర్తి మహాత్మరూపమ్ ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | ఆవాహనం సమర్పయామి |

ఆసనం –
ఓం భవే భ॑వే॒న |
సువర్ణరత్నామలవజ్రనీల-
-మాణిక్యముక్తామణియుక్తపీఠే |
స్థిరో భవ త్వం వరదో భవ త్వం
సంస్థాపయామీశ్వర దక్షిణాస్యమ్ ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | రత్న సింహాసనం సమర్పయామి |

పాద్యం –
ఓం భవే భ॑వే॒న |
కస్తూరికామిశ్రమిదం గృహాణ
రుద్రాక్షమాలాభరణాంకితాంగ |
కాలత్రయాబాధ్యజగన్నివాస
పాద్యం ప్రదాస్యే హృది దక్షిణాస్యమ్ ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
ఓం అతి॑ భవే భవస్వ॒మాం |
శ్రీజాహ్నవీనిర్మలతోయమీశ
చార్ఘ్యార్థమానీయ సమర్పయిష్యే |
ప్రసన్నవక్త్రాంబుజలోకవంద్య
కాలత్రయేహం తవ దక్షిణాస్యమ్ ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనం –
ఓం భ॒వోద్భ॑వాయ॒ నమః |
ముదాహమానంద సురేంద్రవంద్య
గంగానదీతోయమిదం హి దాస్యే |
తవాధునా చాచమనం కురుష్వ
శ్రీదక్షిణామూర్తి గురుస్వరూప ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | ఆచమనీయం సమర్పయామి |

పంచామృతస్నానం –
సర్పిః పయో దధి మధు శర్కరాభిః ప్రసేచయే |
పంచామృతమిదం స్నానం దక్షిణాస్య కురు ప్రభో ||

శుద్ధోదక స్నానం –
ఓం వామదేవాయ నమః |
వేదాంతవేద్యాఖిలశూలపాణే
బ్రహ్మామరోపేంద్రసురేంద్రవంద్య |
స్నానం కురుష్వామలగాంగతోయే
సువాసితేస్మిన్ కురు దక్షిణాస్య ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | స్నానం సమర్పయామి |

వస్త్రం –
ఓం జ్యే॒ష్ఠాయ॒ నమః |
కౌశేయవస్త్రేణ చ మార్జయామి
దేవేశ్వరాంగాని తవామలాని |
ప్రజ్ఞాఖ్యలోకత్రితయప్రసన్న
శ్రీదక్షిణాస్యాఖిలలోకపాల ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | వస్త్రం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
ఓం శ్రే॒ష్ఠాయ॒ నమః |
సువర్ణతంతూద్భవమగ్ర్యమీశ
యజ్ఞోపవీతం పరిధత్స్వదేవ |
విశాలబాహూదరపంచవక్త్ర
శ్రీదక్షిణామూర్తి సుఖస్వరూప ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | యజ్ఞోపవీతం సమర్పయామి |

ఆభరణం –
ఓం రు॒ద్రాయ॒ నమః |
సురత్నదాంగేయ కిరీటకుండలం
హారాంగుళీకంకణమేఖలావృతమ్ |
ఖండేందుచూడామృతపాత్రయుక్తం
శ్రీదక్షిణామూర్తిమహం భజామి ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | ఆభరణాని సమర్పయామి |

గంధం –
ఓం కాలా॑య॒ నమ॑: |
కస్తూరికాచందనకుంకుమాది-
-విమిశ్రగంధం మణిపాత్రసంస్థమ్ |
సమర్పయిష్యామి ముదా మహాత్మన్
గౌరీమనోవస్థితదక్షిణాస్య ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | గన్ధం సమర్పయామి |

అక్షతాన్ –
ఓం కల॑వికరణాయ॒ నమః |
శుభ్రాక్షతైః శుభ్రతిలైః సుమిశ్రైః
సంపూజయిష్యే భవతః పరాత్మన్ |
తదేకనిష్ఠేన సమాధినాథ
సదాహమానంద సుదక్షిణాస్య ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | అక్షతాన్ సమర్పయామి |

పుష్పం –
ఓం బల॑ వికరణాయ॒ నమః |
సుగంధీని సుపుష్పాణి జాజీబిల్వార్క చంపకైః |
నిర్మితం పుష్పమాలంచ నీలకంఠ గృహాణ భో ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | పుష్పాణి సమర్పయామి |

అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తరశతనామావళిః పశ్యతు ||

ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | అష్టోత్తరశతనామపూజాం సమర్పయామి |

ధూపం –
ఓం బలా॑య॒ నమః |
దశాంగధూపం పరికల్పయామి
నానాసుగంధాన్వితమాజ్యయుక్తమ్ |
మేధాఖ్య సర్వజ్ఞ బుధేంద్రపూజ్య
దిగంబర స్వీకురు దక్షిణాస్య ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | ధూపం సమర్పయామి |

దీపం –
ఓం బల॑ ప్రమథనాయ॒ నమః |
ఆజ్యేన సంమిశ్రమిమం ప్రదీపం
వర్తిత్రయేణాన్వితమగ్నియుక్తమ్ |
గృహాణ యోగీంద్ర మయార్పితం భో
శ్రీదక్షిణామూర్తిగురో ప్రసీద ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | దీపం సమర్పయామి |

నైవేద్యం –
ఓం సర్వ॑ భూత దమనాయ॒ నమః |
శాల్యోదనం నిర్మలసూపశాక-
-భక్ష్యాజ్యసంయుక్తదధిప్రసిక్తమ్ |
కపిత్థ సద్రాక్షఫలైశ్చ చూతైః
సాపోశనం భక్షయ దక్షిణాస్య ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | నైవేద్యం సమర్పయామి |

తాంబూలం –
ఓం మ॒నోన్మ॑నాయ॒ నమః |
తాంబూలమద్య ప్రతిసంగృహాణ
కర్పూరముక్తామణిచూర్ణయుక్తమ్ |
సుపర్ణపర్ణాన్వితపూగఖండ-
-మనేకరూపాకృతి దక్షిణాస్య ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | తామ్బూలం సమర్పయామి |

నీరాజనం –
ఓం అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
నీరాజనం నిర్మలపాత్రసంస్థం
కర్పూరసందీపితమచ్ఛరూపమ్ |
కరోమి వామేశ తవోపరీదం
వ్యోమాకృతే శంకర దక్షిణాస్య ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | నీరాజనం సమర్పయామి |

మంత్రపుష్పం –
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | మంత్రపుష్పం సమర్పయామి |

పుష్పాంజలి –
మందారపంకేరుహకుందజాజీ-
-సుగంధపుష్పాంజలిమర్పయామి |
త్రిశూల ఢక్కాంచిత పాణియుగ్మ
తే దక్షిణామూర్తి విరూపధారిన్ ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | పుష్పాంజలిం సమర్పయామి |

ప్రదక్షిణ –
ఈశానః సర్వ॑విద్యా॒నా॒మీశ్వరః సర్వ॑భూతా॒నా॒o
బ్రహ్మాధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
ప్రదక్షిణం సమ్యగహం కరిష్యే
కాలత్రయే త్వాం కరుణాభిరామమ్ |
శివామనోనాథ మమాపరాధం
క్షమస్వ యజ్ఞేశ్వర దక్షిణాస్య ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి |

సర్వోపచారాః –
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః ఛత్రమాచ్ఛాదయామి |
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః ఆందోళికానారోహయామి |
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచారాన్ సమర్పయామి ||

ప్రార్థనా –
నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేఽంబికాపతయ ఉమాపతయే పశుపతయే॑ నమో॒ నమః ||
నమో నమః పాపవినాశనాయ
నమో నమః కంజభవార్చితాయ |
నమో నమః కృష్ణహృదిస్థితాయ
శ్రీదక్షిణామూర్తి మహేశ్వరాయ ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |

క్షమాప్రార్థన –
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనయా సద్యోజాత విధినా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ దక్షిణామూర్తిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు ||

ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు ||

తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీదక్షిణామూర్తి పాదోదకం పావనం శుభమ్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed