Sri Dakshinamurthy Hrudayam – శ్రీ దక్షిణామూర్తి హృదయం


అస్య శ్రీ దక్షిణామూర్తి హృదయ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః శ్రీ దక్షిణామూర్తిర్దేవతా శ్రీదక్షిణామూర్తిప్రీత్యర్థే జపే వినియోగః ||

ఆమిత్యాది కరహృదయాదిన్యాసః |

ధ్యానమ్ –
భస్మవ్యాపాండురాంగః శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా-
-వీణాపుస్తైర్విరాజత్కరకమలధరో యోగపట్టాభిరామః |
వ్యాఖ్యాపీఠేనిషణ్ణో మునివరనికరైః సేవ్యమానః ప్రసన్నః
సవ్యాళః కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశః ||
లమితి పంచపూజా |

– హృదయమ్ –
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||

నారదమునిర్బ్రహ్మాణం ప్రత్యాహ | మత్తాత లోకేశ నమస్కరోమి | ధాతారం త్వా శిరసా | మనసా వేత్సి శ్రీ దక్షిణామూర్తి హృదయం శ్రోతుమిచ్ఛామి త్వన్ముఖాంబుజాత్ | సత్కృపయా వద బ్రహ్మన్ | గురూపాసకస్య దేవో భాసకః | నాస్త్యన్యః సత్యః తస్మాద్ధృదయం వదామీత్యాహ ప్రజాపతిః | మునే ఇదం సంసృష్టం ఋగ్యజుః సామాథర్వణోపనిషత్ సూక్తం హృదయమితి గాయంతే చతుః షష్టి కళావిద్యాః | యద్ధృదయం తవ వక్తేతి ధ్యాత్వా | భక్త్యా శ్రద్ధయా గురుమాదిపూరుషం | గురుః సంతుష్టో భవతి | హృదయం వక్తుం క్షమో భవతీతి | ధ్యానాద్విరరామ | అసౌ హృదయమిత్యాహ | ఆకాశశరీరం బ్రహ్మేతి జ్యోతిర్జాయతే | అథ వాఽస్యాధ్యాత్మగోచరం భవతి | అథ పిండాకృతిః | దక్షిణాభిముఖో వటస్థితో లీలార్థం పురుషాకృతిర్భజతే | స్వరూపాఖ్యో బోధయతి | అణోరణీయానితి శ్రుత్యా గురుమూర్తిః స్మృతః | ప్రణవం ప్రథమమన్యద్వేదాః చత్వారో విద్యాశ్చతుష్షష్టిః జ్ఞానం | సత్యం తపః శమః | ధర్మో దమః | శ్రద్ధా భక్తిః | ప్రజ్ఞా మాయా ఇత్యాదయో బహవో జాయంతే | అపరిచ్ఛేద్యమయః | అవయవేషు కిం భవతి | అహం దక్షిణో విష్ణుః సవ్యభాగః | మధ్యమః శివః | త్రిమూర్తిః సంపృక్తో దక్షిణామూర్తిః | అథ త్రిమూర్తయః | సాత్త్విక రాజస తామసాః | తస్యైవ కథం అహం రజః | సాత్త్వికో విష్ణుః | తామసః శివః | ఉమా శక్తిరూపం | కిం వినియోగః | అహం స్రష్టా | విష్ణుర్గోప్తా | శివో హంతా | బ్రహ్మ విష్ణు శివాత్మకో గురుః వేదాంతే చ ప్రతిష్ఠితః | రోమస్థాః శిరసో వేదాః ప్రవర్తంతే మునయో గాత్రరోమజాః | ముఖాశ్చతుర్వేదాశ్చతుఃషష్టికళాః సప్తకోటి మహామంత్రాః | ముఖాద్ర్బాహ్మణో భవతి | బాహ్వో రాజన్యః | ఊర్వోర్వైశ్యః | పద్భ్యాగ్ం శూద్రో అజాయత | చంద్రమా మనసో జాతః | తథా లోకాగ్ం అకల్పయన్ | అర్క వహ్ని ద్విజాధిప చక్షూంష్యాస్యే వర్తంతే | గిరో వేదాః | రజసం అస మలినం | రేతో హిరణ్యం | పృష్ఠభాగాచ్ఛుక్రశిష్యా వర్తంతే | జిహ్వాయాం కిన్నరాః | దంతాః పితరః | సాధ్యాః జటాః | యక్షాః ఆస్యే | స్వేదాద్వీరభటాః | పదోః త్రిస్రోతా వర్తతో | శాస్య మౌళిమాలా | జంఘాద్ధరా | గావః పాదాంగుష్ఠాత్ | కిమస్యాయుధం | మేరుర్భవతి | శేషోఽస్యతల్పః | కటకోఽనంతః | యజ్ఞసూత్రం వాసుకిః | కటిసూత్రం తక్షకః | హారః కర్కటకో భవతి | పద్మకః కుండలః | మహస్తాటంకం | ఋక్షా మాలాభవంతి | భస్మ చ చందనం | శిరోమణిః కౌస్తుభం | అపస్మారః పాశోఽస్య | ఫాలాక్షివీక్షణాత్ కామోఽనంగో భవతి | త్రిపురం చ యమః | పాదాత్తాడితః | వామబాహ్వోః పుస్తకం వహ్నిః | దక్షిణయోశ్చిన్ముద్రా సుధాఘటః | రూపం పరబ్రహ్మ | అంబరం దిక్ | శుక్లవర్ణం | సదానందో భవతి | వట ఆధారోఽస్య | ప్రళయచ్ఛిదా దక్షిణామూర్తిః | పరబ్రహ్మతత్త్వం | జ్ఞానమూర్తిః | పరః యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా | అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య దక్షిణామూర్తిః స్థితః నమో నమః కారణకారణాయ నమో నమో మంగళ మంగళాత్మనే | నమో నమో వేదవిదాం మనీషిణే ఉపాసనీయాయ చ వై నమో నమః | ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం | హిరణ్యబాహుం పశూనాం పతిం అంబికాయాశ్చ నమస్కరోమి | మహాజ్ఞానం జ్ఞానమూర్తిం నమస్కరోమి | తత్త్వమూర్తిం తత్త్వమద్వయం బ్రహ్మాణం నమస్కరోమి | వేదవేద్యం స్వామినం విద్యాదాయినం నమస్కరోమి | జ్ఞాననాథం జగద్గురుం మోక్షదం నమస్కరోమి | స్వయంప్రకాశం తపోగుహ్యం నమస్కరోమి | కాలకాలాంతకం భవచ్ఛేత్తారం నమస్కరోమి | భస్మభూషం శుద్ధం స్మరహంతారం నమస్కరోమి | వటమూలనివాసినం హృదయస్థం దక్షిణామూర్తిం నమస్కరోమి | శశిమౌళినం ధూర్జటిం గంగాధరం నమస్కరోమి | మహాదేవం గురుం దేవదేవం నమస్కరోమి | లోకేశం చిరం పరమాత్మానం నమస్కరోమి | వృషభవాహనం శివం విద్యారూపిణం నమస్కరోమి | ఆనందదం యోగపీఠం పరమానందం నమస్కరోమి | శితికంఠం రౌద్రం సహస్రాక్షం నమస్కరోమి | భక్తసేవ్యం శంభుమర్ధనారీశ్వరం నమస్కరోమి | సుధాపాణినం శివం కృపానిధిం నమస్కరోమి ||

నమో నమో జ్ఞానవిభూషణాయ నమో నమో భోగనిర్వాణహేతవే | నమో నమః పరమపురుషాయ తుభ్యం నమో నమో యోగగమ్యాయ తే నమః | నమో నమో విశ్వసృజే తు తుభ్యం నమో నమో విశ్వగోప్త్రే చ తే నమః | నమో నమో విశ్వహర్త్రే పరస్మై నమో నమస్తత్త్వమయాయ తే నమః | నమో నమో దక్షిణామూర్తయే పరస్మై నమో నమో గురురూపాయ తే నమః | నమో నమో భక్తిగమ్యాయ తుభ్యం నమో నమో భక్తసేవ్యాయ తే నమః ||

య ఇదం హృదయం శంభోర్బ్రాహ్మణః ప్రయతః పఠేత్ | చతుర్వేద షట్ఛాస్త్రవిద్భవతి | చతుష్షష్టి కళావిద్యా పారగో భవతి | ఆత్మానం వేదయతి | ఋగ్యజుః సామాథర్వణ శీక్షా వ్యాకరణ శ్రౌత స్మార్త మహాస్మృతయో గౌతమధర్మాదయ ఉపనిషన్నాటకాలంకార చూర్ణికా గద్య కవితా దయః మహాభాష్య వేదాంత తర్క భాట్ట ప్రభాకర భరత శాస్త్ర మంత్రాగమాశ్వ గో గజశాస్త్రాణీత్యాదయః సర్వాశ్చతుష్షష్టివిద్యాస్తస్య వాచి ఏవ నృత్యం తే | దేవైః సర్వైః సేవితో భవతి | ఏతద్ధృదయం బ్రాహ్మణాన్ సమ్యగ్గ్రాహయేత్ | సోఽపి నిర్వాణభూతః స్యాత్ | పక్షస్యైకవారం యో విప్రః ప్రయతః పఠేత్ | తత్పక్షకృతపాపాన్ముక్తో భవతి | మాసస్యైకవారం యో విప్రః ప్రయతః పఠేత్ | తన్మాసకృతపాపాన్ముక్తో భవతి | అథవా వర్షస్యైకవారం యో విప్రః ప్రయతః పఠేత్ | తద్వర్షకృతపాపాన్ముక్తో భవతి | అథవా జన్మన్యేకవారం యో విప్రః ప్రయతః పఠేత్ | తజ్జన్మకృతపాపాన్ముక్తో భవతి | మోక్షం ప్రయాతి | ఏతద్ధృదయం బ్రాహ్మణత్రయం ధారయేత్ | విశిష్టః సమానానాం భవతి | గుర్వంతేవాసినౌ సమౌ భవతః | గురోః సాయుజ్యమవాప్నోతి | బంధుభిః సహ వాక్యైకవాక్యార్థప్రయతో ధారయేత్ | గురోర్నహీయత ఇత్యాహ భగవాన్ అథర్వేశ్వర బ్రాహ్మణాన్ ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed