[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఒకటవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప
స్వామి పొన్ అయ్యప్ప అయ్యనే పొన్ అయ్యప్ప
స్వామీ శరణం శరణం పొన్ అయ్యప్ప |
గణనాథసోదర శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
షణ్ముఖసోదర శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧ ||
రెండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శివశక్తితనయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
హరిహరసుతనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౨ ||
మూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
మణికంఠాయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
సత్యరూపాయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౩ ||
నాల్గవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
త్రినేత్రరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
త్రిజగన్మోహన శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౪ ||
ఐదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఓంకారరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శాంతస్వరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౫ ||
ఆరవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఈశ్వరతనయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శ్రీవిష్ణుపుత్ర శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౬ ||
ఏడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వ్యాఘ్రవాహన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వావరుస్వామియే శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౭ ||
ఎనిమిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
పాండ్యేశశాస్తా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
సద్గురునాథనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౮ ||
తొమ్మిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విల్లాలివీరనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వీరమణికంఠనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౯ ||
పదియవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
పంపాశిశువా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఆనందరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧౦ ||
పదకొండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కరుణామూర్తి శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కామితదాయక శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧౧ ||
పన్నెండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కర్పూరజ్యోతి శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కాంతిమలైవాసా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧౨ ||
పదమూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఇరుముడిప్రియుడా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
మోహినీ సుతుడా శరణం పొన్ అయ్యప్ప | స్వామి | ౧౩ ||
పదునాల్గవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కలియుగవరదా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కాపాడు దైవమా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧౪ ||
పదినైదువ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విశ్వనందన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
చిన్మయరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧౫ ||
పదహారవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
భూలోకనాథనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విభూతినాథా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧౬ ||
పదిహేడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
అంబుజలోచన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఏకాంతవాసా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧౭ ||
పద్ధెనిమిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
జగములనేతా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
జ్యోతిస్వరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి || ౧౮ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.