శివాయ గురవే నమః


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమః ||

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ||

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ||

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||

సూక్తిం సమగ్రైతునః స్వయమేవ లక్ష్మీః శ్రీ రంగరాజ మహిషీ మధురై కటాక్షైః
వైదగ్ధ్యవర్ణ గుణగుంభన గౌరవైర్యాం ఖండూర కర్ణ కువరాహ కవయో ధయంతీ
హైమోర్ధ్వ పుండ్ర మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం
బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీ వేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం ||

మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి ||

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం ||

శ్రీ రామ చంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహ చంచరీకః
సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళ మాతనోతు ||

సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్
తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం
పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం ||

హరిః ఓం ||

శ్రీ గిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం||

సకల వాక్-శబ్ద-అర్థ సంపదలకు అధిపతి అయిన పరమేశ్వరుని పాద పద్మములకు సుమాంజలి.

గమనిక: ఇవి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచన ప్రారంభం లో చెప్పేవారు.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “శివాయ గురవే నమః

స్పందించండి

error: Not allowed