Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
షట్త్రింశదశకమ్ (౩౬) – పరశురామావతారమ్
అత్రేః పుత్రతయా పురా త్వమనసూయాయాం హి దత్తాభిధో
జాతః శిష్యనిబన్ధతన్ద్రితమనాః స్వస్థశ్చరన్కాన్తయా |
దృష్టో భక్తతమేన హేహయమహీపాలేన తస్మై వరా-
నష్టైశ్వర్యముఖాన్ప్రదాయ దదిథ స్వేనైవ చాన్తే వధమ్ || ౩౬-౧ ||
సత్యం కర్తుమథార్జునస్య చ వరం తచ్ఛక్తిమాత్రానతం
బ్రహ్మద్వేషి తదాఖిలం నృపకులం హన్తుం చ భూమేర్భరమ్ |
సఞ్జాతో జమదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే
రామో నామ తదాత్మజేష్వవరజః పిత్రోరధాః సమ్మదమ్ || ౩౬-౨ ||
లబ్ధామ్నాయగణశ్చతుర్దశవయా గన్ధర్వరాజే మనా-
గాసక్తాం కిల మాతరం ప్రతి పితుః క్రోధాకులస్యాజ్ఞయా |
తాతాజ్ఞాతిగసోదరైః సమమిమాం ఛిత్వాథ శాన్తాత్పితు-
స్తేషాం జీవనయోగమాపిథ వరం మాతా చ తేఽదాద్వరాన్ || ౩౬-౩ ||
పిత్రా మాతృముదే స్తవాహృతవియద్ధేనోర్నిజాదాశ్రమాత్
ప్రస్థాయాథ భృగోర్గిరా హిమగిరావారాధ్య గౌరీపతిమ్ |
లబ్ధ్వా తత్పరశుం తదుక్తదనుజచ్ఛేదీ మహాస్త్రాదికం
ప్రాప్తో మిత్రమథాకృతవ్రణమునిం ప్రాప్యాగమః స్వాశ్రమమ్ || ౩౬-౪ ||
ఆఖేటోపగతోఽర్జునః సురగవీసమ్ప్రాప్తసమ్పద్గణై-
స్త్వత్పిత్రా పరిపూజితః పురగతో దుర్మన్త్రివాచా పునః |
గాం క్రేతుం సచివం న్యయుఙ్క్త కుధియా తేనాపి రున్ధన్ముని-
ప్రాణక్షేపసరోషగోహతచమూచక్రేణ వత్సో హృతః || ౩౬-౫ ||
శుక్రోజ్జీవితతాతవాక్యచలితక్రోధోఽథ సఖ్యా సమం
విభ్రద్ధ్యాతమహోదరోపనిహితం చాపం కుఠారం శరాన్ |
ఆరూఢః సహవాహయన్తృకరథం మాహిష్మతీమావిశన్
వాగ్భిర్వత్సమదాశుషి క్షితిపతౌ సమ్ప్రాస్తుథాః సఙ్గరమ్ || ౩౬-౬ ||
పుత్రాణామయుతేన సప్తదశభిశ్చాక్షౌహిణీభిర్మహా-
సేనానీభిరనేకమిత్రనివహైర్వ్యాజృంభితాయోధనః |
సద్యస్త్వత్కకుఠారబాణవిదలన్నిశ్శేషసైన్యోత్కరో
భీతిప్రద్రుతనష్టశిష్టతనయస్త్వామాపతద్ధేహయః || ౩౬-౭ ||
లీలావారితనర్మదాజలవలల్లఙ్కేశగర్వాపహ-
శ్రీమద్బాహుసహస్రముక్తబహుశస్త్రాస్త్రం నిరున్ధన్నముమ్ |
చక్రే త్వయ్యథ వైష్ణవేఽపి విఫలే బుద్ధ్వా హరిం త్వాం ముదా
ధ్యాయన్తం ఛితసర్వదోషమవధీః సోఽగాత్పరం తే పదమ్ || ౩౬-౮ ||
భూయోఽమర్షితహేహయాత్మజగణైస్తాతే హతే రేణుకా-
మాఘ్నానాం హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహన్ |
ధ్యానానీతరథాయుధస్త్వమకృథా విప్రద్రుహః క్షత్రియాన్
దిక్చక్రేషు కుఠారయన్విశిఖయన్ నిఃక్షత్రియాం మేదినీమ్ || ౩౬-౯ ||
తాతోజ్జీవనకృన్నృపాలకకులం త్రిస్సప్తకృత్వో జయన్
సన్తర్ప్యాథ సమన్తపఞ్చకమహారక్తహృదౌఘే పితృన్ |
యజ్ఞే క్ష్మామపి కాశ్యపాదిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పునః
కృష్ణోఽముం నిహనిష్యతీతి శమితో యుద్ధాత్ కుమారైర్భవాన్ || ౩౬-౧౦ ||
న్యస్యాస్త్రాణి మహేన్ద్రభూభృతి తపస్తన్వన్పునర్మజ్జితాం
గోకర్ణావధి సాగరేణ ధరణీం దృష్ట్వార్థితస్తాపసైః |
ధ్యాతేష్వాసధృతానలాస్త్రచకితం సిన్ధుం స్రువక్షేపణా-
దుత్సార్యోద్ధృతకేరలో భృగుపతే వాతేశ సంరక్ష మామ్ || ౩౬-౧౧ ||
ఇతి షట్త్రింశదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.