Mathru Panchakam – మాతృ పంచకం


ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వారశూలవ్యథా
నైరుజ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సాంవత్సరీ |
ఏకస్యాపి న గర్భభారభరణక్లేశస్య యస్య క్షమః
దాతుం నిష్కృతిమున్నతోఽపి తనయస్తస్యై జనన్యై నమః || ౧ ||

గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా
యతిసముచితవేషం ప్రారుదో మాం త్వముచ్చైః |
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః || ౨ ||

న దత్తం మాతస్తే మరణసమయే తోయమపి వా
స్వధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా |
న జప్తో మాతస్తే మరణసమయే తారకమనుః
అకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతరతులామ్ || ౩ ||

ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వమ్ |
ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః
దదామ్యహం తండులమేష శుష్కమ్ || ౪ ||

అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః |
కృష్ణేతి గోవింద హరే ముకుందే-
-త్యహో జనన్యై రచితోఽయమంజలిః || ౫ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం మాతృ పంచకమ్ ||


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed