Mahanyasam 20 – Puja – పూజ


ఓం నమో భగవతే॑ రుద్రా॒య అమృతాఽభిషేకోఽస్తు ||

వస్త్రం –
ఓం జ్యే॒ష్ఠాయ॒ నమ॑: | వస్త్రం సమర్పయామి |

ఉపవీతం –
ఓం శ్రే॒ష్ఠాయ॒ నమ॑: | యజ్ఞోపవీతం సమర్పయామి |

భస్మలేపనం –
ఓం త్ర్య॑oబకం యజామహే సుగ॒oధిం పు॑ష్టి॒ వర్ధ॑నం |
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బంధ॑నాన్మృ॒త్యోర్ము॑క్షీయ॒ మామృతా”త్ ||
శ్రీ భవానీశంకరస్వామినే నమః | భస్మలేపనం సమర్పయామి |

ఆభరణం –
ఓం రు॒ద్రాయ॒ నమ॒: | ఆభరణాని సమర్పయామి |

గంధం –
ఓం కాలా॑య॒ నమ॑: | సుగన్ధాది పరిమళద్రవ్యాణి సమర్పయామి |

శ్వేతాక్షతాన్ –
ఓం కల॑వికరణాయ॒ నమ॑: | శ్వేతాక్షతాన్ సమర్పయామి |

ఓం బల॑ వికరణాయ॒ నమః | బిల్వదళం సమర్పయామి |

బిల్వదళపూజ చూ. ||

అథ శివాష్టోత్తర శతనామభిః పూజయిత్వా ||

శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః చూ. ||

ధూపం –
ఓం బలా॑య॒ నమః | ధూపం ఆఘ్రాపయామి |

దీపం –
ఓం బల॑ ప్రమథనాయ॒ నమః | దీపం సమర్పయామి |

నైవేద్యం –
ఓం సర్వ॑భూతదమనాయ॒ నమ॑: | నైవేద్యం సమర్పయామి |

తామ్బూలం –
ఓం మ॒నోన్మ॑నాయ॒ నమ॑: | తామ్బూలం సమర్పయామి |

నీరాజనం –
అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
నీరాజనమ్ సమర్పయామి |

మంత్రపుష్పం –
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణ నమస్కారం –
ఈశానస్స॑ర్వవిద్యా॒నా॒మీశ్వరస్సర్వ॑భూతా॒నా॒o బ్రహ్మాఽధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

అనయా మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేచనయా భగవాన్ సర్వాత్మకం శ్రీ భవానీశంకర స్వామీ సుప్రీణాతు |

ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||

|| స్వస్తి ||


సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Mahanyasam 20 – Puja – పూజ

స్పందించండి

error: Not allowed