Ketu Graha Vedic Mantra – కేతు గ్రహస్య వేదోక్త మంత్రం


ఆచమ్య | ప్రాణానాయమ్య | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |

సంకల్పం –
మమ …… గ్రహపీడాపరిహారార్థం …… గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యకం …… గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||

– కేతు మంత్రః –

కేతుం కృణ్వన్నిత్యస్య మంత్రస్య మధుచ్ఛంచ్ఛా ఋషిః గాయత్రీ ఛందః కేతుర్దేవతా అపేశసే ఇతి బీజం మర్యా శక్తిః కేతు ప్రీత్యర్థే జపే వినియోగః |

న్యాసః –
ఓం మధు ఋషయే నమః శిరసి |
ఓం గాయత్రీ ఛందసే నమః ముఖే |
ఓం కేతు దేవతాయై నమః హృదయే |
ఓం అపేశసే ఇతి బీజాయ నమః గుహ్యే |
ఓం మర్యా శక్తయే నమః పాదయోః |
ఓం కేతు ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |

కరన్యాసః –
ఓం కేతుం కృణ్వన్ ఇతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం కేతవే ఇతి తర్జనీభ్యాం నమః |
ఓం పేశోమర్యా ఇతి మధ్యమాభ్యాం నమః |
ఓం అపేశసే ఇతి అనామికాభ్యాం నమః |
ఓం సముషద్భిః ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం అజాయథాః ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |

హృదయాదిన్యాసః –
ఓం కేతుం కృణ్వన్ ఇతి హృదయాయ నమః |
ఓం కేతవే ఇతి శిరసే స్వాహా |
ఓం పేశోమర్యా ఇతి శిఖాయై వషట్ |
ఓం అపేశసే ఇతి కవచాయ హుమ్ |
ఓం సముషద్భిః ఇతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం అజాయథాః ఇతి అస్త్రాయ ఫట్ |

ధ్యానం –
ధూమ్రో ద్విబాహుర్వరదో గదాభృ-
-ద్గృధ్రాసనస్థో వికృతాననశ్చ |
కిరీటకేయూరవిభూషితాంగః
సదాస్తు మే కేతుగణః ప్రశాంతః ||

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ ||

(య.వే.౨౯-౩౭)
ఓం కే॒తుం కృ॒ణ్వన్న॑కే॒తవే॒ పేశో॑ మర్యాఽఅపే॒శసే॑ |
సము॒షద్భి॑రజాయథాః ||

ఓం కేతవే నమః |

సమర్పణమ్ –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||

అనేన మయా కృత …….. గ్రహస్య మంత్ర జపేన …….. సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

ఓం శాంతిః శాంతిః శాంతిః |


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed