Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం వశిన్యై నమః |
ఓం వశపూజ్యాయై నమః |
ఓం వలికాయై నమః |
ఓం వసుదాయై నమః |
ఓం వసవే నమః |
ఓం వాగ్వాదిన్యై నమః |
ఓం వయోరూపాయై నమః |
ఓం బలాబలవత్యై నమః |
ఓం విషమాయై నమః | ౯
ఓం వికటాయై నమః |
ఓం వేధాయై నమః |
ఓం విశాలాయై నమః |
ఓం విమనాయై నమః |
ఓం విధయే నమః |
ఓం విద్యాయై నమః |
ఓం వేదరూపాయై నమః |
ఓం బంధ్యాయై నమః |
ఓం వేషధారిణ్యై నమః | ౧౮
ఓం వేణ్యై నమః |
ఓం వికటాయై నమః |
ఓం వేశ్యాయై నమః |
ఓం నానావేషపరిచ్ఛదాయై నమః |
ఓం వయోరూపాయై నమః |
ఓం వృద్ధాయై నమః |
ఓం వికలాయై నమః |
ఓం వసుమత్యై నమః |
ఓం బగళాయై నమః | ౨౭
ఓం వామన్యై దేవ్యై నమః |
ఓం విష్ణుపూజ్యాయై నమః |
ఓం వినోదిన్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం శిష్టమాత్రే నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం బ్రాహ్మణ్యై నమః |
ఓం వరాయై నమః |
ఓం బలాబలవత్యై నమః | ౩౬
ఓం బాలాయై నమః |
ఓం విధేశ్చ పరిపూజితాయై నమః |
ఓం విశిష్టాయై నమః |
ఓం బ్రహ్మపూజ్యాయై నమః |
ఓం నానావేషవినోదిన్యై నమః |
ఓం వైకుంఠరూపిణ్యై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం విధిపూజ్యాయై నమః |
ఓం విధుంతుదాయై నమః | ౪౫
ఓం వల్లభాయై నమః |
ఓం బలరూపాయై నమః |
ఓం అశేషబలధారిణ్యై నమః |
ఓం వేదజ్ఞాయై నమః |
ఓం వేదమాత్రే నమః |
ఓం విశాలనయనోజ్జ్వలాయై నమః |
ఓం విమాత్రే నమః |
ఓం వేదగర్భాయై నమః |
ఓం విమోక్షణ్యై నమః | ౫౪
ఓం విరూపాక్ష్యై నమః |
ఓం బలాయై నమః |
ఓం బాల్యై నమః |
ఓం కృష్ణవిమలరూపిణ్యై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం వలాకాయై నమః |
ఓం వలిన్యై నమః |
ఓం వర్ణరూపిణ్యై నమః |
ఓం గంధిన్యై నమః | ౬౩
ఓం గంధరూపాయై నమః |
ఓం గయాగంగాప్రభాయై నమః |
ఓం గోవర్ధన్యై నమః |
ఓం గోవిందపూజితాయై నమః |
ఓం గదాధర్యై నమః |
ఓం గహనాయై నమః |
ఓం గుహ్యరూపాయై నమః |
ఓం గోరూపాయై నమః |
ఓం గోకులేశ్వర్యై నమః | ౭౨
ఓం గోలోకవాసిన్యై నమః |
ఓం నిత్యాయై గోలోకరూపిణ్యై నమః |
ఓం గరిమాయై నమః |
ఓం గరిష్ఠాయై నమః |
ఓం నిత్యాయై గోవర్ధనరూపిణ్యై నమః |
ఓం గంగాధర్యై నమః |
ఓం గోవిందాయై నమః |
ఓం గోవిందపూజితాయై నమః |
ఓం గదాయై నమః | ౮౧
ఓం గహనాయై నమః |
ఓం గుహ్యరూపాయై నమః |
ఓం గంధరూపిణ్యై నమః |
ఓం గణార్హాయై నమః |
ఓం గానదాయై నమః |
ఓం గానరూపిణ్యై నమః |
ఓం గణమోహిన్యై నమః |
ఓం నీలమాలాయై నమః |
ఓం మనోన్మత్తాయై నమః | ౯౦
ఓం లలజ్జిహ్వాయై నమః |
ఓం లలాటిన్యై నమః |
ఓం ఆనందరూపిణ్యై నమః |
ఓం ఆద్యాయై నమః |
ఓం ఆచార్యాయై నమః |
ఓం అంశురూపిణ్యై నమః |
ఓం మూర్తయే నమః |
ఓం ముఖ్యరూపాయై నమః |
ఓం మహామోక్షప్రదాయిన్యై నమః | ౯౯
ఓం ఖేలతే నమః |
ఓం ఖంజనగామ్యై నమః |
ఓం ఖేలాయై నమః |
ఓం ఖలఖలాయై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం ఈశ్వరారాధ్యాయై నమః |
ఓం అకార ఓంస్వరూపిణ్యై నమః |
ఓం వర్ణాయై నమః |
ఓం బగలాముఖ్యాయై నమః | ౧౦౮
ఇతి శ్రీకాళీవిలాసతంత్రే షోడశపటలే శ్రీ బగళాముఖీ అష్టోత్తరశతనామావళిః ||
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

