Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
బ్రహ్మాస్త్రరూపిణీ దేవీ మాతా శ్రీబగళాముఖీ |
చిచ్ఛిక్తిర్జ్ఞానరూపా చ బ్రహ్మానందప్రదాయినీ || ౧ ||
మహావిద్యా మహాలక్ష్మీః శ్రీమత్త్రిపురసుందరీ |
భువనేశీ జగన్మాతా పార్వతీ సర్వమంగళా || ౨ ||
లలితా భైరవీ శాంతా అన్నపూర్ణా కులేశ్వరీ |
వారాహీ ఛిన్నమస్తా చ తారా కాళీ సరస్వతీ || ౩ ||
జగత్పూజ్యా మహామాయా కామేశీ భగమాలినీ |
దక్షపుత్రీ శివాంకస్థా శివరూపా శివప్రియా || ౪ ||
సర్వసంపత్కరీ దేవీ సర్వలోకవశంకరీ |
వేదవిద్యా మహాపూజ్యా భక్తాద్వేషీ భయంకరీ || ౫ ||
స్తంభరూపా స్తంభినీ చ దుష్టస్తంభనకారిణీ |
భక్తప్రియా మహాభోగా శ్రీవిద్యా లలితాంబికా || ౬ ||
మైనాపుత్రీ శివానందా మాతంగీ భువనేశ్వరీ |
నారసింహీ నరేంద్రా చ నృపారాధ్యా నరోత్తమా || ౭ ||
నాగినీ నాగపుత్రీ చ నగరాజసుతా ఉమా |
పీతాంబా పీతపుష్పా చ పీతవస్త్రప్రియా శుభా || ౮ ||
పీతగంధప్రియా రామా పీతరత్నార్చితా శివా |
అర్ధచంద్రధరీ దేవీ గదాముద్గరధారిణీ || ౯ ||
సావిత్రీ త్రిపదా శుద్ధా సద్యోరాగవివర్ధినీ |
విష్ణురూపా జగన్మోహా బ్రహ్మరూపా హరిప్రియా || ౧౦ ||
రుద్రరూపా రుద్రశక్తిశ్చిన్మయీ భక్తవత్సలా |
లోకమాతా శివా సంధ్యా శివపూజనతత్పరా || ౧౧ ||
ధనాధ్యక్షా ధనేశీ చ ధర్మదా ధనదా ధనా |
చండదర్పహరీ దేవీ శుంభాసురనిబర్హిణీ || ౧౨ ||
రాజరాజేశ్వరీ దేవీ మహిషాసురమర్దినీ |
మధుకైటభహంత్రీ చ రక్తబీజవినాశినీ || ౧౩ ||
ధూమ్రాక్షదైత్యహంత్రీ చ భండాసురవినాశినీ |
రేణుపుత్రీ మహామాయా భ్రామరీ భ్రమరాంబికా || ౧౪ ||
జ్వాలాముఖీ భద్రకాళీ బగళా శత్రునాశినీ |
ఇంద్రాణీ ఇంద్రపూజ్యా చ గుహమాతా గుణేశ్వరీ || ౧౫ ||
వజ్రపాశధరా దేవీ జిహ్వాముద్గరధారిణీ |
భక్తానందకరీ దేవీ బగళా పరమేశ్వరీ || ౧౬ ||
అష్టోత్తరశతం నామ్నాం బగళాయాస్తు యః పఠేత్ |
రిపుబాధావినిర్ముక్తః లక్ష్మీస్థైర్యమవాప్నుయాత్ || ౧౭ ||
భూతప్రేతపిశాచాశ్చ గ్రహపీడానివారణమ్ |
రాజానో వశమాయాంతి సర్వైశ్వర్యం చ విందతి || ౧౮ ||
నానావిద్యాం చ లభతే రాజ్యం ప్రాప్నోతి నిశ్చితమ్ |
భుక్తిముక్తిమవాప్నోతి సాక్షాత్ శివసమో భవేత్ || ౧౯ ||
ఇతి శ్రీరుద్రయామలే సర్వసిద్ధిప్రద శ్రీ బగళాముఖీ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||
మరిన్ని శ్రీ బగళాముఖీ స్తోత్రాలు చూడండి.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

