Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
రవిరుద్రపితామహవిష్ణునుతం
హరిచందనకుంకుమపంకయుతమ్ |
మునిబృందగజేంద్రసమానయుతం
తవ నౌమి సరస్వతి పాదయుగమ్ || ౧ ||
శశిశుద్ధసుధాహిమధామయుతం
శరదంబరబింబసమానకరమ్ |
బహురత్నమనోహరకాంతియుతం
తవ నౌమి సరస్వతి పాదయుగమ్ || ౨ ||
కనకాబ్జవిభూషితభూతిభవం
భవభావవిభాషితభిన్నపదమ్ |
ప్రభుచిత్తసమాహితసాధుపదం
తవ నౌమి సరస్వతి పాదయుగమ్ || ౩ ||
భవసాగరమజ్జనభీతినుతం
ప్రతిపాదితసంతతికారమిదమ్ |
విమలాదికశుద్ధవిశుద్ధపదం
తవ నౌమి సరస్వతి పాదయుగమ్ || ౪ ||
మతిహీనజనాశ్రయపాదమిదం
సకలాగమభాషితభిన్నపదమ్ |
పరిపూరితవిశ్వమనేకభవం
తవ నౌమి సరస్వతి పాదయుగమ్ || ౫ ||
పరిపూర్ణమనోరథధామనిధిం
పరమార్థవిచారవివేకవిధిమ్ |
సురయోషితసేవితపాదతలం
తవ నౌమి సరస్వతి పాదయుగమ్ || ౬ ||
సురమౌళిమణిద్యుతిశుభ్రకరం
విషయాదిమహాభయవర్ణహరమ్ |
నిజకాంతివిలేపితచంద్రశివం
తవ నౌమి సరస్వతి పాదయుగమ్ || ౭ ||
గుణనైకకులస్థితిభీతిపదం
గుణగౌరవగర్వితసత్యపదమ్ |
కమలోదరకోమలపాదతలం
తవ నౌమి సరస్వతి పాదయుగమ్ || ౮ ||
త్రిసంధ్యం యో జపేన్నిత్యం జలే వాపి స్థలే స్థితః |
పాఠమాత్రాద్భవేత్ప్రాజ్ఞో బ్రహ్మనిష్ఠః పునః పునః ||
ఇతి శ్రీ సరస్వతీ స్తోత్రమ్ ||
మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

