Sri Vishnu Shatanamavali – శ్రీ విష్ణు శతనామావళిః



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

ఓం వాసుదేవాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం జలశాయినే నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం హరయే నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం శ్రీవక్షాయ నమః |
ఓం గరుడధ్వజాయ నమః |
ఓం వరాహాయ నమః | ౧౦

ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం నృసింహాయ నమః |
ఓం నరకాంతకాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం అనంతాయ నమః |
ఓం అజాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం నారాయణాయ నమః | ౨౦

ఓం గదాధ్యక్షాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం కీర్తిభాజనాయ నమః |
ఓం గోవర్ధనోద్ధరాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం భూధరాయ నమః |
ఓం భువనేశ్వరాయ నమః |
ఓం వేత్త్రే నమః |
ఓం యజ్ఞపురుషాయ నమః |
ఓం యజ్ఞేశాయ నమః | ౩౦

ఓం యజ్ఞవాహకాయ నమః |
ఓం చక్రపాణయే నమః |
ఓం గదాపాణయే నమః |
ఓం శంఖపాణయే నమః |
ఓం నరోత్తమాయ నమః |
ఓం వైకుంఠాయ నమః |
ఓం దుష్టదమనాయ నమః |
ఓం భూగర్భాయ నమః |
ఓం పీతవాససే నమః |
ఓం త్రివిక్రమాయ నమః | ౪౦

ఓం త్రికాలజ్ఞాయ నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం నందికేశ్వరాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం హయగ్రీవాయ నమః |
ఓం భీమాయ నమః |
ఓం రౌద్రాయ నమః |
ఓం భవోద్భవాయ నమః |
ఓం శ్రీపతయే నమః | ౫౦

ఓం శ్రీధరాయ నమః |
ఓం శ్రీశాయ నమః |
ఓం మంగళాయ నమః |
ఓం మంగళాయుధాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం దయోపేతాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం కేశిసూదనాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం వరదాయ నమః | ౬౦

ఓం విష్ణవే నమః |
ఓం ఆనందాయ నమః |
ఓం వసుదేవజాయ నమః |
ఓం హిరణ్యరేతసే నమః |
ఓం దీప్తాయ నమః |
ఓం పురాణాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం సకలాయ నమః |
ఓం నిష్కళాయ నమః |
ఓం శుద్ధాయ నమః | ౭౦

ఓం నిర్గుణాయ నమః |
ఓం గుణశాశ్వతాయ నమః |
ఓం హిరణ్యతనుసంకాశాయ నమః |
ఓం సూర్యాయుతసమప్రభాయ నమః |
ఓం మేఘశ్యామాయ నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం కుశలాయ నమః |
ఓం కమలేక్షణాయ నమః |
ఓం జ్యోతీరూపాయ నమః |
ఓం అరూపాయ నమః | ౮౦

ఓం స్వరూపాయ నమః |
ఓం రూపసంస్థితాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వరూపస్థాయ నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సర్వతోముఖాయ నమః |
ఓం జ్ఞానాయ నమః |
ఓం కూటస్థాయ నమః |
ఓం అచలాయ నమః |
ఓం జ్ఞానదాయ నమః | ౯౦

ఓం పరమాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం యోగనిష్ణాతాయ నమః |
ఓం యోగినే నమః |
ఓం యోగరూపిణే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం సర్వభూతాయ నమః |
ఓం భూతమయాయ నమః |
ఓం ప్రభవే నమః | ౧౦౦

ఇతి శ్రీ విష్ణు శతనామావళిః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed