Sri Dadhi Vamana Stotram – శ్రీ దధివామన స్తోత్రం



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

హేమాద్రిశిఖరాకారం శుద్ధస్ఫటికసన్నిభమ్ |
పూర్ణచంద్రనిభం దేవం ద్విభుజం వామనం స్మరేత్ || ౧ ||

పద్మాసనస్థం దేవేశం చంద్రమండలమధ్యగమ్ |
జ్వలత్కాలానలప్రఖ్యం తడిత్కోటిసమప్రభమ్ || ౨ ||

సూర్యకోటిప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్ |
చంద్రమండలమధ్యస్థం విష్ణుమచ్యుతమవ్యయమ్ || ౩ ||

శ్రీవత్సకౌస్తుభోరస్కం దివ్యరత్నవిభూషితమ్ |
పీతాంబరముదారాంగం వనమాలావిభూషితమ్ || ౪ ||

సుందరం పుండరీకాక్షం కిరీటేన విరాజితమ్ |
షోడశస్త్రీపరివృతమప్సరోగణసేవితమ్ || ౫ ||

ఋగ్యజుః సామాథర్వాద్యైర్గీయమానం జనార్దనమ్ |
చతుర్ముఖాద్యైర్దేవేశైః స్తోత్రారాధనతత్పరైః || ౬ ||

సనకాద్యైర్మునిగణైః స్తూయమానమహర్నిశమ్ |
త్రియంబకో మహాదేవో నృత్యతే యస్య సన్నిధౌ || ౭ ||

దధిమిశ్రాన్నకవలం రుక్మపాత్రం చ దక్షిణే |
కరే తు చింతయేద్వామే పీయూషమమలం సుధీః || ౮ ||

సాధకానాం ప్రయచ్ఛంతమన్నపానమనుత్తమమ్ |
బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ ధ్యాయేద్దేవమధోక్షజమ్ || ౯ ||

అతిసువిమలగాత్రం రుక్మపాత్రస్థమన్నం
సులలితదధిఖండం పాణినా దక్షిణేన |
కలశమమృతపూర్ణం వామహస్తే దధానం
తరతి సకలదుఃఖాద్వామనం భావయేద్యః || ౧౦ ||

క్షీరమన్నమన్నదాతా లభేదన్నాద ఏవ చ |
పురస్తాదన్నమాప్నోతి పునరావర్తివర్జితమ్ |
ఆయురారోగ్యమైశ్వర్యం లభతే చాన్నసంపదః || ౧౧ ||

ఇదం స్తోత్రం పఠేద్యస్తు ప్రాతఃకాలే ద్విజోత్తమః |
అక్లేశాదన్నసిద్ధ్యర్థం జ్ఞానసిద్ధ్యర్థమేవ చ || ౧౨ ||

అభ్రశ్యామః శుభ్రయజ్ఞోపవీతీ
సత్కౌపీనః పీతకృష్ణాజినశ్రీః
ఛత్రీ దండీ పుండరీకాయతాక్షః
పాయాద్దేవో వామనో బ్రహ్మచారీ || ౧౩ ||

అజినదండకమండలుమేఖలా-
-రుచిరపావనవామనమూర్తయే |
మితజగత్త్రితయాయ జితారయే
నిగమవాక్పటవే వటవే నమః || ౧౪ ||

శ్రీభూమిసహితం దివ్యం ముక్తామణివిభూషితమ్ |
నమామి వామనం విష్ణుం భుక్తిముక్తిఫలప్రదమ్ || ౧౫ ||

వామనో బుద్ధిదాతా చ ద్రవ్యస్థో వామనః స్మృతః |
వామనస్తారకోభాభ్యాం వామనాయ నమో నమః || ౧౬ ||

ఇతి శ్రీవామనపురాణే శ్రీ దధివామన స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed