Sri Ranganatha Stotram – శ్రీ రంగనాథ స్తోత్రం


నమః శ్రీరంగనాథాయ నమః శ్రీరంగశాయినే |
నమః శ్రీరంగదేవాయ శ్రీ శ్రీనివాసాయ తే నమః || ౧ ||

నమో భగవతే తుభ్యం వాసుదేవాయ తే నమః |
సంకర్షణాయ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ తే నమః || ౨ ||

పురుషాయ నమస్తుభ్యం అచ్యుతాయ పరాయ చ |
వాసుదేవాయ తారాయ నమః శ్రీరంగశాయినే || ౩ ||

కేశవాయ నమస్తేఽస్తు నమో నారాయణాయ చ |
మాధవాయ నమస్తుభ్యం గోవిందాయ చ తే నమః || ౪ ||

ఓం నమో విష్ణవే దేవ మధుసూదన తే నమః |
త్రివిక్రమ నమస్తేఽస్తు నమస్తే వామనాయ చ || ౫ ||

శ్రీధరాయ నమస్తుభ్యం హృషీకేశ నమోఽస్తు తే |
నమోఽస్తు పద్మనాభాయ నమో దామోదరాయ చ || ౬ ||

మత్స్యకూర్మవరాహాయ హంసాశ్వశిరసే నమః |
నమోఽస్తు జామదగ్న్యాయ దత్తాయ కపిలాయ చ || ౭ ||

వేదవ్యాసాయ బుద్ధాయ నృసింహాయ తే నమః |
రామలక్ష్మణశత్రుఘ్నభరతాత్మన్ నమోఽస్తు తే || ౮ ||

కృష్ణాయ బలభద్రాయ నమః సాంభాయ కల్కినే |
అనంతానందశయనే పురాణ పురుషోత్తమ |
రంగనాథ జగన్నాథ నాథ తుభ్యం నమో నమః || ౯ ||

ఇతి శ్రీ రంగనాథ స్తోత్రమ్ |


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed