Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
పార్వత్యువాచ |
నమస్తేఽస్తు త్రయీనాథ పరమానందకారక |
కవచం దక్షిణామూర్తేః కృపయా వద మే ప్రభో || ౧ ||
ఈశ్వర ఉవాచ |
వక్ష్యేఽహం దేవదేవేశి దక్షిణామూర్తిరవ్యయమ్ |
కవచం సర్వపాపఘ్నం వేదాంతజ్ఞానగోచరమ్ || ౨ ||
అణిమాది మహాసిద్ధివిధానచతురం శుభమ్ |
వేదశాస్త్రపురాణాని కవితా తర్క ఏవ చ || ౩ ||
బహుధా దేవి జాయంతే కవచస్య ప్రభావతః |
ఋషిర్బ్రహ్మా సముద్దిష్టశ్ఛందోఽనుష్టుబుదాహృతమ్ || ౪ ||
దేవతా దక్షిణామూర్తిః పరమాత్మా సదాశివః |
బీజం వేదాదికం చైవ స్వాహా శక్తిరుదాహృతా |
సర్వజ్ఞత్వేఽపి దేవేశి వినియోగం ప్రచక్షతే || ౫ ||
ధ్యానమ్ –
అద్వంద్వనేత్రమమలేందుకళావతంసం
హంసావలంబిత సమాన జటాకలాపమ్ |
ఆనీలకంఠముపకంఠమునిప్రవీరాన్
అధ్యాపయంతమవలోకయ లోకనాథమ్ ||
కవచమ్ –
ఓం | శిరో మే దక్షిణామూర్తిరవ్యాత్ ఫాలం మహేశ్వరః |
దృశౌ పాతు మహాదేవః శ్రవణే చంద్రశేఖరః || ౧ ||
కపోలౌ పాతు మే రుద్రో నాసాం పాతు జగద్గురుః |
ముఖం గౌరీపతిః పాతు రసనాం వేదరూపధృత్ || ౨ ||
దశనాం త్రిపురధ్వంసీ చోష్ఠం పన్నగభూషణః |
అధరం పాతు విశ్వాత్మా హనూ పాతు జగన్మయః || ౩ ||
చుబుకం దేవదేవస్తు పాతు కంఠం జటాధరః |
స్కంధౌ మే పాతు శుద్ధాత్మా కరౌ పాతు యమాంతకః || ౪ ||
కుచాగ్రం కరమధ్యం చ నఖరాన్ శంకరః స్వయమ్ |
హృన్మే పశుపతిః పాతు పార్శ్వే పరమపూరుషః || ౫ ||
మధ్యమం పాతు శర్వో మే నాభిం నారాయణప్రియః |
కటిం పాతు జగద్భర్తా సక్థినీ చ మృడః స్వయమ్ || ౬ ||
కృత్తివాసాః స్వయం గుహ్యామూరూ పాతు పినాకధృత్ |
జానునీ త్ర్యంబకః పాతు జంఘే పాతు సదాశివః || ౭ ||
స్మరారిః పాతు మే పాదౌ పాతు సర్వాంగమీశ్వరః |
ఇతీదం కవచం దేవి పరమానందదాయకమ్ || ౮ ||
జ్ఞానవాగర్థదం వీర్యమణిమాదివిభూతిదమ్ |
ఆయురారోగ్యమైశ్వర్యమపమృత్యుభయాపహమ్ || ౯ ||
ప్రాతః కాలే శుచిర్భూత్వా త్రివారం సర్వదా జపేత్ |
నిత్యం పూజాసమాయుక్తః సంవత్సరమతంద్రితః || ౧౦ ||
జపేత్ త్రిసంధ్యం యో విద్వాన్ వేదశాస్త్రార్థపారగః |
గద్యపద్యైస్తథా చాపి నాటకాః స్వయమేవ హి |
నిర్గచ్ఛంతి ముఖాంభోజాత్సత్యమేతన్న సంశయః || ౧౧ ||
ఇతి రుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దక్షిణామూర్తి కవచమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.