Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఓం బ్రహ్మావర్తే మహాభాండీరవటమూలే మహాసత్రాయ సమేతా మహర్షయః శౌనకాదయస్తే హ సమిత్పాణయస్తత్త్వజిజ్ఞాసవో మార్కండేయం చిరంజీవినముపసమేత్య పప్రచ్ఛుః |
కేన త్వం చిరం జీవసి | కేన వాఽఽనందమనుభవసీతి | పరమరహస్య శివతత్త్వజ్ఞానేనేతి స హోవాచ | కిం తత్ పరమరహస్య శివతత్త్వజ్ఞానమ్ | తత్ర కో దేవః | కే మంత్రాః | కో జపః | కా ముద్రా | కా నిష్ఠా | కిం తత్ జ్ఞానసాధనమ్ | కః పరికరః | కో బలిః | కః కాలః | కిం తత్ స్థానమితి | స హోవాచ |
యేన దక్షిణాభిముఖః శివోఽపరోక్షీకృతో భవతి తత్ పరమరహస్య శివతత్త్వజ్ఞానమ్ | యః సర్వోపరమకాలే సర్వానాత్మన్యుపసంహృత్య స్వాత్మానందసుఖే మోదతే ప్రకాశతే వా స దేవః |
– చతుర్వింశాక్షర మనుః –
అత్రైతే మంత్రరహస్యశ్లోకా భవంతి | అస్య మేధాదక్షిణామూర్తిమంత్రస్య | బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణాంగన్యాసః |
ఓమాదౌ నమ ఉచ్చార్య తతో భగవతే పదమ్ |
దక్షిణేతి పదం పశ్చాన్మూర్తయే పదముద్ధరేత్ |
అస్మచ్ఛబ్దం చతుర్థ్యంతం మేధాం ప్రజ్ఞాం తతో వదేత్ |
ప్రముచ్చార్య తతో వాయుబీజం చ్ఛం చ తతః పఠేత్ |
అగ్నిజాయాం తతస్త్వేష చతుర్వింశాక్షరో మనుః ||
ధ్యానం –
స్ఫటికరజతవర్ణం మౌక్తికీమక్షమాలా-
-మమృతకలశవిద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే |
దధతమురగకక్ష్యం చంద్రచూడం త్రినేత్రం
విధృతవివిధభూషం దక్షిణామూర్తిమీడే ||
[** ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా **]
– నవాక్షర మనుః –
బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణ న్యాసః |
ఆదౌ వేదాదిముచ్చార్య స్వరాద్యం సవిసర్గకమ్ |
పంచార్ణం తత ఉద్ధృత్య తత్పునః సవిసర్గకమ్ |
అంతే సముద్ధరేత్తారం మనురేష నవాక్షరః ||
ధ్యానమ్ –
ముద్రాం భద్రార్థదాత్రీం స పరశుహరిణం బాహుభిర్బాహుమేకం
జాన్వాసక్తం దధానో భుజగవరసమాబద్ధకక్ష్యో వటాధః |
ఆసీనశ్చంద్రఖండప్రతిఘటితజటాక్షీరగౌరస్త్రినేత్రో
దద్యాదాద్యైః శుకాద్యైర్మునిభిరభివృతో భావసిద్ధిం భవో నః ||
[** ఓం అః శివాయ నమ అః ఓం **]
– అష్టాదశాక్షర మనుః –
బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణ న్యాసః |
తారం బ్లూం నమ ఉచ్చార్య మాయాం వాగ్భవమేవ చ |
దక్షిణా పదముచ్చార్య తతః స్యాన్మూర్తయే పదమ్ |
జ్ఞానం దేహి పదం పశ్చాద్వహ్నిజాయాం తతో వదేత్ |
మనురష్టాదశార్ణోఽయం సర్వమంత్రేషు గోపితః ||
ధ్యానమ్ –
భస్మవ్యాపాండురాంగః శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా-
-వీణాపుస్తైర్విరాజత్కరకమలధరో యోగపట్టాభిరామః |
వ్యాఖ్యాపీఠే నిషణ్ణో మునివరనికరైః సేవ్యమానః ప్రసన్నః
సవ్యాళః కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశః ||
[** ఓం బ్లూం నమో హ్రీం ఐం దక్షిణామూర్తయే జ్ఞానం దేహి స్వాహా **]
– ద్వాదశాక్షర మనుః –
బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణ న్యాసః |
తారం మాయాం రమాబీజం పదం సాంబశివాయ చ |
తుభ్యం చానలజాయాం తు మనుర్ద్వాదశవర్ణకః ||
ధ్యానమ్ –
వీణాం కరైః పుస్తకమక్షమాలాం
బిభ్రాణమభ్రాభగళం వరాఢ్యమ్ |
ఫణీంద్రకక్ష్యం మునిభిః శుకాద్యైః
సేవ్యం వటాధః కృతనీడమీడే ||
[** ఓం హ్రీం శ్రీం సాంబశివాయ తుభ్యం స్వాహా **]
– అనుష్టుభో మంత్రరాజః –
విష్ణురృషిః | అనుష్టుప్ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణ న్యాసః |
తారం నమో భగవతే తుభ్యం వట పదం తతః |
మూలేతి పదముచ్చార్య వాసినే పదముద్ధరేత్ |
వాగీశాయ పదం పశ్చాన్మహాజ్ఞాన పదం తతః |
దాయినే పదముచ్చార్య మాయినే నమ ఉద్ధరేత్ |
అనుష్టుభో మంత్రరాజః సర్వమంత్రోత్తమోతమః ||
ధ్యానమ్ –
ముద్రాపుస్తకవహ్నినాగవిలసద్బాహుం ప్రసన్నాననం
ముక్తాహారవిభూషితం శశికలాభాస్వత్కిరీటోజ్జ్వలమ్ |
అజ్ఞానాపహమాదిమాదిమగిరామర్థం భవానీపతిం
న్యగ్రోధాంతనివాసినం పరగురుం ధ్యాయేదభీష్టాప్తయే ||
[** ఓం నమో భగవతే తుభ్యం వటమూలవాసినే |
వాగీశాయ మహాజ్ఞానదాయినే మాయినే నమః || **]
మౌనం ముద్రా | సోఽహమితి యావదాస్థితిః | సా నిష్ఠా భవతి | తదభేదేన మన్వామ్రేడనం జ్ఞానసాధనమ్ | చిత్తే తదేకతానతా పరికరః | అంగచేష్టార్పణం బలిః | త్రీణి ధామాని కాలః | ద్వాదశాంతపదం స్థానమితి |
తే హ పునః శ్రద్ధధానాస్తం ప్రత్యూచుః | కథం వాఽస్యోదయః | కిం స్వరూపమ్ | కో వాఽస్యోపాసక ఇతి | స హోవాచ ||
వైరాగ్యతైలసంపూర్ణే భక్తివర్తిసమన్వితే |
ప్రబోధపూర్ణపాత్రే తు జ్ఞప్తిదీపం విలోకయేత్ ||
మోహాంధకారే నిఃసారే ఉదేతి స్వయమేవ హి |
వైరాగ్యమరణిం కృత్వా జ్ఞానం కృత్వోత్తరారణిమ్ ||
గాఢతామిస్రసంశాంత్యై గూఢమర్థం నివేదయేత్ |
మోహభానుజసంక్రాంతం వివేకాఖ్యం మృకండుజమ్ ||
తత్త్వావిచారపాశేన బద్ధద్వైతభయాతురమ్ |
ఉజ్జీవయన్నిజానందే స్వస్వరూపేణ సంస్థితః ||
శేముషీ దక్షిణా ప్రోక్తా సా యస్యాభీక్షణే ముఖమ్ |
దక్షిణాభిముఖః ప్రోక్తః శివోఽసౌ బ్రహ్మవాదిభిః ||
సర్గాదికాలే భగవాన్ విరించి-
-రుపాస్యైనం సర్గసామర్థ్యమాప్య |
తుతోష చిత్తే వాంఛితార్థాంశ్చ లబ్ధ్వా
ధన్యః సోస్యోపాసకో భవతి ధాతా ||
– అధ్యయన ఫలమ్ –
య ఇమాం పరమరహస్య శివతత్త్వవిద్యామధీతే | స సర్వపాపేభ్యో ముక్తో భవతి | య ఏవం వేద | స కైవల్యమనుభవతి | ఇత్యుపనిషత్ ||
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఇతి శ్రీ దక్షిణామూర్త్యుపనిషత్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.