Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
పాయయ జనమిమమమృతం
దుర్లభమితరస్య లోకస్య |
నతజనపాలనదీక్షిత
మేధాధీదక్షిణామూర్తే || ౧ ||
స్తోతుం వా నంతుం వా
జడవిషయాసక్తహృన్న శక్నోమి |
నైసర్గికీం కురు కృపాం
మయి వటతటవాస దక్షిణామూర్తే || ౨ ||
స్ఫురతు మమ హృది తనుస్తే
పుస్తకముద్రాక్షమాలికాకుంభాన్ |
దధతీ చంద్రార్ధలస-
-చ్ఛీర్షా శ్రీదక్షిణామూర్తే || ౩ ||
సహమాన దక్షిణానన
సహమానవిహీనమత్కమంతుతతీః |
సహమానత్వం త్యజ వా
యుక్తం కుర్వత్ర యద్విభాతి తవ || ౪ ||
మేధాప్రజ్ఞే జన్మమూకోఽపి లోకః
ప్రాప్నోత్యంఘ్రిం పూజయన్యస్య లోకే |
తం పాదాంభోజాతనమ్రామరాళిం
మేధాప్రజ్ఞాదక్షిణామూర్తిమీడే || ౫ ||
గంగానిర్ఝరిణీ హిమాద్రికుహరాద్యద్వత్సుధాంశోః ప్రభా
నిర్గచ్ఛత్యతివేగతః కమపి చ త్యక్త్వా ప్రయత్నం ముహుః |
తద్వద్యత్పదభక్తవక్త్రకుహరాద్వాణీ జవాన్నిఃసరేత్
తం వందే మునిబృందవంద్యచరణం శ్రీదక్షిణాస్యం ముదా || ౬ ||
అప్పిత్తార్కశశాంకనేత్రమగజాసంలింగితాంగం కృపా-
-వారాశిం విధివిష్ణుముఖ్యదివిజైః సంసేవితాంఘ్రిం ముదా |
నందీశప్రముఖైర్గణైః పరివృతం నాగాస్యషడ్వక్త్రయు-
-క్పార్శ్వం నీలగళం నమామి వటభూరుణ్మూలవాసం శివమ్ || ౭ ||
శీతాంశుప్రతిమానకాంతివపుషం పీతాంబురాశ్యాదిభి-
-ర్మౌనీంద్రైః పరిచింత్యమానమనిశం మోదాద్ధృదంభోరుహే |
శాంతానంగకటాక్షిభాసినిటిలం కాంతార్ధకాయం విభుం
వందే చిత్రచరిత్రమిందుముకుటం న్యగ్రోధమూలాశ్రయమ్ || ౮ ||
ఇతి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిభిః విరచితం శ్రీ దక్షిణామూర్త్యష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.