Sri Hanumath Stotram 2 (Vibhishana Krutam) – శ్రీ హనుమత్ స్తోత్రం – ౨ (విభీషణ కృతం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

విభీషణ ఉవాచ |
సీతావియుక్తే శ్రీరామే శోకదుఃఖభయాపహ |
తాపత్రయాగ్నిసంహారిన్నాంజనేయ నమోఽస్తు తే || ౧ ||

ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే |
ప్రాణాపహర్త్రే దైత్యానాం రామప్రియహితాత్మనే || ౨ ||

సంసారసాగరావర్తగతనిశ్రాంతచేతసా |
శరణాగతసంజీవీ సౌమిత్రిప్రాణరక్షకః || ౩ ||

సుచరిత్రః సదానందః సర్వదా భక్తవత్సలః |
సురద్విషాం సుసంహారీ సుగ్రీవానందవర్ధనః || ౪ ||

య ఇదం హనుమత్ స్తోత్రం పఠేన్నిత్యం నరోత్తమః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి ధనధాన్యసమృద్ధయః || ౫ ||

మృత్యుదారిద్ర్యనాశం చ సంగ్రామే విజయీ భవేత్ |
లాభం చ రాజవశ్యం చ సత్యం పావనకీర్తనమ్ || ౬ ||

పరం మంత్రం పరం తంత్రం పరయంత్రం నివారయేత్ |
పరవిద్యావినాశం చ హ్యాత్మమంత్రస్య రక్షకమ్ || ౭ ||

ఇతి విభీషణ కృత శ్రీ హనుమత్ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed