Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీభైరవ ఉవాచ |
తారం యో భజతే మాతర్బీజం తవ సుధాకరమ్ |
పారావారసుతా నిత్యం నిశ్చలా తద్గృహే వసేత్ || ౧ ||
శూన్యం యో దహనాధిరూఢమమలం వామాక్షిసంసేవితం
సేందుం బిందుయుతం భవాని వరదే స్వాంతే స్మరేత్ సాధకః |
మూకస్యాపి సురేంద్రసింధుజలవద్వాగ్దేవతా భారతీ
గద్యః పద్యమయీం నిరర్గలతరా మాతర్ముఖే తిష్ఠతి || ౨ ||
శుభం వహ్న్యారూఢం మతియుతమనల్పేష్టఫలదం
సబింద్వీందుం మందో యది జపతి బీజం తవ ప్రియమ్ |
తదా మాతః స్వఃస్త్రీజనవిహరణక్లేశసహితః
సుఖమింద్రోద్యానే స్వపితి స భవత్పూజనరతః || ౩ ||
జ్వాలాముఖీతి జపతే తవ నామవర్ణాన్
యః సాధకో గిరిశపత్ని సుభక్తిపూర్వమ్ |
తస్యాంఘ్రిపద్మయుగళం సురనాథవేశ్యాః
సీమంతరత్నకిరణైరనురంజయంతి || ౪ ||
పాశాంబుజాభయధరే మమ సర్వశత్రూన్
శబ్దం త్వితి స్మరతి యస్తవ మంత్రమధ్యే |
తస్యాద్రిపుత్రి చరణౌ బహుపాంసుయుక్తౌ
ప్రక్షాలయంత్యరివధూనయనాశ్రుపాతాః || ౫ ||
భక్షయద్వయమిదం యది భక్త్యా
సాధకో జపతి చేతసి మాతః |
స స్మరారిరివ త్వత్ప్రసాదత-
-స్త్వత్పదం చ లభతే దివానిశమ్ || ౬ ||
కూర్చబీజమనఘం యది ధ్యాయేత్
సాధకస్తవ మహేశ్వరి యోఽంతః |
అష్టహస్తకమలేషు సువశ్యా-
-స్తస్య త్ర్యంబకసమస్తసిద్ధయః || ౭ ||
ఠద్వయం తవ మనూత్తరస్థితం
యో జపేత్తు పరమప్రభావదమ్ |
తస్య దేవి హరిశంకరాదయః
పూజయంతి చరణౌ దివౌకసః || ౮ ||
ఓం హ్రీం శ్రీం త్ర్యక్షరే దేవి సురాసురనిషూదిని |
త్రైలోక్యాభయదే మాతర్జ్వాలాముఖి నమోఽస్తు తే || ౯ ||
ఉదితార్కద్యుతే లక్ష్మి లక్ష్మీనాథసమర్చితే |
వరాంబుజాభయధరే జ్వాలాముఖి నమోఽస్తు తే || ౧౦ ||
సర్వసారమయి శర్వే సర్వామరనమస్కృతే |
సత్యే సతి సదాచారే జ్వాలాముఖి నమోఽస్తు తే || ౧౧ ||
యస్యా మూర్ధ్ని శశీ త్రిలోచనగతా యస్యా రవీంద్వగ్నయః
పాశాంభోజవరాభయాః కరతలాంభోజేషు సద్ధేతయః |
గాత్రే కుంకుమసన్నిభా ద్యుతిరహిర్యస్యాగలే సంతతం
దేవీం కోటిసహస్రరశ్మిసదృశీం జ్వాలాముఖీం నౌమ్యహమ్ || ౧౨ ||
నిద్రాం నో భజతే విధిర్భగవతి శంకా శివం నో త్యజే-
-ద్విష్ణుర్వ్యాకులతామలం కమలినీకాంతోఽపి ధత్తే భయమ్ |
దృష్ట్వా దేవి త్వదీయకోపదహనజ్వాలాం జ్వలంతి తదా
దేవః కుంకుమపీతగండయుగళః సంక్రందనః క్రందతి || ౧౩ ||
యామారాధ్య దివానిశం సురసరిత్తీరే స్తవైరాత్మభూ-
-రుద్యద్భాస్వరఘర్మభానుసదృశీం ప్రాప్తోఽమరజ్యేష్ఠతామ్ |
దారిద్ర్యోరగదష్టలోకత్రితయీసంజివనీం మాతరం
దేవీం తాం హృదయే శశాంకశకలాచూడావతంసాం భజే || ౧౪ ||
ఆపీనస్తనశ్రోణిభారనమితాం కందర్పదర్పోజ్జ్వలాం
లావణ్యాంకితరమ్యగండయుగళాం యస్త్వాం స్మరేత్ సాధకః |
వశ్యాస్తస్య ధరాభృదీశ్వరసుతే గీర్వాణవామభ్రువః
పాదాంభోజతలం భజంతి త్రిదశా గంధర్వసిద్ధాదయః || ౧౫ ||
హృత్వా దేవి శిరో విధేర్యదకరోత్ పాత్రం కరాంభోరుహే
శూలప్రోతమముం హరిం వ్యగమయత్ సద్భూషణం స్కంధయోః |
కాలాంతే త్రితయం ముఖేందుకుహరే శంభోః శిరః పార్వతి
తన్మాతర్భువనే విచిత్రమఖిలం జానే భవత్యాః శివే || ౧౬ ||
గాయత్రీ ప్రకృతిర్గళేఽపి విధృతా సా త్వం శివే వేధసా
శ్రీరూపా హరిణాపి వక్షసి ధృతాప్యర్ధాంగభాగే తథా |
శర్వేణాపి భవాని దేవి సకలాః ఖ్యాతుం న శక్తా వయం
త్వద్రూపం హృది మాదృశాం జడధియాం ధ్యాతుం కథైవాస్తి కా || ౧౭ ||
జ్వాలాముఖీస్తవమిమం పఠతే యదంతః
శ్రీమంత్రరాజసహితం విభవైకహేతుమ్ |
ఇష్టప్రదానసమయే భువి కల్పవృక్షం
స్వర్గం వ్రజేత్ సురవధూజనసేవితః సః || ౧౮ ||
ఇతి దేవీరహస్యే శ్రీ జ్వాలాముఖి స్తవమ్ |
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.