Sri Tara Pratyangira Kavacham – శ్రీ తారా ప్రత్యంగిరా కవచం


తారాయాః స్తంభినీ దేవీ మోహినీ క్షోభిణీ తథా |
జృంభిణీ భ్రామిణీ రౌద్రీ సంహారిణ్యపి తారిణీ || ౧ ||

శక్తయోరష్టౌ క్రమాదేతా శత్రుపక్షే నియోజితాః |
ధారితా సాధకేంద్రేణ సర్వశత్రునివారిణీ || ౨ ||

ఓం స్తంభినీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ స్తంభయ స్తంభయ || ౩ ||
ఓం మోహినీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ మోహయ మోహయ || ౪ ||
ఓం క్షోభిణీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ క్షోభయ క్షోభయ || ౫ ||
ఓం జృంభిణీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ జృంభయ జృంభయ || ౬ ||
ఓం భ్రామిణీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ భ్రామయ భ్రామయ || ౭ ||
ఓం రౌద్రీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ సంతాపయ సంతాపయ || ౮ ||
ఓం సంహారిణీ స్త్రీం స్త్రీం మమ శత్రూన్ సంహారయ సంహారయ || ౯ ||
ఓం తారిణీ స్త్రీం స్త్రీం సర్వాపద్భ్యః సర్వభూతేభ్యః సర్వత్ర మాం రక్ష రక్ష స్వాహా || ౧౦ ||

ఫలశ్రుతిః –
య ఇమాం ధారయేద్విద్యాం త్రిసంధ్యం వాఽపి యః పఠేత్ |
స దుఃఖం దూరతస్త్యక్త్వా హన్యాచ్ఛత్రూన్ న సంశయః || ౧౧ ||

రణే రాజకులే దుర్గే మహాభయే విపత్తిషు |
విద్యా ప్రత్యంగిరా హ్యేషా సర్వతో రక్షయేన్నరమ్ || ౧౨ ||

అనయా విద్యయా రక్షాం కృత్వా యస్తు పఠేత్ సుధీ |
మంత్రాక్షరమపి ధ్యాయన్ చింతయేన్నీలసరస్వతీమ్ || ౧౩ ||

అచిరేనైవ తస్యాసన్ కరస్థా సర్వసిద్ధయః |
ఓం హ్రీం ఉగ్రతారాయై నీలసరస్వత్యై నమః || ౧౪ ||

ఇదం కవచం ధీయానో నిత్యం (యో) ధారయేన్నరః |
న క్వాపి భయమాప్నోతి సర్వత్ర జయమాప్నుయాత్ || ౧౫ ||

ఇతి శ్రీరుద్రయామలే శ్రీమదుగ్రతరా ప్రత్యంగిరా కవచమ్ |


మరిన్ని శ్రీ ప్రత్యంగిరా స్తోత్రాలు చూడండి.
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed