Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
సప్తదశదశకమ్ (౧౭) – ధ్రువచరితమ్
ఉత్తానపాదనృపతేర్మనునన్దనస్య
జాయా బభూవ సురుచిర్నితరామభీష్టా |
అన్యా సునీతిరితి భర్తురనాదృతా సా
త్వామేవ నిత్యమగతిః శరణం గతాఽభూత్ || ౧౭-౧ ||
అఙ్కే పితుః సురుచిపుత్రకముత్తమం తం
దృష్ట్వా ధ్రువః కిల సునీతిసుతోఽధిరోక్ష్యన్ |
ఆచిక్షిపే కిల శిశుః సుతరాం సురుచ్యా
దుస్సన్త్యజా ఖలు భవద్విముఖైరసూయా || ౧౭-౨ ||
త్వన్మోహితే పితరి పశ్యతి దారవశ్యే
దూరం దురుక్తినిహతః స గతో నిజాంబామ్ |
సాఽపి స్వకర్మగతిసన్తరణాయ పుంసాం
త్వత్పాదమేవ శరణం శిశవే శశంస || ౧౭-౩ ||
ఆకర్ణ్య సోఽపి భవదర్చననిశ్చితాత్మా
మానీ నిరేత్య నగరాత్కిల పఞ్చవర్షః |
సన్దృష్టనారదనివేదితమన్త్రమార్గ-
స్త్వామారరాధ తపసా మధుకాననాన్తే || ౧౭-౪ ||
తాతే విషణ్ణహృదయే నగరీం గతేన
శ్రీనారదేన పరిసాన్త్వితచిత్తవృత్తౌ |
బాలస్త్వదర్పితమనాః క్రమవర్ధితేన
నిన్యే కఠోరతపసా కిల పఞ్చ మాసాన్ || ౧౭-౫ ||
తావత్తపోబలనిరుచ్ఛ్వసితే దిగన్తే
దేవార్థితస్త్వముదయత్కరుణార్ద్రచేతాః |
త్వద్రూపచిద్రసనిలీనమతేః పురస్తా-
దావిర్బభూవిథ విభో గరుడాధిరూఢః || ౧౭-౬ ||
త్వద్దర్శనప్రమదభారతరఙ్గితం తం
దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనే తే |
తుష్టూషమాణమవగమ్య కపోలదేశే
సంస్పృష్టవానసి దరేణ తథాఽఽదరేణ || ౧౭-౭ ||
తావద్విబోధవిమలం ప్రణువన్తమేన-
మాభాషథాస్త్వమవగమ్య తదీయభావమ్ |
రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః
సర్వోత్తరం ధ్రువ పదం వినివృత్తిహీనమ్ || ౧౭-౮ ||
ఇత్యూచిషి త్వయి గతే నృపనన్దనోఽసా-
వానన్దితాఖిలజనో నగరీముపేతః |
రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామ-
స్తాతే గతే చ వనమాదృతరాజ్యభారః || ౧౭-౯ ||
యక్షేణ దేవ నిహతే పునరుత్తమేఽస్మిన్
యక్షైః స యుద్ధనిరతో విరతో మనూక్త్యా |
శాన్త్యా ప్రసన్నహృదయాద్ధనదాదుపేతా-
త్త్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా || ౧౭-౧౦ ||
అన్తే భవత్పురుషనీతవిమానయాతో
మాత్రా సమం ధ్రువపదే ముదితోఽయమాస్తే |
ఏవం స్వభృత్యజనపాలనలోలధీస్త్వం
వాతాలయాధిప నిరున్ధి మమామయౌఘాన్ || ౧౭-౧౧ ||
ఇతి సప్తదశదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.