Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ రాధాయై నమః |
శ్రీ రాధికాయై నమః |
కృష్ణవల్లభాయై నమః |
కృష్ణసంయుక్తాయై నమః |
వృందావనేశ్వర్యై నమః |
కృష్ణప్రియాయై నమః |
మదనమోహిన్యై నమః |
శ్రీమత్యై నమః |
కృష్ణకాంతాయై నమః | ౯
కృష్ణానందప్రదాయిన్యై నమః |
యశస్విన్యై నమః |
యశోదానందనవల్లభాయై నమః |
త్రైలోక్యసుందర్యై నమః |
వృందావనవిహారిణ్యై నమః |
వృషభానుసుతాయై నమః |
హేమాంగాయై నమః |
ఉజ్జ్వలగాత్రికాయై నమః |
శుభాంగాయై నమః | ౧౮
విమలాంగాయై నమః |
విమలాయై నమః |
కృష్ణచంద్రప్రియాయై నమః |
రాసప్రియాయై నమః |
రాసాధిష్టాతృదేవతాయై నమః |
రసికాయై నమః |
రసికానందాయై నమః |
రాసేశ్వర్యే నమః |
రాసమండలమధ్యస్థాయై నమః | ౨౭
రాసమండలశోభితాయై నమః |
రాసమండలసేవ్యాయై నమః |
రాసక్రిడామనోహర్యై నమః |
కృష్ణప్రేమపరాయణాయై నమః |
వృందారణ్యప్రియాయై నమః |
వృందావనవిలాసిన్యై నమః |
తులస్యధిష్టాతృదేవ్యై నమః |
కరుణార్ణవసంపూర్ణాయై నమః |
మంగళప్రదాయై నమః | ౩౬
కృష్ణభజనాశ్రితాయై నమః |
గోవిందార్పితచిత్తాయై నమః |
గోవిందప్రియకారిణ్యై నమః |
రాసక్రీడాకర్యై నమః |
రాసవాసిన్యై నమః |
రాససుందర్యై నమః |
గోకులత్వప్రదాయిన్యై నమః |
కిశోరవల్లభాయై నమః |
కాలిందీకులదీపికాయై నమః | ౪౫
ప్రేమప్రియాయై నమః |
ప్రేమరూపాయై నమః |
ప్రేమానందతరంగిణ్యై నమః |
ప్రేమధాత్ర్యై నమః |
ప్రేమశక్తిమయ్యై నమః |
కృష్ణప్రేమవత్యై నమః |
కృష్ణప్రేమతరంగిణ్యై నమః |
గౌరచంద్రాననాయై నమః |
చంద్రగాత్ర్యై నమః | ౫౪
సుకోమలాయై నమః |
రతివేషాయై నమః |
రతిప్రియాయై నమః |
కృష్ణరతాయై నమః |
కృష్ణతోషణతత్పరాయై నమః |
కృష్ణప్రేమవత్యై నమః |
కృష్ణభక్తాయై నమః |
కృష్ణప్రియభక్తాయై నమః |
కృష్ణక్రీడాయై నమః | ౬౩
ప్రేమరతాంబికాయై నమః |
కృష్ణప్రాణాయై నమః |
కృష్ణప్రాణసర్వస్వదాయిన్యై నమః |
కోటికందర్పలావణ్యాయై నమః |
కందర్పకోటిసుందర్యై నమః |
లీలాలావణ్యమంగలాయై నమః |
కరుణార్ణవరూపిణ్యై నమః |
యమునాపారకౌతుకాయై నమః |
కృష్ణహాస్యభాషణతత్పరాయై నమః | ౭౨
గోపాంగనావేష్టితాయై నమః |
కృష్ణసంకీర్తిన్యై నమః |
రాససక్తాయై నమః |
కృష్ణభాషాతివేగిన్యై నమః |
కృష్ణరాగిణ్యై నమః |
భావిన్యై నమః |
కృష్ణభావనామోదాయై నమః |
కృష్ణోన్మాదవిదాయిన్యై నమః |
కృష్ణార్తకుశలాయై నమః | ౮౧
పతివ్రతాయై నమః |
మహాభావస్వరూపిణ్యై నమః |
కృష్ణప్రేమకల్పలతాయై నమః |
గోవిందనందిన్యై నమః |
గోవిందమోహిన్యై నమః |
గోవిందసర్వస్వాయై నమః |
సర్వకాంతాశిరోమణ్యై నమః |
కృష్ణకాంతాశిరోమణ్యై నమః |
కృష్ణప్రాణధనాయై నమః | ౯౦
కృష్ణప్రేమానందామృతసింధవే నమః |
ప్రేమచింతామణ్యై నమః |
ప్రేమసాధ్యశిరోమణ్యై నమః |
సర్వైశ్వర్యసర్వశక్తిసర్వరసపూర్ణాయై నమః |
మహాభావచింతామణ్యై నమః |
కారుణ్యామృతాయై నమః |
తారుణ్యామృతాయై నమః |
లావణ్యామృతాయై నమః |
నిజలజ్జాపరీధానశ్యామపటుశార్యై నమః | ౯౯
సౌందర్యకుంకుమాయై నమః |
సఖీప్రణయచందనాయై నమః |
గంధోన్మాదితమాధవాయై నమః |
మహాభావపరమోత్కర్షతర్షిణ్యై నమః |
సఖీప్రణయితావశాయై నమః |
కృష్ణప్రియావలీముఖ్యాయై నమః |
ఆనందస్వరూపాయై నమః |
రూపగుణసౌభాగ్యప్రేమసర్వాధికారాధికాయై నమః |
ఏకమాత్రకృష్ణపరాయణాయై నమః | ౧౦౮
ఇతి శ్రీరాధాష్టోత్తరశతనామావాళిః |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.