Mahanyasam 29. Uttara Shodasopachara Puja – ఉత్తర పూజా


వస్త్రమ్ –
ఓం జ్యే॒ష్ఠాయ॒ నమ॑: | వస్త్రం సమర్పయామి |

ఉపవీతమ్ –
ఓం శ్రే॒ష్ఠాయ॒ నమ॑: | యజ్ఞోపవీతం సమర్పయామి |

భస్మలేపనమ్ –
ఓం త్ర్య॑మ్బకం యజామహే సుగ॒న్ధిం పు॑ష్టి॒వర్ధ॑నమ్ |
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బన్ధ॑నాన్ మృ॒త్యోర్ము॑క్షీయ॒ మాఽమృతా”త్ ||
భస్మలేపనం సమర్పయామి |

ఆభరణమ్ –
ఓం రు॒ద్రాయ॒ నమ॒: | ఆభరణాని సమర్పయామి |

గంధమ్ –
ఓం కాలా॑య॒ నమ॑: | సుగన్ధాది పరిమళద్రవ్యాణి సమర్పయామి |

శ్వేతాక్షతాన్ –
ఓం కల॑వికరణాయ॒ నమ॑: | శ్వేతాక్షతాన్ సమర్పయామి |

బిల్వదళమ్ –
త్రిదళం త్రిగుణాకారం త్రిణేత్రం చ త్రియాయుధమ్ |
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ||
ఓం బల॑ వికరణాయ॒ నమః | బిల్వదళం సమర్పయామి |

అష్టోత్తరశతనామ పూజా –
అథ శివాష్టోత్తరశతనామభిః పూజయిత్వా ||

శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః పశ్యతు ||

ధూపమ్ –
ఓం బలా॑య॒ నమః | ధూపం ఆఘ్రాపయామి |

దీపమ్ –
ఓం బల॑ ప్రమథనాయ॒ నమః | దీపం సమర్పయామి |

నైవేద్యమ్ –
ఓం సర్వ॑భూతదమనాయ॒ నమ॑: | నైవేద్యం సమర్పయామి |

తామ్బూలమ్ –
ఓం మ॒నోన్మ॑నాయ॒ నమ॑: | తామ్బూలం సమర్పయామి |

నీరాజనమ్ –
అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
నీరాజనమ్ సమర్పయామి |

మంత్రపుష్పమ్ –
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణ నమస్కారాన్ –
ఈశానః సర్వ॑విద్యా॒నా॒మీశ్వరః సర్వ॑ భూతా॒నా॒o
బ్రహ్మాధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

పూష్పపూజ –
ఓం భ॒వాయ॑ దే॒వాయ॒ నమః – అర్క పుష్పం సమర్పయామి |
ఓం శ॒ర్వాయ॑ దే॒వాయ॒ నమః – చమ్పక పుష్పం సమర్పయామి |
ఓం ఈశా॑నాయ దే॒వాయ॒ నమః – పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం పశు॒పత॑యే దే॒వాయ॒ నమః – నన్ద్యావర్త పుష్పం సమర్పయామి |
ఓం రు॒ద్రాయ॑ దే॒వాయ॒ నమః – పాటల పుష్పం సమర్పయామి |
ఓం ఉ॒గ్రాయ॑ దే॒వాయ॒ నమః – బృహతీ పుష్పం సమర్పయామి |
ఓం భీ॒మాయ॑ దే॒వాయ॒ నమః – కరవీర పుష్పం సమర్పయామి |
ఓం మహ॑తే దే॒వాయ॒ నమః – ద్రోణ పుష్పం సమర్పయామి |

ఓం భ॒వస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: – అర్క పుష్పం సమర్పయామి |
ఓం శ॒ర్వస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: – చమ్పక పుష్పం సమర్పయామి |
ఓం ఈశా॑నస్య దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: – పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం పశు॒పతే”ర్దే॒వస్య పత్న్యై॒ నమ॑: – నన్ద్యావర్త పుష్పం సమర్పయామి |
ఓం రు॒ద్రస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: – పాటల పుష్పం సమర్పయామి |
ఓం ఉ॒గ్రస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: – బృహతీ పుష్పం సమర్పయామి |
ఓం భీ॒మస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: – కరవీర పుష్పం సమర్పయామి |
ఓం మహ॑తో దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: – ద్రోణ పుష్పం సమర్పయామి |

తర్పణమ్ –
భవం దేవం తర్పయామి |
శర్వం దేవం తర్పయామి |
ఈశానం దేవం తర్పయామి |
పశుపతిం దేవం తర్పయామి |
రుద్రం దేవం తర్పయామి |
ఉగ్రం దేవం తర్పయామి |
భీమం దేవం తర్పయామి |
మహాన్తం దేవం తర్పయామి |
– భవస్య దేవస్య పత్నీం తర్పయామి |
– శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి |
– ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి |
– పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి |
– రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి |
– ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి |
– భీమస్య దేవస్య పత్నీం తర్పయామి |
– మహతో దేవస్య పత్నీం తర్పయామి |

(అథాస్యాఘోరతనూరుపతిష్ఠతే)

అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||

తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||

(తై.బ్రా.౩-౫-౧౦-౪)
ఆశా”స్తే॒ఽయం యజ॑మానో॒ఽసౌ | ఆయు॒రాశా”స్తే | సు॒ప్ర॒జా॒స్త్వమాశా”స్తే | స॒జా॒త॒వ॒న॒స్యామాశా”స్తే | ఉత్త॑రాం దేవయ॒జ్యామాశా”స్తే | భూయో॑ హవి॒ష్కర॑ణ॒మాశా”స్తే | ది॒వ్యం ధామాశా”స్తే | విశ్వ॑o ప్రి॒యమాశా”స్తే | యద॒నేన॑ హ॒విషాఽఽశా”స్తే | తద॑స్యా॒త్త॒దృ॑ధ్యాత్ | తద॑స్మై దే॒వా రా॑సన్తామ్ | తద॒గ్నిర్దే॒వో దే॒వేభ్యో॒ వన॑తే | వ॒యమ॒గ్నేర్మాను॑షాః | ఇ॒ష్టం చ॑ వీ॒తం చ॑ | ఉ॒భే చ॑ నో॒ ద్యావా॑పృథి॒వీ అగ్ంహ॑సః స్పాతామ్ | ఇ॒హ గతి॑ర్వా॒మస్యే॒దం చ॑ | నమో॑ దే॒వేభ్య॑: ||

// ఆశాః, తే, అయం, యజమానః, ఆయుః, ఆశాః, తే, సుప్రజాః, త్వం, ఆశాః, తే, సజాతవనస్యాం, ఆశాః, తే, ఉత్తరాం, దేవయజ్యాం, ఆశాః, తే, భూయః, హవిష్కరణం, ఆశాః, తే, దివ్యం, ధామః, ఆశాః, తే, విశ్వం, ప్రియం, ఆశాః, తే, యత్, అనేన, హవిషా, ఆశాః, తే, తత్, అస్యాత్, తత్, ధృత్యాత్, తదస్మై, దేవా, రాసన్తామ్, తత్, అగ్నిః, దేవః, దేవేభ్యః, వనతే, వయం, అగ్నేః, మానుషాః, ఇష్టం, చ, వీతం, చ, ఉభే, చ, నో, ద్యావా పృథివీ, అంహసః, స్పాతామ్, ఇహ, గతిః, వామస్య, ఇదం, చ, నమః, దేవేభః //

అనయా మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేచనయా భగవాన్ సర్వాత్మకః శ్రీరుద్రః సుప్రీణాతు |

ఉత్తరతశ్చణ్డీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య ||

ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||

|| స్వస్తి ||


సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Mahanyasam 29. Uttara Shodasopachara Puja – ఉత్తర పూజా

స్పందించండి

error: Not allowed