Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(తై.ఆ.౩-౧౨-౩౩)
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః | స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ | స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా | అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ | పురు॑ష ఏ॒వేదగ్ం సర్వ”మ్ | యద్భూ॒తం యచ్చ॒ భవ్య”మ్ | ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః | య॒దన్నే॑నాతి॒రోహ॑తి | ఏ॒తావా॑నస్య మహి॒మా | అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః || ౧ ||
// సహస్ర-శీర్షా, పురుషః, సహస్ర-అక్షః, సహస్ర-పాత్, సః, భూమిం, విశ్వతః, వృత్వా, అతి, అతిష్ఠత్, దశ-అఙ్గులం, పురుషః, ఏవ, ఇదం, సర్వం, యత్, భూతం, యత్, చ, భవ్యం, ఉత, అమృత-త్వస్య, ఈశానః, యత్, అన్నేన, అతి-రోహతి, ఏతావాన్, అస్య, మహిమా, అతః, జ్యాయాన్, చ, పురుషః //
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ | త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి | త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః | పాదో”ఽస్యే॒హాభ॑వా॒త్పున॑: | తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ | సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి | తస్మా”ద్వి॒రాడ॑జాయత | వి॒రాజో॒ అధిపూరు॑షః | స జా॒తో అత్య॑రిచ్యత | ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః || ౨ ||
// పాదః, అస్య, విశ్వా, భూతాని, త్రి-పాత్, అస్య, అమృతం, దివి, త్రి-పాత్, ఊర్ధ్వ, ఉత, ఐత్, పురుషః, పాదః, అస్య, ఇహ, అభవత్, పునః, తతః, విష్వఙ్, వి, అక్రామత్, సాశనానశనే, అభి, తస్మాత్, విరాట్, అజాయత, వి-రాజః, అధి, పురుషః, సః, జాతః, అతి, అరిచ్యత, పశ్చాత్, భూమిం, అథో, పురః //
యత్పురు॑షేణ హ॒విషా” | దే॒వా య॒జ్ఞమత॑న్వత | వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్య”మ్ | గ్రీ॒ష్మ ఇ॒ధ్మః శ॒రద్ధ॒విః | స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: | త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః | దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః | అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ | తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ | పురు॑షం జా॒తమ॑గ్ర॒తః || ౩ ||
// యత్, పురుషేణ, హవిషా, దేవాః, యజ్ఞం, అతన్వత, వసన్తః, అస్య, ఆసీత్, ఆజ్యం, గ్రీష్మః, ఇధ్మః, శరత్, హవిః, సప్త, అస్య, ఆసన్, పరి-ధయః, త్రిః, సప్త, సం-ఇధః, కృతాః, దేవా, యత్, యజ్ఞం, తన్వానాః, అ-బధ్నన్, పురుషం, పశుం, తం, యజ్ఞం, బర్హిషి, ప్ర, ఔక్షన్, పురుషం, జాతం, అగ్రతః //
తేన॑ దే॒వా అయ॑జన్త | సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే | తస్మా”ద్య॒జ్ఞాథ్స॑ర్వ॒హుత॑: | సంభృ॑తం పృషదా॒జ్యమ్ | ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ | ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే | తస్మా”ద్య॒జ్ఞాథ్స॑ర్వ॒హుత॑: | ఋచ॒: సామా॑ని జజ్ఞిరే | ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ | యజు॒స్తస్మా॑దజాయత || ౪ ||
// తేన, దేవా, అయజన్త, సాధ్యా, ఋషయః, చ, యే, తస్మాత్, యజ్ఞాత్, సర్వ-హుతః, సం-భృతం, పృషత్-ఆజ్యం, పశూన్, తాన్, చక్రే, వాయవ్యాన్, ఆరణ్యాన్, గ్రామ్యాః, చ, యే, తస్మాత్, యజ్ఞాత్, సర్వ-హుతః, ఋచః, సామాని, జజ్ఞిరే, ఛన్దాంసి, జజ్ఞిరే, తస్మాత్, యజుః, తస్మాత్, అజాయత //
తస్మా॒దశ్వా॑ అజాయన్త | యే కే చో॑భ॒యాద॑తః | గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ | తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: | యత్పురు॑ష॒o వ్య॑దధుః | క॒తి॒ధా వ్య॑కల్పయన్ | ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ | కావూ॒రూ పాదా॑వుచ్యేతే | బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ | బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః || ౫ ||
// తస్మాత్, అశ్వాః, అజాయన్త, యే, కే, చ, ఉభయాదతః, గావః, హ, జజ్ఞిరే, తస్మాత్, తస్మాత్, జాతాః, అజావయః, యత్, పురుషం, వి, అదధుః, కతిధా, వి, అకల్పయన్, ముఖం, కిం, అస్య, కౌ, బాహూ, కౌ, ఊరూ, పాదౌ, ఉచ్యేతే, బ్రాహ్మణః, అస్య, ముఖం, ఆసీత్, బాహూ, రాజన్యః, కృతః //
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: | ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత | చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః | చక్షో॒: సూర్యో॑ అజాయత | ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ | ప్రా॒ణాద్వా॒యుర॑జాయత | నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ | శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత | ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ | తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ || ౬ ||
// ఊరూ, తత్, అస్య, యత్, వైశ్యః, పత్-భ్యాం, శూద్రః, అజాయత, చన్ద్రమా, మనసః, జాతః, చక్షోః, సూర్యః, అజాయత, ముఖాత్, ఇన్ద్రః, చ, అగ్నిః, చ, ప్రాణాత్, వాయుః, అజాయత, నాభ్యాః, ఆసీత్, అన్తరిక్షం, శీర్ష్ణః, ద్యౌః, సం-అవర్తత, పత్-భ్యాం, భూమిః, దిశః, శ్రోత్రాత్, తథా, లోకాన్, అకల్పయన్ //
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్త”మ్ | ఆ॒ది॒త్యవ॑ర్ణ॒o తమ॑స॒స్తు పా॒రే | సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: | నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” | ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ | శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః | తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి | నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే | య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః | తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ | తే హ॒ నాక॑o మహి॒మాన॑: సచన్తే | యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాః సన్తి॑ దే॒వాః || ౭ ||
// వేద, అహం, ఏతం, పురుషం, మహాన్తం, ఆదిత్య-వర్ణం, తమసః, తు, పారే, సర్వాణి, రూపాణి, విచిత్య, ధీరః, నామాని, కృత్వా, అభివదన్, యత్, ఆస్తే, ధాతా, పురః-తాత్, యం, ఉదాజహార, శక్రః, ప్ర-విద్రాన్, ప్ర-దిశః, చతస్రః, తం, ఏవం, విద్వాన్, అమృతః, ఇహ, భవతి, న, అన్యః, పన్థాః, అయనాయ, విద్యతే, యజ్ఞేన, యజ్ఞం, అయజన్త, దేవాః, తాని, ధర్మాణి, ప్రథమాని, ఆసన్, తే, హ, నాకం, మహిమానః, సచన్తే, యత్ర, పూర్వే, సాధ్యాః, సన్తి, దేవాః //
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | పురుషసూక్తగ్ం శిరసే స్వాహా ||
సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Such an mazing app. You find almost everything perfectly written. Lot of effor put in. Thanks for all the team who workd in to this