Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం శ్రీం క్లీం ధాన్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం క్లీం ఆనందాకృత్యై నమః |
ఓం శ్రీం క్లీం అనిన్దితాయై నమః |
ఓం శ్రీం క్లీం ఆద్యాయై నమః |
ఓం శ్రీం క్లీం ఆచార్యాయై నమః |
ఓం శ్రీం క్లీం అభయాయై నమః |
ఓం శ్రీం క్లీం అశక్యాయై నమః |
ఓం శ్రీం క్లీం అజయాయై నమః |
ఓం శ్రీం క్లీం అజేయాయై నమః | ౯
ఓం శ్రీం క్లీం అమలాయై నమః |
ఓం శ్రీం క్లీం అమృతాయై నమః |
ఓం శ్రీం క్లీం అమరాయై నమః |
ఓం శ్రీం క్లీం ఇంద్రాణీవరదాయై నమః |
ఓం శ్రీం క్లీం ఇందీవరేశ్వర్యై నమః |
ఓం శ్రీం క్లీం ఉరగేన్ద్రశయనాయై నమః |
ఓం శ్రీం క్లీం ఉత్కేల్యై నమః |
ఓం శ్రీం క్లీం కాశ్మీరవాసిన్యై నమః |
ఓం శ్రీం క్లీం కాదంబర్యై నమః | ౧౮
ఓం శ్రీం క్లీం కలరవాయై నమః |
ఓం శ్రీం క్లీం కుచమండలమండితాయై నమః |
ఓం శ్రీం క్లీం కౌశిక్యై నమః |
ఓం శ్రీం క్లీం కృతమాలాయై నమః |
ఓం శ్రీం క్లీం కౌశాంబ్యై నమః |
ఓం శ్రీం క్లీం కోశవర్ధిన్యై నమః |
ఓం శ్రీం క్లీం ఖడ్గధరాయై నమః |
ఓం శ్రీం క్లీం ఖనయే నమః |
ఓం శ్రీం క్లీం ఖస్థాయై నమః | ౨౭
ఓం శ్రీం క్లీం గీతాయై నమః |
ఓం శ్రీం క్లీం గీతప్రియాయై నమః |
ఓం శ్రీం క్లీం గీత్యై నమః |
ఓం శ్రీం క్లీం గాయత్ర్యై నమః |
ఓం శ్రీం క్లీం గౌతమ్యై నమః |
ఓం శ్రీం క్లీం చిత్రాభరణభూషితాయై నమః |
ఓం శ్రీం క్లీం చాణూర్మదిన్యై నమః |
ఓం శ్రీం క్లీం చండాయై నమః |
ఓం శ్రీం క్లీం చండహంత్ర్యై నమః | ౩౬
ఓం శ్రీం క్లీం చండికాయై నమః |
ఓం శ్రీం క్లీం గండక్యై నమః |
ఓం శ్రీం క్లీం గోమత్యై నమః |
ఓం శ్రీం క్లీం గాథాయై నమః |
ఓం శ్రీం క్లీం తమోహంత్ర్యై నమః |
ఓం శ్రీం క్లీం త్రిశక్తిధృతే నమః |
ఓం శ్రీం క్లీం తపస్విన్యై నమః |
ఓం శ్రీం క్లీం జాతవత్సలాయై నమః |
ఓం శ్రీం క్లీం జగత్యై నమః | ౪౫
ఓం శ్రీం క్లీం జంగమాయై నమః |
ఓం శ్రీం క్లీం జ్యేష్ఠాయై నమః |
ఓం శ్రీం క్లీం జన్మదాయై నమః |
ఓం శ్రీం క్లీం జ్వలితద్యుత్యై నమః |
ఓం శ్రీం క్లీం జగజ్జీవాయై నమః |
ఓం శ్రీం క్లీం జగద్వన్ద్యాయై నమః |
ఓం శ్రీం క్లీం ధర్మిష్ఠాయై నమః |
ఓం శ్రీం క్లీం ధర్మఫలదాయై నమః |
ఓం శ్రీం క్లీం ధ్యానగమ్యాయై నమః | ౫౪
ఓం శ్రీం క్లీం ధారణాయై నమః |
ఓం శ్రీం క్లీం ధరణ్యై నమః |
ఓం శ్రీం క్లీం ధవళాయై నమః |
ఓం శ్రీం క్లీం ధర్మాధారాయై నమః |
ఓం శ్రీం క్లీం ధనాయై నమః |
ఓం శ్రీం క్లీం ధారాయై నమః |
ఓం శ్రీం క్లీం ధనుర్ధర్యై నమః |
ఓం శ్రీం క్లీం నాభసాయై నమః |
ఓం శ్రీం క్లీం నాసాయై నమః | ౬౩
ఓం శ్రీం క్లీం నూతనాంగాయై నమః |
ఓం శ్రీం క్లీం నరకఘ్న్యై నమః |
ఓం శ్రీం క్లీం నుత్యై నమః |
ఓం శ్రీం క్లీం నాగపాశధరాయై నమః |
ఓం శ్రీం క్లీం నిత్యాయై నమః |
ఓం శ్రీం క్లీం పర్వతనందిన్యై నమః |
ఓం శ్రీం క్లీం పతివ్రతాయై నమః |
ఓం శ్రీం క్లీం పతిమయ్యై నమః |
ఓం శ్రీం క్లీం ప్రియాయై నమః | ౭౨
ఓం శ్రీం క్లీం ప్రీతిమంజర్యై నమః |
ఓం శ్రీం క్లీం పాతాళవాసిన్యై నమః |
ఓం శ్రీం క్లీం పూర్త్యై నమః |
ఓం శ్రీం క్లీం పాంచాల్యై నమః |
ఓం శ్రీం క్లీం ప్రాణినాం ప్రసవే నమః |
ఓం శ్రీం క్లీం పరాశక్త్యై నమః |
ఓం శ్రీం క్లీం బలిమాత్రే నమః |
ఓం శ్రీం క్లీం బృహద్ధామ్న్యై నమః |
ఓం శ్రీం క్లీం బాదరాయణసంస్తుతాయై నమః | ౮౧
ఓం శ్రీం క్లీం భయఘ్న్యై నమః |
ఓం శ్రీం క్లీం భీమరూపాయై నమః |
ఓం శ్రీం క్లీం బిల్వాయై నమః |
ఓం శ్రీం క్లీం భూతస్థాయై నమః |
ఓం శ్రీం క్లీం మఖాయై నమః |
ఓం శ్రీం క్లీం మాతామహ్యై నమః |
ఓం శ్రీం క్లీం మహామాత్రే నమః |
ఓం శ్రీం క్లీం మధ్యమాయై నమః |
ఓం శ్రీం క్లీం మానస్యై నమః | ౯౦
ఓం శ్రీం క్లీం మనవే నమః |
ఓం శ్రీం క్లీం మేనకాయై నమః |
ఓం శ్రీం క్లీం ముదాయై నమః |
ఓం శ్రీం క్లీం యత్తత్పదనిబంధిన్యై నమః |
ఓం శ్రీం క్లీం యశోదాయై నమః |
ఓం శ్రీం క్లీం యాదవాయై నమః |
ఓం శ్రీం క్లీం యూత్యై నమః |
ఓం శ్రీం క్లీం రక్తదంతికాయై నమః |
ఓం శ్రీం క్లీం రతిప్రియాయై నమః | ౯౯
ఓం శ్రీం క్లీం రతికర్యై నమః |
ఓం శ్రీం క్లీం రక్తకేశ్యై నమః |
ఓం శ్రీం క్లీం రణప్రియాయై నమః |
ఓం శ్రీం క్లీం లంకాయై నమః |
ఓం శ్రీం క్లీం లవణోదధయే నమః |
ఓం శ్రీం క్లీం లంకేశహంత్ర్యై నమః |
ఓం శ్రీం క్లీం లేఖాయై నమః |
ఓం శ్రీం క్లీం వరప్రదాయై నమః |
ఓం శ్రీం క్లీం వామనాయై నమః | ౧౦౮
ఓం శ్రీం క్లీం వైదిక్యై నమః |
ఓం శ్రీం క్లీం విద్యుత్యై నమః |
ఓం శ్రీం క్లీం వారహ్యై నమః |
ఓం శ్రీం క్లీం సుప్రభాయై నమః |
ఓం శ్రీం క్లీం సమిధే నమః | ౧౧౩
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.