Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం అఖండసచ్చిదానందాయ నమః |
ఓం అఖిలజీవవత్సలాయ నమః |
ఓం అఖిలవస్తువిస్తారాయ నమః |
ఓం అక్బరాజ్ఞాభివందితాయ నమః |
ఓం అఖిలచేతనావిష్టాయ నమః |
ఓం అఖిలవేదసంప్రదాయ నమః |
ఓం అఖిలాండేశరూపోఽపి పిండే పిండే ప్రతిష్ఠితాయ నమః |
ఓం అగ్రణ్యే నమః |
ఓం అగ్ర్యభూమ్నే నమః |
ఓం అగణితగుణాయ నమః |
ఓం అఘౌఘసన్నివర్తినే నమః |
ఓం అచింత్యమహిమ్నే నమః |
ఓం అచలాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం అజాయ నమః |
ఓం అజాతశత్రవే నమః |
ఓం అజ్ఞానతిమిరాంధానాం చక్షురున్మీలనక్షమాయ నమః |
ఓం ఆజన్మస్థితినాశాయ నమః |
ఓం అణిమాదివిభూషితాయ నమః |
ఓం అత్యున్నతధునీజ్వాలామాజ్ఞయైవనివర్తకాయ నమః || ౨౦
ఓం అత్యుల్బణమహాసర్పాదపిభక్తసురక్షిత్రే నమః |
ఓం అతితీవ్రతపస్తప్తాయ నమః |
ఓం అతినమ్రస్వభావకాయ నమః |
ఓం అన్నదానసదానిష్ఠాయ నమః |
ఓం అతిథిభుక్తశేషభుజే నమః |
ఓం అదృశ్యలోకసంచారిణే నమః |
ఓం అదృష్టపూర్వదర్శిత్రే నమః |
ఓం అద్వైతవస్తుతత్త్వజ్ఞాయ నమః |
ఓం అద్వైతానందవర్షకాయ నమః |
ఓం అద్భుతానంతశక్తయే నమః |
ఓం అధిష్ఠానాయ నమః |
ఓం అధోక్షజాయ నమః |
ఓం అధర్మతరుచ్ఛేత్రే నమః |
ఓం అధియజ్ఞాయ నమః |
ఓం అధిభూతాయ నమః |
ఓం అధిదైవాయ నమః |
ఓం అధ్యక్షాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం అనంతనామ్నే నమః |
ఓం అనంతగుణభూషణాయ నమః || ౪౦
ఓం అనంతమూర్తయే నమః |
ఓం అనంతాయ నమః |
ఓం అనంతశక్తిసంయుతాయ నమః |
ఓం అనంతాశ్చర్యవీర్యాయ నమః |
ఓం అనహ్లక అతిమానితాయ నమః |
ఓం అనవరతసమాధిస్థాయ నమః |
ఓం అనాథపరిరక్షకాయ నమః |
ఓం అనన్యప్రేమసంహృష్టగురుపాదవిలీనహృదే నమః |
ఓం అనాధృతాష్టసిద్ధయే నమః |
ఓం అనామయపదప్రదాయ నమః |
ఓం అనాదిమత్పరబ్రహ్మణే నమః |
ఓం అనాహతదివాకరాయ నమః |
ఓం అనిర్దేశ్యవపుషే నమః |
ఓం అనిమేషేక్షితప్రజాయ నమః |
ఓం అనుగ్రహార్థమూర్తయే నమః |
ఓం అనువర్తితవేంకూశాయ నమః |
ఓం అనేకదివ్యమూర్తయే నమః |
ఓం అనేకాద్భుతదర్శనాయ నమః |
ఓం అనేకజన్మజంపాపంస్మృతిమాత్రేణహారకాయ నమః |
ఓం అనేకజన్మవృత్తాంతంసవిస్తారముదీరయతే నమః || ౬౦
ఓం అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదారణాయ నమః |
ఓం అనేకజన్మసంసిద్ధశక్తిజ్ఞానస్వరూపవతే నమః |
ఓం అంతర్బహిశ్చసర్వత్రాయవ్యాప్తాఖిలచరాచరాయ నమః |
ఓం అంతర్హృదయ ఆకాశాయ నమః |
ఓం అంతకాలేఽపి రక్షకాయ నమః |
ఓం అంతర్యామిణే నమః |
ఓం అంతరాత్మనే నమః |
ఓం అన్నవస్త్రేప్సితప్రదాయ నమః |
ఓం అపరాజితశక్తయే నమః |
ఓం అపరిగ్రహభూషితాయ నమః |
ఓం అపవర్గప్రదాత్రే నమః |
ఓం అపవర్గమయాయ నమః |
ఓం అపాంతరాత్మరూపేణ స్రష్టురిష్టప్రవర్తకాయ నమః |
ఓం అపావృతకృపాగారాయ నమః |
ఓం అపారజ్ఞానశక్తిమతే నమః |
ఓం అపార్థివదేహస్థాయ నమః |
ఓం అపాంపుష్పనిబోధకాయ నమః |
ఓం అప్రపంచాయ నమః |
ఓం అప్రమత్తాయ నమః |
ఓం అప్రమేయగుణాకారాయ నమః || ౮౦
ఓం అప్రాకృతవపుషే నమః |
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః |
ఓం అప్రార్థితేష్టదాత్రే నమః |
ఓం అబ్దుల్లాది పరాగతయే నమః |
ఓం అభయం సర్వభూతేభ్యో దదామీతి వ్రతినే నమః |
ఓం అభిమానాతిదూరాయ నమః |
ఓం అభిషేకచమత్కృతయే నమః |
ఓం అభీష్టవరవర్షిణే నమః |
ఓం అభీక్ష్ణదివ్యశక్తిభృతే నమః |
ఓం అభేదానందసంధాత్రే నమః |
ఓం అమర్త్యాయ నమః |
ఓం అమృతవాక్సృతయే నమః |
ఓం అరవిందదళాక్షాయ నమః |
ఓం అమితపరాక్రమాయ నమః |
ఓం అరిషడ్వర్గనాశినే నమః |
ఓం అరిష్టఘ్నాయ నమః |
ఓం అర్హసత్తమాయ నమః |
ఓం అలభ్యలాభసంధాత్రే నమః |
ఓం అల్పదానసుతోషితాయ నమః |
ఓం అల్లానామసదావక్త్రే నమః || ౧౦౦
ఓం అలంబుధ్యాస్వలంకృతాయ నమః |
ఓం అవతారితసర్వేశాయ నమః |
ఓం అవధీరితవైభవాయ నమః |
ఓం అవలంబ్యస్వపదాబ్జాయ నమః |
ఓం అవలియేతివిశ్రుతాయ నమః |
ఓం అవధూతాఖిలోపాధయే నమః |
ఓం అవిశిష్టాయ నమః |
ఓం అవశిష్టస్వకార్యార్థేత్యక్తదేహంప్రవిష్టవతే నమః |
ఓం అవాక్పాణిపాదోరవే నమః |
ఓం అవాఙ్మానసగోచరాయ నమః |
ఓం అవాప్తసర్వకామోఽపి కర్మణ్యేవ ప్రతిష్టితాయ నమః |
ఓం అవిచ్ఛిన్నాగ్నిహోత్రాయ నమః |
ఓం అవిచ్ఛిన్నసుఖప్రదాయ నమః |
ఓం అవేక్షితదిగంతస్థప్రజాపాలననిష్ఠితాయ నమః |
ఓం అవ్యాజకరుణాసింధవే నమః |
ఓం అవ్యాహతేష్టిదేశగాయ నమః |
ఓం అవ్యాహృతోపదేశాయ నమః |
ఓం అవ్యాహతసుఖప్రదాయ నమః |
ఓం అశక్యశక్యకర్త్రే నమః |
ఓం అశుభాశయశుద్ధికృతే నమః || ౧౨౦
ఓం అశేషభూతహృత్స్థాణవే నమః |
ఓం అశోకమోహశృంఖలాయ నమః |
ఓం అష్టైశ్వర్యయుతత్యాగినే నమః |
ఓం అష్టసిద్ధిపరాఙ్ముఖాయ నమః |
ఓం అసంయోగయుక్తాత్మనే నమః |
ఓం అసంగదృఢశస్త్రభృతే నమః |
ఓం అసంఖ్యేయావతారేషు ఋణానుబంధిరక్షితాయ నమః |
ఓం అహంబ్రహ్మస్థితప్రజ్ఞాయ నమః |
ఓం అహంభావవివర్జితాయ నమః |
ఓం అహం త్వం చ త్వమేవాహమితి తత్త్వప్రబోధకాయ నమః |
ఓం అహేతుకకృపాసింధవే నమః |
ఓం అహింసానిరతాయ నమః |
ఓం అక్షీణసౌహృదాయ నమః |
ఓం అక్షయాయ నమః |
ఓం అక్షయసుఖప్రదాయ నమః |
ఓం అక్షరాదపి కూటస్థాదుత్తమ పురుషోత్తమాయ నమః |
ఓం ఆఖువాహనమూర్తయే నమః |
ఓం ఆగమాద్యంతసన్నుతాయ నమః |
ఓం ఆగమాతీతసద్భావాయ నమః |
ఓం ఆచార్యపరమాయ నమః || ౧౪౦
ఓం ఆత్మానుభవసంతుష్టాయ నమః |
ఓం ఆత్మవిద్యావిశారదాయ నమః |
ఓం ఆత్మానందప్రకాశాయ నమః |
ఓం ఆత్మైవపరమాత్మదృశే నమః |
ఓం ఆత్మైకసర్వభూతాత్మనే నమః |
ఓం ఆత్మారామాయ నమః |
ఓం ఆత్మవతే నమః |
ఓం ఆదిత్యమధ్యవర్తినే నమః |
ఓం ఆదిమధ్యాంతవర్జితాయ నమః |
ఓం ఆనందపరమానందాయ నమః |
ఓం ఆనందప్రదాయ నమః |
ఓం ఆనాకమాదృతాజ్ఞాయ నమః |
ఓం ఆనతావననివృతయే నమః |
ఓం ఆపదామపహర్త్రే నమః |
ఓం ఆపద్బాంధవాయ నమః |
ఓం ఆఫ్రికాగతవైద్యాయ పరమానందదాయకాయ నమః |
ఓం ఆయురారోగ్యదాత్రే నమః |
ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః |
ఓం ఆరోపణాపవాదైశ్చ మాయాయోగవియోగకృతే నమః |
ఓం ఆవిష్కృత తిరోధత్త బహురూపవిడంబనాయ నమః || ౧౬౦
ఓం ఆర్ద్రచిత్తేన భక్తానాం సదానుగ్రహవర్షకాయ నమః |
ఓం ఆశాపాశవిముక్తాయ నమః |
ఓం ఆశాపాశవిమోచకాయ నమః |
ఓం ఇచ్ఛాధీనజగత్సర్వాయ నమః |
ఓం ఇచ్ఛాధీనవపుషే నమః |
ఓం ఇష్టేప్సితార్థదాత్రే నమః |
ఓం ఇచ్ఛామోహనివర్తకాయ నమః |
ఓం ఇచ్ఛోత్థదుఃఖసంఛేత్రే నమః |
ఓం ఇంద్రియారాతిదర్పఘ్నే నమః |
ఓం ఇందిరారమణాహ్లాదినామసాహస్రపూతహృదే నమః |
ఓం ఇందీవరదళజ్యోతిర్లోచనాలంకృతాననాయ నమః |
ఓం ఇందుశీతలభాషిణే నమః |
ఓం ఇందువత్ప్రియదర్శనాయ నమః |
ఓం ఇష్టాపూర్తశతైర్లబ్ధాయ నమః |
ఓం ఇష్టదైవస్వరూపధృతే నమః |
ఓం ఇష్టికాదానసుప్రీతాయ నమః |
ఓం ఇష్టికాలయరక్షితాయ నమః |
ఓం ఈశాసక్తమనోబుద్ధయే నమః |
ఓం ఈశారాధనతత్పరాయ నమః |
ఓం ఈశితాఖిలదేవాయ నమః || ౧౮౦
ఓం ఈశావాస్యార్థసూచకాయ నమః |
ఓం ఉచ్చారణాధృతే భక్తహృదాంత ఉపదేశకాయ నమః |
ఓం ఉత్తమోత్తమమార్గిణే నమః |
ఓం ఉత్తమోత్తారకర్మకృతే నమః |
ఓం ఉదాసీనవదాసీనాయ నమః |
ఓం ఉద్ధరామీత్యుదీరకాయ నమః |
ఓం ఉద్ధవాయ మయా ప్రోక్తం భాగవతమితి బ్రువతే నమః |
ఓం ఉన్మత్తశ్వాభిగోప్త్రే నమః |
ఓం ఉన్మత్తవేషనామధృతే నమః |
ఓం ఉపద్రవనివారిణే నమః |
ఓం ఉపాంశుజపబోధకాయ నమః |
ఓం ఉమేశామేశయుక్తాత్మనే నమః |
ఓం ఊర్జితభక్తిలక్షణాయ నమః |
ఓం ఊర్జితవాక్ప్రదాత్రే నమః |
ఓం ఊర్ధ్వరేతసే నమః |
ఓం ఊర్ధ్వమూలమధఃశాఖామశ్వత్థం భస్మసాత్కరాయ నమః |
ఓం ఊర్ధ్వగతివిధాత్రే నమః |
ఓం ఊర్ధ్వబద్ధద్వికేతనాయ నమః |
ఓం ఋజవే నమః |
ఓం ఋతంబరప్రజ్ఞాయ నమః || ౨౦౦
ఓం ఋణక్లిష్టధనప్రదాయ నమః |
ఓం ఋణానుబద్ధజంతునాం ఋణముక్త్యై ఫలప్రదాయ నమః |
ఓం ఏకాకినే నమః |
ఓం ఏకభక్తయే నమః |
ఓం ఏకవాక్కాయమానసాయ నమః |
ఓం ఏకాదశ్యాం స్వభక్తానాం స్వతనోకృతనిష్కృతయే నమః |
ఓం ఏకాక్షరపరజ్ఞానినే నమః |
ఓం ఏకాత్మా సర్వదేశదృశే నమః |
ఓం ఏకేశ్వరప్రతీతయే నమః |
ఓం ఏకరీత్యాదృతాఖిలాయ నమః |
ఓం ఐక్యానందగతద్వంద్వాయ నమః |
ఓం ఐక్యానందవిధాయకాయ నమః |
ఓం ఐక్యకృతే నమః |
ఓం ఐక్యభూతాత్మనే నమః |
ఓం ఐహికాముష్మికప్రదాయ నమః |
ఓం ఓంకారాదరాయ నమః |
ఓం ఓజస్వినే నమః |
ఓం ఔషధీకృతభస్మదాయ నమః |
ఓం కథాకీర్తనపద్ధత్యాం నారదానుష్ఠితం స్తువతే నమః |
ఓం కపర్దే క్లేశనాశినే నమః || ౨౨౦
ఓం కబీర్దాసావతారకాయ నమః |
ఓం కపర్దే పుత్రరక్షార్థమనుభూత తదామయాయ నమః |
ఓం కమలాశ్లిష్టపాదాబ్జాయ నమః |
ఓం కమలాయతలోచనాయ నమః |
ఓం కందర్పదర్పవిధ్వంసినే నమః |
ఓం కమనీయగుణాలయాయ నమః |
ఓం కర్తాఽకర్తా అన్యథాకర్త్రే నమః |
ఓం కర్మయుక్తోప్యకర్మకృతే నమః |
ఓం కర్మకృతే నమః |
ఓం కర్మనిర్ముక్తాయ నమః |
ఓం కర్మాఽకర్మవిచక్షణాయ నమః |
ఓం కర్మబీజక్షయంకర్త్రే నమః |
ఓం కర్మనిర్మూలనక్షమాయ నమః |
ఓం కర్మవ్యాధివ్యపోహినే నమః |
ఓం కర్మబంధవినాశకాయ నమః |
ఓం కలిమలాపహారిణే నమః |
ఓం కలౌ ప్రత్యక్షదైవతాయ నమః |
ఓం కలియుగావతారాయ నమః |
ఓం కల్యుత్థభవభంజనాయ నమః |
ఓం కళ్యాణానంతనామ్నే నమః || ౨౪౦
ఓం కళ్యాణగుణభూషణాయ నమః |
ఓం కవిదాసగణుత్రాత్రే నమః |
ఓం కష్టనాశకరౌషధాయ నమః |
ఓం కాకాదీక్షిత రక్షాయాం ధురీణో అహమితీరకాయ నమః |
ఓం కానాభిలాదపి త్రాత్రే నమః |
ఓం కాననే పానదానకృతే నమః |
ఓం కామజితే నమః |
ఓం కామరూపిణే నమః |
ఓం కామసంకల్పవర్జితాయ నమః |
ఓం కామితార్థప్రదాత్రే నమః |
ఓం కామాదిశత్రునాశనాయ నమః |
ఓం కామ్యకర్మసుసన్యస్తాయ నమః |
ఓం కామేరాశక్తినాశకాయ నమః |
ఓం కాలాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కాలాతీతాయ నమః |
ఓం కాలకృతే నమః |
ఓం కాలదర్పవినాశినే నమః |
ఓం కాలరాతర్జనక్షమాయ నమః |
ఓం కాలశునకదత్తాన్నం జ్వరం హరేదితి బ్రువతే నమః || ౨౬౦
ఓం కాలాగ్నిసదృశక్రోధాయ నమః |
ఓం కాశీరామసురక్షకాయ నమః |
ఓం కీర్తివ్యాప్తదిగంతాయ నమః |
ఓం కుప్నీవీతకలేబరాయ నమః |
ఓం కుంబారాగ్నిశిశుత్రాత్రే నమః |
ఓం కుష్ఠరోగనివారకాయ నమః |
ఓం కూటస్థాయ నమః |
ఓం కృతజ్ఞాయ నమః |
ఓం కృత్స్నక్షేత్రప్రకాశకాయ నమః |
ఓం కృత్స్నజ్ఞాయ నమః |
ఓం కృపాపూర్ణాయ నమః |
ఓం కృపయాపాలితార్భకాయ నమః |
ఓం కృష్ణరామశివాత్రేయమారుత్యాదిస్వరూపధృతే నమః |
ఓం కేవలాత్మానుభూతయే నమః |
ఓం కైవల్యపదదాయకాయ నమః |
ఓం కోవిదాయ నమః |
ఓం కోమలాంగాయ నమః |
ఓం కోపవ్యాజశుభప్రదాయ నమః |
ఓం కోఽహమితి దివానక్తం విచారమనుశాసకాయ నమః |
ఓం క్లిష్టరక్షాధురీణాయ నమః || ౨౮౦
ఓం క్రోధజితే నమః |
ఓం క్లేశనాశనాయ నమః |
ఓం గగనసౌక్ష్మ్యవిస్తారాయ నమః |
ఓం గంభీరమధురస్వనాయ నమః |
ఓం గంగాతీరనివాసినే నమః |
ఓం గంగోత్పత్తిపదాంబుజాయ నమః |
ఓం గంగాగిరిరితిఖ్యాత యతిశ్రేష్ఠేన సంస్తుతాయ నమః |
ఓం గంధపుష్పాక్షతౌ పూజ్యాయ నమః |
ఓం గతివిదే నమః |
ఓం గతిసూచకాయ నమః |
ఓం గహ్వరేష్ఠపురాణాయ నమః |
ఓం గర్వమాత్సర్యవర్జితాయ నమః |
ఓం గాననృత్యవినోదాయ నమః |
ఓం గాలవణ్కర్వరప్రదాయ నమః |
ఓం గిరీశసదృశత్యాగినే నమః |
ఓం గీతాచార్యాయ నమః |
ఓం గీతాద్భుతార్థవక్త్రే నమః |
ఓం గీతారహస్యసంప్రదాయ నమః |
ఓం గీతాజ్ఞానమయాయ నమః |
ఓం గీతాపూర్ణోపదేశకాయ నమః || ౩౦౦
ఓం గుణాతీతాయ నమః |
ఓం గుణాత్మనే నమః |
ఓం గుణదోషవివర్జితాయ నమః |
ఓం గుణాగుణేషు వర్తంత ఇత్యనాసక్తి సుస్థిరాయ నమః |
ఓం గుప్తాయ నమః |
ఓం గుహాహితాయ నమః |
ఓం గూఢాయ నమః |
ఓం గుప్తసర్వనిబోధకాయ నమః |
ఓం గుర్వంఘ్రితీవ్రభక్తిశ్చేత్తదేవాలమితీరయతే నమః |
ఓం గురవే నమః |
ఓం గురుతమాయ నమః |
ఓం గుహ్యాయ నమః |
ఓం గురుపాదపరాయణాయ నమః |
ఓం గుర్వీశాంఘ్రిసదాధ్యాత్రే నమః |
ఓం గురుసంతోషవర్ధనాయ నమః |
ఓం గురుప్రేమసమాలబ్ధపరిపూర్ణస్వరూపవతే నమః |
ఓం గురూపాసనసంసిద్ధాయ నమః |
ఓం గురుమార్గప్రవర్తకాయ నమః |
ఓం గుర్వాత్మదేవతాబుద్ధ్యా బ్రహ్మానందమయాయ నమః |
ఓం గురోస్సమాధిపార్శ్వస్థనింబచ్ఛాయానివాసకృతే నమః || ౩౨౦
ఓం గురువేంకుశ సంప్రాప్తవస్త్రేష్టికా సదాధృతాయ నమః |
ఓం గురుపరంపరాదిష్టసర్వత్యాగపరాయణాయ నమః |
ఓం గురుపరంపరాప్రాప్తసచ్చిదానందమూర్తిమతే నమః |
ఓం గృహహీనమహారాజాయ నమః |
ఓం గృహమేధిపరాశ్రయాయ నమః |
ఓం గోపీంస్త్రాతా యథా కృష్ణ నాచ్నే కులావనాయ నమః |
ఓం గోపాలగుండూరాయాది పుత్రపౌత్రాదివర్ధనాయ నమః |
ఓం గోష్పదీకృతకష్టాబ్ధయే నమః |
ఓం గోదావరీతటాగతాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం చతుర్బాహునివారితనృసంకటాయ నమః |
ఓం చమత్కారైః సంక్లిష్టౌర్భక్తిజ్ఞానవివర్ధనాయ నమః |
ఓం చందనాలేపారుష్టానాం దుష్టానాం ధర్షణక్షమాయ నమః |
ఓం చందోర్కరాది భక్తానాం సదాపాలననిష్ఠితాయ నమః |
ఓం చరాచరపరివ్యాప్తాయ నమః |
ఓం చర్మదాహేప్యవిక్రియాయ నమః |
ఓం చాంద్భాయాఖ్య పాటేలార్థం చమత్కార సహాయకృతే నమః |
ఓం చింతామగ్న పరిత్రాణే తస్య సర్వభారం వహాయ నమః |
ఓం చిత్రాతిచిత్రచారిత్రాయ నమః |
ఓం చిన్మయానందాయ నమః || ౩౪౦
ఓం చిరవాసకృతైర్బంధైః శిర్డీగ్రామం పునర్గతాయ నమః |
ఓం చోరాద్యాహృతవస్తూనిదత్తాన్యేవేతిహర్షితాయ నమః |
ఓం ఛిన్నసంశయాయ నమః |
ఓం ఛిన్నసంసారబంధనాయ నమః |
ఓం జగత్పిత్రే నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం జగత్త్రాత్రే నమః |
ఓం జగద్ధితాయ నమః |
ఓం జగత్స్రష్టాయ నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం జగత్ప్రభవే నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం జగదేకదివాకరాయ నమః |
ఓం జగన్మోహచమత్కారాయ నమః |
ఓం జగన్నాటకసూత్రధృతే నమః |
ఓం జగన్మంగళకర్త్రే నమః |
ఓం జగన్మాయేతిబోధకాయ నమః |
ఓం జడోన్మత్తపిశాచాభోప్యంతఃసచ్చిత్సుఖస్థితాయ నమః || ౩౬౦
ఓం జన్మబంధవినిర్ముక్తాయ నమః |
ఓం జన్మసాఫల్యమంత్రదాయ నమః |
ఓం జన్మజన్మాంతరజ్ఞాయ నమః |
ఓం జన్మనాశరహస్యవిదే నమః |
ఓం జనజల్పమనాద్యత్య జపసిద్ధి మహాద్యుతయే నమః |
ఓం జప్తనామసుసంతుష్టహరిప్రత్యక్షభావితాయ నమః |
ఓం జపప్రేరితభక్తాయ నమః |
ఓం జప్యనామ్నే నమః |
ఓం జనేశ్వరాయ నమః |
ఓం జలహీనస్థలే ఖిన్నభక్తార్థం జలసృష్టికృతే నమః |
ఓం జవారాలీతి మౌలానాసేవనే అక్లిష్టమానసాయ నమః |
ఓం జాతగ్రామాద్గురోర్గ్రామం తస్మాత్పూర్వస్థలం వ్రజతే నమః |
ఓం జాతిర్భేదమతైర్భేద ఇతి భేదతిరస్కృతాయ నమః |
ఓం జాతివిద్యాధనైశ్చాపి హీనానార్ద్రహృదావనాయ నమః |
ఓం జాంబూనదపరిత్యాగినే నమః |
ఓం జాగరూకావితప్రజాయ నమః |
ఓం జాయాపత్యగృహక్షేత్రస్వజనస్వార్థవర్జితాయ నమః |
ఓం జితద్వైతమహామోహాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః || ౩౮౦
ఓం జితకందర్పదర్పాయ నమః |
ఓం జితాత్మనే నమః |
ఓం జితషడ్రిపవే నమః |
ఓం జీర్ణహూణాలయస్థానే పూర్వజన్మకృతం స్మరతే నమః |
ఓం జీర్ణహూణాలయం చాద్య సర్వమర్త్యాలయంకరాయ నమః |
ఓం జీర్ణవస్త్రసమం మత్వా దేహం త్యక్త్వా సుఖం స్థితాయ నమః |
ఓం జీర్ణవస్త్రసమం పశ్యన్ త్యక్త్వా దేహం ప్రవిష్టవతే నమః |
ఓం జీవన్ముక్తాయ నమః |
ఓం జీవానాం ముక్తిసద్గతిదాయకాయ నమః |
ఓం జ్యోతిశ్శాస్త్రరహస్యజ్ఞాయ నమః |
ఓం జ్యోతిర్జ్ఞానప్రదాయ నమః |
ఓం జ్యోక్చసూర్యం దృశా పశ్యతే నమః |
ఓం జ్ఞానభాస్కరమూర్తిమతే నమః |
ఓం జ్ఞాతసర్వరహస్యాయ నమః |
ఓం జ్ఞాతబ్రహ్మపరాత్పరాయ నమః |
ఓం జ్ఞానభక్తిప్రదాయ నమః |
ఓం జ్ఞానవిజ్ఞాననిశ్చయాయ నమః |
ఓం జ్ఞానశక్తిసమారూఢాయ నమః |
ఓం జ్ఞానయోగవ్యవస్థితాయ నమః |
ఓం జ్ఞానాగ్నిదగ్ధకర్మణే నమః || ౪౦౦
ఓం జ్ఞాననిర్ధూతకల్మషాయ నమః |
ఓం జ్ఞానవైరాగ్యసంధాత్రే నమః |
ఓం జ్ఞానసంఛిన్నసంశయాయ నమః |
ఓం జ్ఞానాపాస్తమహామోహాయ నమః |
ఓం జ్ఞానీత్యాత్మైవ నిశ్చయాయ నమః |
ఓం జ్ఞానేశ్వరీపఠద్దైవప్రతిబంధనివారకాయ నమః |
ఓం జ్ఞానాయ నమః |
ఓం జ్ఞేయాయ నమః |
ఓం జ్ఞానగమ్యాయ నమః |
ఓం జ్ఞాతసర్వ పరం మతాయ నమః |
ఓం జ్యోతిషాం ప్రథమజ్యోతిషే నమః |
ఓం జ్యోతిర్హీనద్యుతిప్రదాయ నమః |
ఓం తపస్సందీప్తతేజస్వినే నమః |
ఓం తప్తకాంచనసన్నిభాయ నమః |
ఓం తత్త్వజ్ఞానార్థదర్శినే నమః |
ఓం తత్త్వమస్యాదిలక్షితాయ నమః |
ఓం తత్త్వవిదే నమః |
ఓం తత్త్వమూర్తయే నమః |
ఓం తంద్రాలస్యవివర్జితాయ నమః |
ఓం తత్త్వమాలాధరాయ నమః || ౪౨౦
ఓం తత్త్వసారవిశారదాయ నమః |
ఓం తర్జితాంతకదూతాయ నమః |
ఓం తమసః పరాయ నమః |
ఓం తాత్యాగణపతిప్రేష్ఠాయ నమః |
ఓం తాత్యానూల్కర్గతిప్రదాయ నమః |
ఓం తారకబ్రహ్మనామ్నే నమః |
ఓం తమోరజోవివర్జితాయ నమః |
ఓం తామరసదళాక్షాయ నమః |
ఓం తారాబాయ్యాసురక్షాయ నమః |
ఓం తిలకపూజితాంఘ్రయే నమః |
ఓం తిర్యగ్జంతుగతిప్రదాయ నమః |
ఓం తీర్థకృతనివాసాయ నమః |
ఓం తీర్థపాదాయ నమః |
ఓం తీవ్రభక్తినృసింహాదిభక్తాలీభూర్యనుగ్రహాయ నమః |
ఓం తీవ్రప్రేమవిరాగాప్తవేంకటేశకృపానిధయే నమః |
ఓం తుల్యప్రియాఽప్రియాయ నమః |
ఓం తుల్యనిందాత్మసంస్తుతయే నమః |
ఓం తుల్యాధికవిహీనాయ నమః |
ఓం తుష్టసజ్జనసంవృతాయ నమః |
ఓం తృప్తాత్మనే నమః || ౪౪౦
ఓం తృషాహీనాయ నమః |
ఓం తృణీకృతజగద్వసవే నమః |
ఓం తైలీకృతజలాపూర్ణదీపసంజ్వలితాలయాయ నమః |
ఓం త్రికాలజ్ఞాయ నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం త్రిగుణాతీతాయ నమః |
ఓం త్రియామాయోగనిష్ఠాత్మా దశదిగ్భక్తపాలకాయ నమః |
ఓం త్రివర్గమోక్షసంధాత్రే నమః |
ఓం త్రిపుటీరహితస్థితయే నమః |
ఓం త్రిలోకస్వేచ్ఛసంచారిణే నమః |
ఓం త్రైలోక్యతిమిరాపహాయ నమః |
ఓం త్యక్తకర్మఫలాసంగాయ నమః |
ఓం త్యక్తభోగసదాసుఖినే నమః |
ఓం త్యక్తదేహాత్మబుద్ధయే నమః |
ఓం త్యక్తసర్వపరిగ్రహాయ నమః |
ఓం త్యక్త్వా మాయామయం సర్వం స్వే మహిమ్ని సదాస్థితాయ నమః |
ఓం దండధృతే నమః |
ఓం దండనార్హాణాం దుష్టవృత్తేర్నివర్తకాయ నమః |
ఓం దంభదర్పాతిదూరాయ నమః |
ఓం దక్షిణామూర్తయే నమః || ౪౬౦
ఓం దక్షిణాదానకర్తృభ్యో దశధాప్రతిదాయకాయ నమః |
ఓం దక్షిణాప్రార్థనాద్వారా శుభకృత్తత్త్వబోధకాయ నమః |
ఓం దయాపరాయ నమః |
ఓం దయాసింధవే నమః |
ఓం దత్తాత్రేయాయ నమః |
ఓం దరిద్రోఽయం ధనీవేతి భేదాచారవివర్జితాయ నమః |
ఓం దహరాకాశభానవే నమః |
ఓం దగ్ధహస్తార్భకావనాయ నమః |
ఓం దారిద్ర్యదుఃఖభీతిఘ్నాయ నమః |
ఓం దామోదరవరప్రదాయ నమః |
ఓం దానశౌండాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం దానైశ్చాన్యాన్ వశం నయతే నమః |
ఓం దానమార్గస్ఖలత్పాదనానాచాందోర్కరావనాయ నమః |
ఓం దివ్యజ్ఞానప్రదాయ నమః |
ఓం దివ్యమంగళవిగ్రహాయ నమః |
ఓం దీనదయాపరాయ నమః |
ఓం దీర్ఘదృశే నమః |
ఓం దీనవత్సలాయ నమః |
ఓం దుష్టానాం దమనే శక్తాయ నమః || ౪౮౦
ఓం దురాధర్షతపోబలాయ నమః |
ఓం దుర్భిక్షోప్యన్నదాత్రే నమః |
ఓం దురాదృష్టవినాశకృతే నమః |
ఓం దుఃఖశోకభయద్వేషమోహాద్యశుభనాశకాయ నమః |
ఓం దుష్టనిగ్రహశిష్టానుగ్రహరూపమహావ్రతాయ నమః |
ఓం దుష్టమూర్ఖజడాదీనామప్రకాశస్వరూపవతే నమః |
ఓం దుష్టజంతుపరిత్రాత్రే నమః |
ఓం దూరవర్తిసమస్తదృశే నమః |
ఓం దృశ్యం నశ్యం న విశ్వాస్యమితి బుద్ధి ప్రబోధకాయ నమః |
ఓం దృశ్యం సర్వం హి చైతన్యమిత్యానంద ప్రతిష్ఠాయ నమః |
ఓం దేహే విగలితాశాయ నమః |
ఓం దేహయాత్రార్థమన్నభుజే నమః |
ఓం దేహో గేహస్తతో మాంతు నిన్యే గురురితీరకాయ నమః |
ఓం దేహాత్మబుద్ధిహీనాయ నమః |
ఓం దేహమోహప్రభంజనాయ నమః |
ఓం దేహో దేవాలయస్తస్మిన్ దేవం పశ్యేత్యుదీరయతే నమః |
ఓం దైవీసంపత్ప్రపూర్ణాయ నమః |
ఓం దేశోద్ధారసహాయకృతే నమః |
ఓం ద్వంద్వమోహవినిర్ముక్తాయ నమః |
ఓం ద్వంద్వాతీతవిమత్సరాయ నమః || ౫౦౦
ఓం ద్వారకామాయివాసినే నమః |
ఓం ద్వేషద్రోహవివర్జితాయ నమః |
ఓం ద్వైతాద్వైతవిశిష్ఠాదీన్ కాలే స్థానే విబోధకాయ నమః |
ఓం ధనహీనాం ధనాడ్యాం చ సమదృష్ట్యైవ రక్షకాయ నమః |
ఓం ధనదేనసమత్యాగినే నమః |
ఓం ధరణీధరసన్నిభాయ నమః |
ఓం ధర్మజ్ఞాయ నమః |
ఓం ధర్మసేతవే నమః |
ఓం ధర్మస్థాపనసంభవాయ నమః |
ఓం ధుమాలేఉపాసనీపత్న్యో నిర్వాణే సద్గతిప్రదాయ నమః |
ఓం ధూపఖేడా పటేల్ చాంద్భాయ్ నష్టాశ్వ స్థానసూచకాయ నమః |
ఓం ధూమయాన పతత్పాథేవారపత్నీ సురక్షకాయ నమః |
ఓం ధ్యానావస్థితచేతసే నమః |
ఓం ధృత్యుత్సాహసమన్వితాయ నమః |
ఓం నతజనావనాయ నమః |
ఓం నరలోకమనోరమాయ నమః |
ఓం నష్టదృష్టిప్రదాత్రే నమః |
ఓం నరలోకవిడంబనాయ నమః |
ఓం నాగసర్పే మయూరే చ సమారూఢ షడాననాయ నమః |
ఓం నానాచాందోర్కమాహూయ తత్సద్గత్యై కృతోద్యమాయ నమః || ౫౨౦
ఓం నానానిమ్హోణ్కరస్యాంతే స్వాంఘ్రి ధ్యానలయప్రదాయ నమః |
ఓం నానాదేశాభిధాకారాయ నమః |
ఓం నానావిధిసమర్చితాయ నమః |
ఓం నారాయణమహారాజసంశ్లాఘితపదాంబుజాయ నమః |
ఓం నారాయణపరాయ నమః |
ఓం నామవర్జితాయ నమః |
ఓం నిగృహితేంద్రియగ్రామాయ నమః |
ఓం నిగమాగమగోచరాయ నమః |
ఓం నిత్యసర్వగతస్థాణవే నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం నిత్యాన్నదానధర్మిష్ఠాయ నమః |
ఓం నిత్యానందప్రవాహకాయ నమః |
ఓం నిత్యమంగళధామ్నే నమః |
ఓం నిత్యాగ్నిహోత్రవర్ధనాయ నమః |
ఓం నిత్యకర్మనియోక్త్రే నమః |
ఓం నిత్యసత్త్వస్థితాయ నమః |
ఓం నింబపాదపమూలస్థాయ నమః |
ఓం నిరంతరాగ్నిరక్షిత్రే నమః |
ఓం నిస్పృహాయ నమః || ౫౪౦
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిరంకుశగతాగతయే నమః |
ఓం నిర్జితకామనాదోషాయ నమః |
ఓం నిరాశాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం నిర్వికల్పసమాధిస్థాయ నమః |
ఓం నిరపేక్షాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం నిర్ద్వంద్వాయ నమః |
ఓం నిత్యసత్త్వస్థాయ నమః |
ఓం నిర్వికారాయ నమః |
ఓం నిశ్చలాయ నమః |
ఓం నిరాలంబాయ నమః |
ఓం నిరాకారాయ నమః |
ఓం నివృత్తగుణదోషకాయ నమః |
ఓం నూల్కర విజయానంద మాహిషాం గతిదాయకాయ నమః |
ఓం నరసింహ గణూదాస దత్త ప్రచారసాధనాయ నమః |
ఓం నైష్ఠికబ్రహ్మచర్యాయ నమః |
ఓం నైష్కర్మ్యపరినిష్ఠితాయ నమః |
ఓం పండరీపాండురంగాఖ్యాయ నమః || ౫౬౦
ఓం పాటిల్ తాత్యాజీ మాతులాయ నమః |
ఓం పతితపావనాయ నమః |
ఓం పత్రిగ్రామసముద్భవాయ నమః |
ఓం పదవిసృష్టగంగాంభసే నమః |
ఓం పదాంబుజనతావనాయ నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః |
ఓం పరమకరుణాలయాయ నమః |
ఓం పరతత్త్వప్రదీపాయ నమః |
ఓం పరమార్థనివేదకాయ నమః |
ఓం పరమానందనిస్యందాయ నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరమేష్ఠినే నమః |
ఓం పరంధామ్నే నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం పరమసద్గురవే నమః |
ఓం పరమాచార్యాయ నమః |
ఓం పరధర్మభయాద్భక్తాన్ స్వే స్వే ధర్మే నియోజకాయ నమః |
ఓం పరార్థైకాంతసంభూతయే నమః |
ఓం పరమాత్మనే నమః || ౫౮౦
ఓం పరాగతయే నమః |
ఓం పాపతాపౌఘసంహారిణే నమః |
ఓం పామరవ్యాజపండితాయ నమః |
ఓం పాపాద్దాసం సమాకృష్య పుణ్యమార్గ ప్రవర్తకాయ నమః |
ఓం పిపీలికాసుఖాన్నదాయ నమః |
ఓం పిశాచేశ్వ వ్యవస్థితాయ నమః |
ఓం పుత్రకామేష్ఠి యాగాదే ఋతే సంతానవర్ధనాయ నమః |
ఓం పునరుజ్జీవితప్రేతాయ నమః |
ఓం పునరావృత్తినాశకాయ నమః |
ఓం పునః పునరిహాగమ్య భక్తేభ్యః సద్గతిప్రదాయ నమః |
ఓం పుండరీకాయతాక్షాయ నమః |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః |
ఓం పురందరాదిభక్తాగ్ర్యపరిత్రాణధురంధరాయ నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం పురీశాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం పూజాపరాఙ్ముఖాయ నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం పూర్ణవైరాగ్యశోభితాయ నమః |
ఓం పూర్ణానందస్వరూపిణే నమః || ౬౦౦
ఓం పూర్ణకృపానిధయే నమః |
ఓం పూర్ణచంద్రసమాహ్లాదినే నమః |
ఓం పూర్ణకామాయ నమః |
ఓం పూర్వజాయ నమః |
ఓం ప్రణతపాలనోద్యుక్తాయ నమః |
ఓం ప్రణతార్తిహరాయ నమః |
ఓం ప్రత్యక్షదేవతామూర్తయే నమః |
ఓం ప్రత్యగాత్మనిదర్శకాయ నమః |
ఓం ప్రపన్నపారిజాతాయ నమః |
ఓం ప్రపన్నానాం పరాగతయే నమః |
ఓం ప్రమాణాతీతచిన్మూర్తయే నమః |
ఓం ప్రమాదాభిధమృత్యుజితే నమః |
ఓం ప్రసన్నవదనాయ నమః |
ఓం ప్రసాదాభిముఖద్యుతయే నమః |
ఓం ప్రశస్తవాచే నమః |
ఓం ప్రశాంతాత్మనే నమః |
ఓం ప్రియసత్యముదాహరతే నమః |
ఓం ప్రేమదాయ నమః |
ఓం ప్రేమవశ్యాయ నమః |
ఓం ప్రేమమార్గైకసాధనాయ నమః || ౬౨౦
ఓం బహురూపనిగూఢాత్మనే నమః |
ఓం బలదృప్తదమక్షమాయ నమః |
ఓం బలాతిదర్పభయ్యాజి మహాగర్వవిభంజనాయ నమః |
ఓం బుధసంతోషదాయ నమః |
ఓం బుద్ధాయ నమః |
ఓం బుధజనావనాయ నమః |
ఓం బృహద్బంధవిమోక్త్రే నమః |
ఓం బృహద్భారవహక్షమాయ నమః |
ఓం బ్రహ్మకులసముద్భూతాయ నమః |
ఓం బ్రహ్మచారివ్రతస్థితాయ నమః |
ఓం బ్రహ్మానందామృతేమగ్నాయ నమః |
ఓం బ్రహ్మానందాయ నమః |
ఓం బ్రహ్మానందలసద్దృష్టయే నమః |
ఓం బ్రహ్మవాదినే నమః |
ఓం బృహచ్ఛ్రవసే నమః |
ఓం బ్రాహ్మణస్త్రీవిసృష్టోల్కాతర్జితశ్వాకృతయే నమః |
ఓం బ్రాహ్మణానాం మశీదిస్థాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రహ్మవిత్తమాయ నమః |
ఓం భక్తదాసగణూప్రాణమానవృత్త్యాదిరక్షకాయ నమః || ౬౪౦
ఓం భక్తాత్యంతహితైషిణే నమః |
ఓం భక్తాశ్రితదయాపరాయ నమః |
ఓం భక్తార్థే ధృతదేహాయ నమః |
ఓం భక్తార్థే దగ్ధహస్తకాయ నమః |
ఓం భక్తపరాగతయే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం భక్తమానసవాసినే నమః |
ఓం భక్తాతిసులభాయ నమః |
ఓం భక్తభవాబ్ధిపోతాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భజతాం సుహృదే నమః |
ఓం భక్తసర్వస్వహారిణే నమః |
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః |
ఓం భక్తరాస్న్యాది సర్వేషాం అమోఘాభయసంప్రదాయ నమః |
ఓం భక్తావనసమర్థాయ నమః |
ఓం భక్తావనధురంధరాయ నమః |
ఓం భక్తభావపరాధీనాయ నమః |
ఓం భక్తాత్యంతహితౌషధాయ నమః |
ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః |
ఓం భజతామిష్టకామధుహే నమః || ౬౬౦
ఓం భక్తహృత్పద్మవాసినే నమః |
ఓం భక్తిమార్గప్రదర్శకాయ నమః |
ఓం భక్తాశయవిహారిణే నమః |
ఓం భక్తసర్వమలాపహాయ నమః |
ఓం భక్తబోధైకనిష్ఠాయ నమః |
ఓం భక్తానాం సద్గతిప్రదాయ నమః |
ఓం భద్రమార్గప్రదర్శినే నమః |
ఓం భద్రం భద్రమితి బ్రువతే నమః |
ఓం భద్రశ్రవసే నమః |
ఓం భన్నూమాయి సాధ్వీమహితశాసనాయ నమః |
ఓం భయసంత్రస్త కాపర్దే అమోఘాభయవరప్రదాయ నమః |
ఓం భయహీనాయ నమః |
ఓం భయత్రాత్రే నమః |
ఓం భయకృతే నమః |
ఓం భయనాశనాయ నమః |
ఓం భవవారిధిపోతాయ నమః |
ఓం భవలుంఠనకోవిదాయ నమః |
ఓం భస్మదాననిరస్తాధివ్యాధిదుఃఖాఽశుభాఽఖిలాయ నమః |
ఓం భస్మసాత్కృతభక్తారయే నమః |
ఓం భస్మసాత్కృతమన్మథాయ నమః || ౬౮౦
ఓం భస్మపూతమశీదిస్థాయ నమః |
ఓం భస్మదగ్ధాఖిలామయాయ నమః |
ఓం భాగోజి కుష్ఠరోగఘ్నాయ నమః |
ఓం భాషాఖిలసువేదితాయ నమః |
ఓం భాష్యకృతే నమః |
ఓం భావగమ్యాయ నమః |
ఓం భారసర్వపరిగ్రహాయ నమః |
ఓం భాగవతసహాయాయ నమః |
ఓం భావనా శూన్యతః సుఖినే నమః |
ఓం భాగవతప్రధానాయ నమః |
ఓం భాగవతోత్తమాయ నమః |
ఓం భాటేద్వేషం సమాకృష్య భక్తిం తస్మై ప్రదత్తవతే నమః |
ఓం భిల్లరూపేణ దత్తాంభసే నమః |
ఓం భిక్షాన్నదానశేషభుజే నమః |
ఓం భిక్షాధర్మమహారాజాయ నమః |
ఓం భిక్షౌఘదత్తభోజనాయ నమః |
ఓం భీమాజీ క్షయపాపఘ్నే నమః |
ఓం భీమబలాన్వితాయ నమః |
ఓం భీతానాం భీతినాశినే నమః |
ఓం భీషణభీషణాయ నమః || ౭౦౦
ఓం భీషాచాలితసుర్యాగ్నిమఘవన్మృత్యుమారుతాయ నమః |
ఓం భుక్తిముక్తిప్రదాత్రే నమః |
ఓం భుజగాద్రక్షితప్రజాయ నమః |
ఓం భుజంగరూపమావిశ్య సహస్రజనపూజితాయ నమః |
ఓం భుక్త్వా భోజనదాతౄణాం దగ్ధప్రాగుత్తరాఽశుభాయ నమః |
ఓం భూటిద్వారా గృహం బద్ధ్వా కృతసర్వమతాలయాయ నమః |
ఓం భూభృత్సమోపకారిణే నమః |
ఓం భూమ్నే నమః |
ఓం భూశయాయ నమః |
ఓం భూతశరణ్యభూతాయ నమః |
ఓం భూతాత్మనే నమః |
ఓం భూతభావనాయ నమః |
ఓం భూతప్రేతపిశాచాదీన్ ధర్మమార్గే నియోజయతే నమః |
ఓం భృత్యస్యభృత్యసేవాకృతే నమః |
ఓం భృత్యభారవహాయ నమః |
ఓం భేకం దత్త వరం స్మృత్వా సర్పస్యాదపి రక్షకాయ నమః |
ఓం భోగైశ్వర్యేష్వసక్తాత్మనే నమః |
ఓం భైషజ్యేభిషజాం వరాయ నమః |
ఓం మర్కరూపేణ భక్తస్య రక్షణే తేన తాడితాయ నమః |
ఓం మంత్రఘోషమశీదిస్థాయ నమః || ౭౨౦
ఓం మదాభిమానవర్జితాయ నమః |
ఓం మధుపానభృశాసక్తిం దివ్యశక్త్య వ్యపోహకాయ నమః |
ఓం మశీధ్యాం తులసీపూజాం అగ్నిహోత్రం చ శాసకాయ నమః |
ఓం మహావాక్యసుధామగ్నాయ నమః |
ఓం మహాభాగవతాయ నమః |
ఓం మహానుభావతేజస్వినే నమః |
ఓం మహాయోగేశ్వరాయ నమః |
ఓం మహాభయపరిత్రాత్రే నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం మాధవరాయదేశ్పాండే సఖ్యుః సాహాయ్యకృతే నమః |
ఓం మానాపమానయోస్తుల్యాయ నమః |
ఓం మార్గబంధవే నమః |
ఓం మారుతయే నమః |
ఓం మాయామానుష రూపేణ గూఢైశ్వర్యపరాత్పరాయ నమః |
ఓం మార్గస్థదేవసత్కారః కార్య ఇత్యనుశాసిత్రే నమః |
ఓం మారీగ్రస్థ బూటీత్రాత్రే నమః |
ఓం మార్జాలోచ్ఛిష్ఠభోజనాయ నమః |
ఓం మిరీకరం సర్పగండాత్ దైవాజ్ఞాప్తాద్విమోచయతే నమః |
ఓం మితవాచే నమః || ౭౪౦
ఓం మితభుజే నమః |
ఓం మిత్రేశత్రౌసదాసమాయ నమః |
ఓం మీనాతాయీ ప్రసూత్యర్థం ప్రేషితాయ రథం దదతే నమః |
ఓం ముక్తసంగ ఆనంవాదినే నమః |
ఓం ముక్తసంసృతిబంధనాయ నమః |
ఓం ముహుర్దేవావతారాది నామోచ్చారణ నివృతాయ నమః |
ఓం మూర్తిపూజానుశాస్త్రే నమః |
ఓం మూర్తిమానప్యమూర్తిమతే నమః |
ఓం మూలేశాస్త్రీ గురోర్ఘోలప మహారాజస్య రూపధృతే నమః |
ఓం మృతసూనుం సమాకృష్య పూర్వమాతరి యోజయతే నమః |
ఓం మృదాలయనివాసినే నమః |
ఓం మృత్యుభీతివ్యపోహకాయ నమః |
ఓం మేఘశ్యామాయపూజార్థం శివలింగముపాహరతే నమః |
ఓం మోహకలిలతీర్ణాయ నమః |
ఓం మోహసంశయనాశకాయ నమః |
ఓం మోహినీరాజపూజాయాం కుల్కర్ణ్యప్పా నియోజకాయ నమః |
ఓం మోక్షమార్గసహాయాయ నమః |
ఓం మౌనవ్యాఖ్యాప్రబోధకాయ నమః |
ఓం యజ్ఞదానతపోనిష్ఠాయ నమః |
ఓం యజ్ఞశిష్ఠాన్నభోజనాయ నమః || ౭౬౦
ఓం యతీంద్రియమనోబుద్ధయే నమః |
ఓం యతిధర్మసుపాలకాయ నమః |
ఓం యతో వాచో నివర్తంతే తదానంద సునిష్ఠితాయ నమః |
ఓం యత్నాతిశయసేవాప్త గురుపూర్ణకృపాబలాయ నమః |
ఓం యథేచ్ఛసూక్ష్మసంచారిణే నమః |
ఓం యథేష్టదానధర్మకృతే నమః |
ఓం యంత్రారూఢం జగత్సర్వం మాయయా భ్రామయత్ప్రభవే నమః |
ఓం యమకింకరసంత్రస్త సామంతస్య సహాయకృతే నమః |
ఓం యమదూతపరిక్లిష్టపురందరసురక్షకాయ నమః |
ఓం యమభీతివినాశినే నమః |
ఓం యవనాలయభూషణాయ నమః |
ఓం యశసాపిమహారాజాయ నమః |
ఓం యశఃపూరితభారతాయ నమః |
ఓం యక్షరక్షఃపిశాచానాం సాన్నిధ్యాదేవనాశకాయ నమః |
ఓం యుక్తభోజననిద్రాయ నమః |
ఓం యుగాంతరచరిత్రవిదే నమః |
ఓం యోగశక్తిజితస్వప్నాయ నమః |
ఓం యోగమాయాసమావృతాయ నమః |
ఓం యోగవీక్షణసందత్తపరమానందమూర్తిమతే నమః |
ఓం యోగిభిర్ధ్యానగమ్యాయ నమః || ౭౮౦
ఓం యోగక్షేమవహాయ నమః |
ఓం రథస్య రజతాశ్వేషు హృతేష్వమ్లాన మానసాయ నమః |
ఓం రసాయ నమః |
ఓం రససారజ్ఞాయ నమః |
ఓం రసనారసజితే నమః |
ఓం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తిత మహాయశసే నమః |
ఓం రక్షణాత్పోషణాత్ సర్వపితృమాతృగురుప్రభవే నమః |
ఓం రాగద్వేషవియుక్తాత్మనే నమః |
ఓం రాకాచంద్రసమాననాయ నమః |
ఓం రాజీవలోచనాయ నమః |
ఓం రాజభిశ్చాభివందితాయ నమః |
ఓం రామభక్తిప్రపూర్ణాయ నమః |
ఓం రామరూపప్రదర్శకాయ నమః |
ఓం రామసారూప్యలబ్ధాయ నమః |
ఓం రామసాయీతి విశ్రుతాయ నమః |
ఓం రామదూతమయాయ నమః |
ఓం రామమంత్రోపదేశకాయ నమః |
ఓం రామమూర్త్యాదిశంకర్త్రే నమః |
ఓం రాసనేకులవర్ధనాయ నమః |
ఓం రుద్రతుల్యప్రకోపాయ నమః || ౮౦౦
ఓం రుద్రకోపదమక్షమాయ నమః |
ఓం రుద్రవిష్ణుకృతాభేదాయ నమః |
ఓం రూపిణీరూప్యమోహజితే నమః |
ఓం రూపేరూపే చిదాత్మానం పశ్యధ్వమితి బోధకాయ నమః |
ఓం రూపాద్రూపాంతరం యాతోఽమృత ఇత్యభయప్రదాయ నమః |
ఓం రేగే శిశోః తథాంధస్య సతాం గతి విధాయకాయ నమః |
ఓం రోగదారిద్ర్యదుఃఖాదీన్ భస్మదానేన వారయతే నమః |
ఓం రోదనాతార్ద్రచిత్తాయ నమః |
ఓం రోమహర్షాదవాకృతయే నమః |
ఓం లఘ్వాశినే నమః |
ఓం లఘునిద్రాయ నమః |
ఓం లబ్ధాశ్వగ్రామణిస్తుతాయ నమః |
ఓం లగుడోద్ధృతరోహిల్లాస్తంభనాద్దర్పనాశకాయ నమః |
ఓం లలితాద్భుతచారిత్రాయ నమః |
ఓం లక్ష్మీనారాయణాయ నమః |
ఓం లీలామానుషదేహస్థాయ నమః |
ఓం లీలామానుషకర్మకృతే నమః |
ఓం లేలేశాస్త్రి శ్రుతిప్రీత్యా మశీది వేదఘోషణాయ నమః |
ఓం లోకాభిరామాయ నమః |
ఓం లోకేశాయ నమః || ౮౨౦
ఓం లోలుపత్వవివర్జితాయ నమః |
ఓం లోకేషు విహరంశ్చాపి సచ్చిదానందసంస్థితాయ నమః |
ఓం లోణివార్ణ్యగణూదాసం మహాపాయాద్విమోచకాయ నమః |
ఓం వస్త్రవద్వపురుద్వీక్ష్య స్వేచ్ఛత్యక్తకలేబరాయ నమః |
ఓం వస్త్రవద్దేహముత్సృజ్య పునర్దేహం ప్రవిష్టవతే నమః |
ఓం వంధ్యాదోషవిముక్త్యర్థం తద్వస్త్రే నారికేలదాయ నమః |
ఓం వాసుదేవైకసంతుష్టయే నమః |
ఓం వాదద్వేషమదాయాఽప్రియాయ నమః |
ఓం విద్యావినయసంపన్నాయ నమః |
ఓం విధేయాత్మనే నమః |
ఓం వీర్యవతే నమః |
ఓం వివిక్తదేశసేవినే నమః |
ఓం విశ్వభావనభావితాయ నమః |
ఓం విశ్వమంగళమాంగళ్యాయ నమః |
ఓం విషయాత్ సంహృతేంద్రియాయ నమః |
ఓం వీతరాగభయక్రోధాయ నమః |
ఓం వృద్ధాంధేక్షణసంప్రదాయ నమః |
ఓం వేదాంతాంబుజసూర్యాయ నమః |
ఓం వేదిస్థాగ్నివివర్ధనాయ నమః |
ఓం వైరాగ్యపూర్ణచారిత్రాయ నమః || ౮౪౦
ఓం వైకుంఠప్రియకర్మకృతే నమః |
ఓం వైహాయసగతయే నమః |
ఓం వ్యామోహప్రశమౌషధాయ నమః |
ఓం శత్రుచ్ఛేదైకమంత్రాయ నమః |
ఓం శరణాగతవత్సలాయ నమః |
ఓం శరణాగతభీమాజీశ్వాంధభేకాదిరక్షకాయ నమః |
ఓం శరీరస్థాశరీరస్థాయ నమః |
ఓం శరీరానేకసంభృతాయ నమః |
ఓం శశ్వత్పరార్థసర్వేహాయ నమః |
ఓం శరీరకర్మకేవలాయ నమః |
ఓం శాశ్వతధర్మగోప్త్రే నమః |
ఓం శాంతిదాంతివిభూషితాయ నమః |
ఓం శిరస్తంభితగంగాంభసే నమః |
ఓం శాంతాకారాయ నమః |
ఓం శిష్టధర్మమనుప్రాప్య మౌలానా పాదసేవితాయ నమః |
ఓం శివదాయ నమః |
ఓం శివరూపాయ నమః |
ఓం శివశక్తియుతాయ నమః |
ఓం శిరీయానసుతోద్వాహం యథోక్తం పరిపూరయతే నమః |
ఓం శీతోష్ణసుఖదుఃఖేషు సమాయ నమః || ౮౬౦
ఓం శీతలవాక్సుధాయ నమః |
ఓం శిర్డిన్యస్తగురోర్దేహాయ నమః |
ఓం శిర్డిత్యక్తకలేబరాయ నమః |
ఓం శుక్లాంబరధరాయ నమః |
ఓం శుద్ధసత్త్వగుణస్థితాయ నమః |
ఓం శుద్ధజ్ఞానస్వరూపాయ నమః |
ఓం శుభాశుభవివర్జితాయ నమః |
ఓం శుభ్రమార్గేణ నేతా నౄన్ తద్విష్ణోః పరమం పదాయ నమః |
ఓం శేలుగురుకులేవాసినే నమః |
ఓం శేషశాయినే నమః |
ఓం శ్రీకంఠాయ నమః |
ఓం శ్రీకరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శ్రేయోవిధాయకాయ నమః |
ఓం శ్రుతిస్మృతిశిరోరత్నవిభూషితపదాంబుజాయ నమః |
ఓం శ్రేయాన్ స్వధర్మ ఇత్యుక్త్వా స్వేస్వేధర్మనియోజకాయ నమః |
ఓం సఖారామసశిష్యాయ నమః |
ఓం సకలాశ్రయకామదుహే నమః |
ఓం సగుణోనిర్గుణాయ నమః || ౮౮౦
ఓం సచ్చిదానందమూర్తిమతే నమః |
ఓం సజ్జనమానసవ్యోమరాజమానసుధాకరాయ నమః |
ఓం సత్కర్మనిరతాయ నమః |
ఓం సత్సంతానవరప్రదాయ నమః |
ఓం సత్యవ్రతాయ నమః |
ఓం సత్యాయ నమః |
ఓం సత్సులభోఽన్యదుర్లభాయ నమః |
ఓం సత్యవాచే నమః |
ఓం సత్యసంకల్పాయ నమః |
ఓం సత్యధర్మపరాయణాయ నమః |
ఓం సత్యపరాక్రమాయ నమః |
ఓం సత్యద్రష్ట్రే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం సత్యనారాయణాయ నమః |
ఓం సత్యతత్త్వప్రబోధకాయ నమః |
ఓం సత్పురుషాయ నమః |
ఓం సదాచారాయ నమః |
ఓం సదాపరహితేరతాయ నమః |
ఓం సదాక్షిప్తనిజానందాయ నమః |
ఓం సదానందాయ నమః || ౯౦౦
ఓం సద్గురవే నమః |
ఓం సదాజనహితోద్యుక్తాయ నమః |
ఓం సదాత్మనే నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం సదార్ద్రచిత్తాయ నమః |
ఓం సద్రూపిణే నమః |
ఓం సదాశ్రయాయ నమః |
ఓం సదాజితాయ నమః |
ఓం సన్యాసయోగయుక్తాత్మనే నమః |
ఓం సన్మార్గస్థాపనవ్రతాయ నమః |
ఓం సబీజం ఫలమాదాయ నిర్బీజం పరిణామకాయ నమః |
ఓం సమదుఃఖసుఖస్వస్థాయ నమః |
ఓం సమలోష్టాశ్మకాంచనాయ నమః |
ఓం సమర్థసద్గురుశ్రేష్ఠాయ నమః |
ఓం సమానరహితాయ నమః |
ఓం సమాశ్రితజనత్రాణవ్రతపాలనతత్పరాయ నమః |
ఓం సముద్రసమగాంభీర్యాయ నమః |
ఓం సంకల్పరహితాయ నమః |
ఓం సంసారతాపహార్యంఘ్రయే నమః |
ఓం సంసారవర్జితాయ నమః || ౯౨౦
ఓం సంసారోత్తారనామ్నే నమః |
ఓం సరోజదళకోమలాయ నమః |
ఓం సర్పాదిభయహారిణే నమః |
ఓం సర్పరూపేప్యవస్థితాయ నమః |
ఓం సర్వకర్మఫలత్యాగినే నమః |
ఓం సర్వత్రసమవస్థితాయ నమః |
ఓం సర్వతఃపాణిపాదాయ నమః |
ఓం సర్వతోఽక్షిశిరోముఖాయ నమః |
ఓం సర్వతఃశ్రుతిమన్మూర్తయే నమః |
ఓం సర్వమావృత్యసంస్థితాయ నమః |
ఓం సర్వధర్మసమత్రాత్రే నమః |
ఓం సర్వధర్మసుపూజితాయ నమః |
ఓం సర్వధర్మాన్ పరిత్యజ్య గుర్వీశం శరణం గతాయ నమః |
ఓం సర్వధీసాక్షిభూతాయ నమః |
ఓం సర్వనామాభిసూచితాయ నమః |
ఓం సర్వభూతాంతరాత్మనే నమః |
ఓం సర్వభూతాశయస్థితాయ నమః |
ఓం సర్వభూతాదివాసాయ నమః |
ఓం సర్వభూతహితేరతాయ నమః |
ఓం సర్వభూతాత్మభూతాత్మనే నమః || ౯౪౦
ఓం సర్వభూతసుహృదే నమః |
ఓం సర్వభూతనిశోన్నిద్రాయ నమః |
ఓం సర్వభూతసమాదృతాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వవిదే నమః |
ఓం సర్వస్మై నమః |
ఓం సర్వమతసుసమ్మతాయ నమః |
ఓం సర్వబ్రహ్మమయం ద్రష్ట్రే నమః |
ఓం సర్వశక్త్యుపబృంహితాయ నమః |
ఓం సర్వసంకల్పసన్యాసినే నమః |
ఓం సర్వసంగవివర్జితాయ నమః |
ఓం సర్వలోకశరణ్యాయ నమః |
ఓం సర్వలోకమహేశ్వరాయ నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సర్వరూపిణే నమః |
ఓం సర్వశత్రునిబర్హణాయ నమః |
ఓం సర్వైశ్వర్యైకమంత్రాయ నమః |
ఓం సర్వేప్సితఫలప్రదాయ నమః |
ఓం సర్వోపకారకారిణే నమః |
ఓం సర్వోపాస్యపదాంబుజాయ నమః || ౯౬౦
ఓం సహస్రశిర్షమూర్తయే నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం సహస్రనామసుశ్లాఘినే నమః |
ఓం సహస్రనామలక్షితాయ నమః |
ఓం సాకారోపి నిరాకారాయ నమః |
ఓం సాకారార్చాసుమానితాయ నమః |
ఓం సాధుజనపరిత్రాత్రే నమః |
ఓం సాధుపోషకస్తథైవాయ నమః |
ఓం సాయీతి సజ్జానైః ప్రోక్తః సాయీదేవాయ నమః |
ఓం సాయీరామాయ నమః |
ఓం సాయినాథాయ నమః |
ఓం సాయీశాయ నమః |
ఓం సాయిసత్తమాయ నమః |
ఓం సాలోక్యసార్ష్టిసామీప్యసాయుజ్యపదదాయకాయ నమః |
ఓం సాక్షాత్కృతహరిప్రీత్యా సర్వశక్తియుతాయ నమః |
ఓం సాక్షాత్కారప్రదాత్రే నమః |
ఓం సాక్షాన్మన్మథమర్దనాయ నమః |
ఓం సిద్ధేశాయ నమః |
ఓం సిద్ధసంకల్పాయ నమః || ౯౮౦
ఓం సిద్ధిదాయ నమః |
ఓం సిద్ధవాఙ్ముఖాయ నమః |
ఓం సుకృతదుష్కృతాతీతాయ నమః |
ఓం సుఖేషువిగతస్పృహాయ నమః |
ఓం సుఖదుఃఖసమాయ నమః |
ఓం సుధాస్యందిముఖోజ్వలాయ నమః |
ఓం స్వేచ్ఛామాత్రజడద్దేహాయ నమః |
ఓం స్వేచ్ఛోపాత్తతనవే నమః |
ఓం స్వీకృతభక్తరోగాయ నమః |
ఓం స్వేమహిమ్నిప్రతిష్ఠితాయ నమః |
ఓం హరిసాఠే తథా నానాం కామాదేః పరిరక్షకాయ నమః |
ఓం హర్షామర్షభయోద్వేగైర్నిర్ముక్తవిమలాశయాయ నమః |
ఓం హిందుముస్లింసమూహానాం మైత్రీకరణతత్పరాయ నమః |
ఓం హూంకారేణైవ సుక్షిప్రం స్తబ్ధప్రచండమారుతాయ నమః |
ఓం హృదయగ్రంథిభేదినే నమః |
ఓం హృదయగ్రంథివర్జితాయ నమః |
ఓం క్షాంతానంతదౌర్జన్యాయ నమః |
ఓం క్షితిపాలాదిసేవితాయ నమః |
ఓం క్షిప్రప్రసాదదాత్రే నమః |
ఓం క్షేత్రీకృతస్వశిర్డికాయ నమః || ౧౦౦౦
ఇతి శ్రీ సాయి సహస్రనామావళిః ||
మరిన్ని శ్రీ సాయిబాబా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.