Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససమ్ |
సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరమ్ || ౧ ||
రాధేశం రాధికాప్రాణవల్లభం వల్లవీసుతమ్ |
రాధాసేవితపాదాబ్జం రాధావక్షఃస్థలస్థితమ్ || ౨ ||
రాధానుగం రాధికేష్టం రాధాపహృతమానసమ్ |
రాధాధారం భవాధారం సర్వాధారం నమామి తమ్ || ౩ ||
రాధాహృత్పద్మమధ్యే చ వసంతం సతతం శుభమ్ |
రాధాసహచరం శశ్వద్రాధాజ్ఞాపరిపాలకమ్ || ౪ ||
ధ్యాయంతే యోగినో యోగాన్ సిద్ధాః సిద్ధేశ్వరాశ్చ యమ్ |
తం ధ్యాయేత్ సతతం శుద్ధం భగవంతం సనాతనమ్ || ౫ ||
సేవంతే సతతం సంతోఽశేషబ్రహ్మేశసంజ్ఞికాః |
సేవంతే నిర్గుణం బ్రహ్మ భగవంతం సనాతనమ్ || ౬ ||
నిర్లిప్తం చ నిరీహం చ పరమాత్మానమీశ్వరమ్ |
నిత్యం సత్యం చ పరమం భగవంతం సనాతనమ్ || ౭ ||
యం సృష్టేరాదిభూతం చ సర్వబీజం పరాత్పరమ్ |
యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనమ్ || ౮ ||
బీజం నానావతారాణాం సర్వకారణకారణమ్ |
వేదవేద్యం వేదబీజం వేదకారణకారణమ్ || ౯ ||
యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనమ్ |
గంధర్వేణ కృతం స్తోత్రం యం పఠేత్ ప్రయతః శుచిః |
ఇహైవ జీవన్ముక్తశ్చ పరం యాతి పరాం గతిమ్ || ౧౦ ||
హరిభక్తిం హరేర్దాస్యం గోలోకం చ నిరామయమ్ |
పార్షదప్రవరత్వం చ లభతే నాఽత్ర సంశయః || ౧౨ ||
ఇతి శ్రీనారాదపంచరాత్రే శ్రీ రాధాకృష్ణ స్తోత్రమ్ ||
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.