Sri Parvati Panchakam – 1 – శ్రీ పార్వతీ పంచకం – ౧


ధరాధరేంద్రనందినీ శశాంకమౌళిసంగినీ
సురేశశక్తివర్ధినీ నితాంతకాంతకామినీ |
నిశాచరేంద్రమర్దినీ త్రిశూలశూలధారిణీ
మనోవ్యథావిదారిణీ శివం తనోతు పార్వతీ || ౧ ||

భుజంగతల్పశాయినీ మహోగ్రకాంతభామినీ
ప్రకాశపుంజదామినీ విచిత్రచిత్రకారిణీ |
ప్రచండశత్రుధర్షిణీ దయాప్రవాహవర్షిణీ
సదా సుభాగ్యదాయినీ శివం తనోతు పార్వతీ || ౨ ||

ప్రకృష్టసృష్టికారికా ప్రచండనృత్యనర్తికా
పినాకపాణిధారికా గిరీశశృంగమాలికా |
సమస్తభక్తపాలికా పీయూషపూర్ణవర్షికా
కుభాగ్యరేఖమార్జికా శివం తనోతు పార్వతీ || ౩ ||

తపశ్చరీ కుమారికా జగత్పరా ప్రహేలికా
విశుద్ధభావసాధికా సుధాసరిత్ప్రవాహికా
ప్రయత్నపక్షపోషికా సదార్తిభావతోషికా
శనిగ్రహాదితర్జికా శివం తనోతు పార్వతీ || ౪ ||

శుభంకరీ శివంకరీ విభాకరీ నిశాచరీ
నభశ్చరీ ధరాచరీ సమస్తసృష్టిసంచరీ |
తమోహరీ మనోహరీ మృగాంకమౌలిసుందరీ
సదోగ్రతాపసంచరీ శివం తనోతు పార్వతీ || ౫ ||

పార్వతీ పంచకం నిత్యం ధీయతే యా కుమారికా
దుష్కృతం నిఖిలం హత్వా వరం ప్రాప్నోతి సుందరమ్ |
హే గౌరీ శంకరార్ధాంగీ యథా త్వం శంకరప్రియా
తథా మాం కురు కళ్యాణీ కాంత కాంతాం సుదుర్లభామ్ || ౬ ||

ఇతి శ్రీ పార్వతీ పంచక స్తోత్రమ్ |


గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed