Sri Hayagriva Ashtakam – శ్రీ హయగ్రీవాష్టకం


హయాననం హయగ్రీవం హారనూపురశోభితమ్ |
పీతాంబరధరం దేవం హయగ్రీవముపాస్మహే || ౧ ||

కుందేందుశంఖధవళం పద్మపత్రనిభేక్షణమ్ |
శంఖచక్రధరం దేవం హయగ్రీవముపాస్మహే || ౨ ||

ముక్తాదామసమాయుక్తం నేమికోటిసమప్రభమ్ |
రత్నకుండలకేయూరం హయగ్రీవముపాస్మహే || ౩ ||

శేషాసన సమాసీనం లక్ష్మీనీలాసమన్వితమ్ |
శ్రీవత్సకౌస్తుభధరం హయగ్రీవముపాస్మహే || ౪ ||

యోగాసనసమాసీనం వేదశాస్త్రసమన్వితమ్ |
సర్వవేదాంతతత్త్వజ్ఞం హయగ్రీవముపాస్మహే || ౫ ||

శ్వేతవర్ణం చతుర్బాహుం వైజయంతీవిరాజితమ్ |
సర్వాభరణసంయుక్తం హయగ్రీవముపాస్మహే || ౬ ||

మణిపీఠసమాసీనం మకుటోజ్జ్వలమండితమ్ |
ముక్తాహారధరం దేవం హయగ్రీవముపాస్మహే || ౭ ||

బ్రహ్మాండకోటిగర్భస్థం మందహాససుశోభితమ్ |
సర్వవిద్యాప్రదం దేవం హయగ్రీవముపాస్మహే || ౮ ||

హయగ్రీవాష్టకం పుణ్యం యే జనాః సముపాసతే |
ఆయుర్వృద్ధిః బలం ధైర్యం విద్యాబుద్ధిసుఖప్రదమ్ || ౯ ||

ఆప్నయుః సకలాన్ కామాన్ సర్వత్ర విజయం శుభమ్ |
సర్వపాపప్రశమనం హయగ్రీవప్రభావతః || ౧౦ ||

ఇతి శ్రీ హయగ్రీవాష్టకమ్ ||


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed