Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శివమద్భుతకీర్తిధరం వరదం
శుభమంగళపుణ్యపరాక్రమదమ్ |
కరుణాజలధిం కమనీయనుతం
గురుమూర్తిమహం సతతం కలయే || ౧ ||
బహుదైత్యవినాశకరం భగదం
బహుకాలసుఖావహదానవరమ్ |
బలబుద్ధియశోధనధాన్యగతం
గురుమూర్తిమహం సతతం కలయే || ౨ ||
పరమం పురుషం పశుపాశహరం
పరయోన్మనయా పరితోవిహితమ్ |
ఫలదం బలదం భజతాం తు హి తం
గురుమూర్తిమహం సతతం కలయే || ౩ ||
కరపల్లవసల్లలితాఽభయదం
గురురాజవరం గుహమంత్రగతమ్ |
సతతం శివదం సనకాదియుతం
గురుమూర్తిమహం సతతం కలయే || ౪ ||
ససుతం సవృషం సులభాసనకం
సలిలాన్వితచంద్రకళాకలితమ్ |
విమలం కమలాసనసన్నిహితం
గురుమూర్తిమహం సతతం కలయే || ౫ ||
అరుణాచలమీశమభీష్టవరం
కరుణార్ణవపూరితలోచనకమ్ |
తరుణారుణశోభితగాత్రమముం
గురుమూర్తిమహం సతతం కలయే || ౬ ||
వటదారువనేవసినం శశినం
జటయాధరమాదిమనీశమజమ్ |
పటురాయతభారతివాక్యగతం
గురుమూర్తిమహం సతతం కలయే || ౭ ||
తపసాహ్వయితం తపసాం బలదం
తపనోడుపవహ్నికళానయనమ్ |
కుపితాంతకమాదిమనాకులదం
గురుమూర్తిమహం సతతం కలయే || ౮ ||
రజతాచలమధ్యవసం భసితో-
-ల్లసితం భవరోగసుభేషజకమ్ |
భసితీకృతమన్మథమీతిహరం
గురుమూర్తిమహం సతతం కలయే || ౯ ||
పరమేశ్వరమంబికయాసహితం
హరిపద్మజసన్నుతపాదయుగమ్ |
పరమాద్భుతమోదకరం తనుతాం
గురుమూర్తిమహం సతతం కలయే || ౧౦ ||
ఇతి శ్రీ గురుమూర్తి స్తోత్రమ్ ||
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.