Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ఉపాసకానాం యదుపాసనీయ-
-ముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా
జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ || ౧ ||
అద్రాక్షమక్షీణదయానిధాన-
-మాచార్యమాద్యం వటమూలభాగే |
మౌనేన మందస్మితభూషితేన
మహర్షిలోకస్య తమో నుదంతమ్ || ౨ ||
విద్రావితాశేషతమోగణేన
ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్ |
నిరస్య మాయాం దయయా విధత్తే
దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్ || ౩ ||
అపారకారుణ్యసుధాతరంగై-
-రపాంగపాతైరవలోకయంతమ్ |
కఠోరసంసారనిదాఘతప్తాన్
మునీనహం నౌమి గురుం గురూణామ్ || ౪ ||
మమాద్యదేవో వటమూలవాసీ
కృపావిశేషాత్కృతసన్నిధానః |
ఓంకారరూపాముపదిశ్య విద్యా-
-మావిద్యకధ్వాంతమపాకరోతు || ౫ ||
కలాభిరిందోరివ కల్పితాంగం
ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ |
ఆలోకయే దేశికమప్రమేయ-
-మనాద్యవిద్యాతిమిరప్రభాతమ్ || ౬ ||
స్వదక్షజానుస్థితవామపాదం
పాదోదరాలంకృతయోగపట్టమ్ |
అపస్మృతేరాహితపాదమంగే
ప్రణౌమి దేవం ప్రణిధానవంతమ్ || ౭ ||
తత్త్వార్థమంతే వసతామృషీణాం
యువాఽపి యః సన్నుపదేష్టుమీష్టే |
ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలై-
-రాచార్యమాశ్చర్యగుణాధివాసమ్ || ౮ ||
ఏకేన ముద్రాం పరశుం కరేణ
కరేణ చాన్యేన మృగం దధానః |
స్వజానువిన్యస్తకరః పురస్తా-
-దాచార్యచూడామణిరావిరస్తు || ౯ ||
ఆలేపవంతం మదనాంగభూత్యా
శార్దూలకృత్త్యా పరిధానవంతమ్ |
ఆలోకయే కంచన దేశికేంద్ర-
-మజ్ఞానవారాకరవాడవాగ్నిమ్ || ౧౦ ||
చారుస్మితం సోమకళావతంసం
వీణాధరం వ్యక్తజటాకలాపమ్ |
ఉపాసతే కేచన యోగినస్త్వా-
-ముపాత్తనాదానుభవప్రమోదమ్ || ౧౧ ||
ఉపాసతే యం మునయః శుకాద్యా
నిరాశిషో నిర్మమతాధివాసాః |
తం దక్షిణామూర్తితనుం మహేశ-
-ముపాస్మహే మోహమహార్తిశాంత్యై || ౧౨ ||
కాంత్యా నిందితకుందకందలవపుర్న్యగ్రోధమూలే వసన్
కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః |
మోహధ్వాంతవిభేదనం విరచయన్ బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా || ౧౩ ||
అగౌరగాత్రైరలలాటనేత్రై-
-రశాంతవేషైరభుజంగభూషైః |
అబోధముద్రైరనపాస్తనిద్రై-
-రపూర్ణకామైరమరైరలం నః || ౧౪ ||
దైవతాని కతి సంతి చావనౌ
నైవ తాని మనసో మతాని మే |
దీక్షితం జడధియామనుగ్రహే
దక్షిణాభిముఖమేవ దైవతమ్ || ౧౫ ||
ముదితాయ ముగ్ధశశినావతంసినే
భసితావలేపరమణీయమూర్తయే |
జగదింద్రజాలరచనాపటీయసే
మహసే నమోఽస్తు వటమూలవాసినే || ౧౬ ||
వ్యాలంబినీభిః పరితో జటాభిః
కళావశేషేణ కళాధరేణ |
పశ్యల్లలాటేన ముఖేందునా చ
ప్రకాశసే చేతసి నిర్మలానామ్ || ౧౭ ||
ఉపాసకానాం త్వముమాసహాయః
పూర్ణేందుభావం ప్రకటీకరోషి |
యదద్య తే దర్శనమాత్రతో మే
ద్రవత్యహో మానసచంద్రకాంతః || ౧౮ ||
యస్తే ప్రసన్నామనుసందధానో
మూర్తిం ముదా ముగ్ధశశాంకమౌళేః |
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యా-
-మంతే చ వేదాంతమహారహస్యమ్ || ౧౯ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.