Sri Dakshinamurthy Mala Mantra Stavam – శ్రీ దక్షిణామూర్తి మాలామంత్ర స్తవం


అస్య శ్రీ దక్షిణామూర్తి మాలామంత్ర స్తవస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః శ్రీదక్షిణామూర్తిః పరమాత్మా దేవతా ఓం బీజం స్వాహా శక్తిః ఫట్ కీలకం శ్రీ దక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థం జపే వినియోగః || ఆమిత్యాది న్యాసః ||

ధ్యానం –
భస్మవ్యాపాండురాంగః శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా-
-వీణాపుస్తైర్విరాజత్కరకమలధరో యోగపట్టాభిరామః |
వ్యాఖ్యాపీఠేనిషణ్ణో మునివరనికరైః సేవ్యమానః ప్రసన్నః
సవ్యాళః కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశః ||

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ ||

ఓం సహనావవత్వితి శాంతిః ||

ఓం నమో భగవతే శ్రీశుద్ధదక్షిణామూర్తయే గుర్వంతేవాసివత్సలాయ గురవే సూక్ష్మరూపాయ సదాశివాయ నిర్మలజ్ఞానప్రదాయ షడ్గుణపరిపూర్ణాయ షట్త్రింశత్తత్త్వాధికాయ మహాదేవ మహామునీశ్వర మహానందరూప శ్రీశుద్ధదక్షిణామూర్తి సదాశివ మామజ్ఞానాన్నివర్తయ నివర్తయ సుజ్ఞానే మాం ప్రవర్తయ ప్రవర్తయ ఓం హుం ఫట్ స్వాహా || ౧ ||

ఓం ఐం హ్రీం సౌః ఓం నమో భగవతే శ్రీమేధాదక్షిణామూర్తయే విద్యా మేధా ప్రజ్ఞాదాయినే పుస్తక రుద్రాక్షమాలాధారిణే సకలసామ్రాజ్యప్రదాయినే పరమ సదాశివ గురుమూర్తయే మమ చతుష్షష్టికలావిద్యాః ప్రాపయ ప్రాపయ బ్రహ్మరాక్షసగణానుచ్చాటయోచ్చాటయ మేధాం ప్రజ్ఞాం దాపయ దాపయ ఓం సౌః హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహా || ౨ ||

ఓం ఐం హ్రీం సౌః జ్ఞానేంధనదీప్తాయ జ్ఞానాగ్నిజ్వలద్దీప్తయే ఆనందాజ్యహవిః ప్రీత సమ్యగ్ జ్ఞానం ప్రయచ్ఛ మే సౌః హ్రీం ఐం ఓం | ఓం నమో భగవతే శ్రీవిద్యాదక్షిణామూర్తయే అం ఆం అజ్ఞానేంధనపావకాయ ఇం ఈం ఇచ్ఛావిలసవిలసనాయ ఉం ఊం భక్తోపద్రవనాశకాయ ఋం ౠం ఋకారస్వరూపాయ లుం* లూం* లలాటానలనేత్రాయ త్రినేత్రాయ ఏం ఐం వాగ్భవబీజస్వరూపాయ విద్యాప్రదాయ ఓం ఔం ప్రణవాత్మకాయ నాదబిందుకళాతీతాయ అం అః షట్స్వరూపాయ వేదస్తుతాయ శ్రీవిద్యాదక్షిణామూర్తయే తుభ్యం మమ సకలవిద్యాజాలం దేహి దేహి దాపయ దాపయ ఓం సౌః హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహా || ౩ ||

ఓం శ్రీం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతే శ్రీలక్ష్మీదక్షిణామూర్తయే శ్రాం శమితాసురబృందాయ శ్రీం శ్రీమత్త్రిపురసుందరీపరిసేవిత పాదారవిందయుగళాయ శ్రూం శమితశక్రాదిజనబృందాయ ధనుర్బాణహస్తాయ ఖడ్గధరాయ పరశుహస్తాయ శ్రైం శ్రేష్ఠజనసంస్తుత గుణబృందాయ సురూపాయ సురవందితాయ శ్రౌం శ్రౌతస్మార్తాది సకలకర్మఫలప్రదాయ శరీరరక్షకాయ భక్తశత్రువినాశకాయ దివ్యమంగళవిగ్రహాయ హ్రీం హ్రీమతీపరిసేవితాయ అష్టైశ్వర్య సంస్తుతాయ లక్ష్మీప్రదాయ లలితామనోరంజనాయ శ్రీలక్ష్మీదక్షిణామూర్తయే తుభ్యం సదాశివ మమ సకలైశ్వర్యం దేహి దేహి దాపయ దాపయ దారిద్ర్యపీడితం మామాప్యాయయ ఆప్యాయయ ఓం శ్రీం హ్రీం ఐం శ్రీం ఓం హుం ఫట్ స్వాహా || ౪ ||

ఓం ఐం హ్రీం సౌః ఓం నమో భగవతే శ్రీవాగీశ్వరాభిధాన శ్రీదక్షిణామూర్తయే హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః సకలనిగమారాధిత దివ్యపీఠస్థిత సకలసామ్రాడ్రూపిణే విద్యానిర్మిత వివిధభూషణ భూషితాయ ద్రాం ద్రీం ద్రూం ద్రైం ద్రౌం ద్రః దారిద్ర్యారణ్యదవానలాయ గరుడవాహనసోదరీ మనోరంజనాయ సాం సీం సూం సైం సౌం సః సకలలోకైకదీపకాయ తేజోమయాయ తేజోరూపాయ భక్తాపద్వినివారణాయ అపస్మారోత్తమాంగనిహిత సవ్యపాద సరోరుహాయ సకలదురితౌఘభంజనాయ దుష్టవిదూరాయ శ్రీవాగీశ్వరాభిధాన దక్షిణామూర్తయే తుభ్యం భక్తానాం వాగ్విజయం దేహి దేహి దాపయ దాపయ స్ఫుటవాగ్విలాసం సభాజయం కురు కురు ఓం సౌః హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహా || ౫ ||

ఓం హ్రీం హ్రాం ఓం నమో భగవతే వటమూలనివాసాభిధాన శ్రీదక్షిణామూర్తయే శ్రీం శ్యామలాంబా వీణాగానాసక్తమనస్కాయ నిశ్చలాయ నిర్మలాయ హ్రీం గాయక మనోభీష్టఫలదాయ గానవినోదాయ ఫణాభూషణాయ రత్నకిరీటాంచితసుశిరస్కాయ చంద్రకళావతంసాయ ఐం సకలనిగమారాధిత దివ్యపాదసరోరుహాయ సోమాయ ఆదిత్యానలనేత్రాయ ఓం తత్త్వజ్ఞాయ తత్త్వమయాయ తాపసారాధిత దివ్యదేహాయ ఆం అరుణారుణ కౌసుంభాంబరాభరణాయ అమరకామినీ కదంబ పాణిసరోరుహ సంస్థిత చామర సంవీజితాయ క్లీం కామమదాపహరణాయ కామితార్థఫలప్రదాయ కమలాసనవందితాయ కటాక్షచంద్రికాసక్త భక్తచకోరాయ వటమూలనివాసాభిధాన శ్రీదక్షిణామూర్తయే తుభ్యం మమ చతుర్విధపురుషార్థాన్ ప్రదేహి ప్రదేహి పుత్రపౌత్రాది సకలసంపదః ప్రదేహి ప్రదేహి ఓం హ్రాం హ్రీం ఓం హుం ఫట్ స్వాహా || ౬ ||

ఓం ఐం క్లీం సౌః నమః శివాయ ఓం నమో భగవతే శ్రీసాంబదక్షిణామూర్తయే ఐం ఐంకారపీఠస్థాంబా మనోరంజనాయ ఓం జ్ఞానైకనిరతాయ జ్ఞానప్రదాయ జ్ఞానగమ్యాయ జ్ఞానైకగోచరాయ జ్ఞానైకనిరత మునిసంసేవిత పాదయుగళాయ క్లీం కమలాలయాప్రాణనాయక నేత్రసరోరుహసంపూజిత పాదయుగళాయ నమః భక్తాభీష్టప్రదాయక కల్పభూభుజాయ సౌః సూర్యనిశాకరనిర్మిత రథచక్రాయ శివాయ శివమయాయ శివాసక్తవామభాగాయ క్లీం కమలాసనసారథయే భూనిర్మితరథాయ నిగమరథాశ్వాయ మేరుపినాకనామక చాపయుగళధరాయ జలనిధితూణాయ కమలామనోనాయకచరాయ విషధరనాథజ్యాధనుష్కాయ త్రిశూలధరాయ త్రిపురాంతకాయ శ్రీసాంబదక్షిణామూర్తయే తుభ్యం మమ ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధపురుషార్థాన్ దేహి దేహి దాపయ దాపయ మామాప్యాయయ ఆప్యాయయ మామానందయ ఆనందయ మామురరీకురు ఉరరీకురు ఓం శివాయ నమః సౌః క్లీం ఐం ఓం హుం ఫట్ స్వాహా || ౭ ||

ఓం అం హ్రీం ఓం హ్రీం హౌం ఓం నమో భగవతే శ్రీహంసదక్షిణామూర్తయే శివాయ మహాదేవాయ ఓం ఆం హ్రీం ఓం హ్రీం హౌం అర్యమ్ణే సోమాయానలనేత్రాయ అంధకసంహారకాయ ఓం ఇం హ్రీం ఓం హ్రీం హౌం రుద్రాయ అసురనాశకాయ మిత్రాయ ఓం ఈం హ్రీం ఓం హ్రీం హౌం శంకరాయ శశాంకశేఖరాయ వరుణాయ ఓం ఉం హ్రీం ఓం హ్రీం హౌం నీలలోహితాయ శంభవే సదాశివాయ ఓం ఊం హ్రీం ఓం హ్రీం హౌం ఈశానాయ భర్గాయ భవనాశనాయ ఓం ఏం హ్రీం ఓం హ్రీం హౌం విజయాయ వివస్వతే విరూపాక్షాయ ఓం ఐం హ్రీం ఓం హ్రీం హౌం భీమాయ ఇంద్రాయ కామితార్థప్రదాయ ఓం ఓం హ్రీం ఓం హ్రీం హౌం కపర్దినే పూష్ణే విశ్వతోముఖాయ ఓం ఔం హ్రీం ఓం హ్రీం హౌం వరుణాయ పర్జన్యాయ తారాధిపభూషణాయ ఓం అం హ్రీం ఓం హ్రీం హౌం స్థాణవే త్వష్ట్రే నీలలోహితాయ ఓం అః హ్రీం ఓం హ్రీం హౌం నీలకంఠాయ నిర్మలాయ నిరంజనాయ విష్ణవే సదాశివాయ శ్రీహంసదక్షిణామూర్తయే తుభ్యం మహ్యం మేధాం ప్రజ్ఞాం విద్యాం దేహి దేహి దాపయ దాపయ ఓం హౌం హ్రీం ఓం హ్రీం అం ఓం హుం ఫట్ స్వాహా || ౮ ||

ఓం హ్రాం ఓం హ్రీం ఓం హ్రూం ఓం హ్రైం ఓం హ్రౌం ఓం హ్రః ఓం నమో భగవతే శ్రీలకుటదక్షిణామూర్తయే విబుధవందితవిగ్రహాయ శుకాద్యనేకమునిపరివృతాయ నీలకంఠాయ కుఠారపాణయే త్రినేత్రాయ దైత్యకులనిర్నాశకాయ సుజనరక్షకాయ ద్విజవరసేవితాయ ఫణిభూషణాయ నిగమసంబోధితాహర్ముఖాయ నిరుపమాయ నిర్గుణాయ నిజభక్తరక్షకాయ నిఖిల సుఖైక నిదానభూతాయ సుందరాయ జ్ఞానప్రదాయ కమలాసనపరిసేవితాయ రత్నకిరీటాయ విషధరకుండలాయ ద్విజరాజకళావతంసాయ ఫణిహారాయ భుజగరాజకంకణాయ నిగమవిరాజితమంజీరాయ సకలైశ్వర్యప్రదాయ శ్రీలకుటదక్షిణామూర్తయే తుభ్యం మమ సకలైశ్వర్యం దేహి దేహి దాపయ దాపయ నిరవచ్ఛిన్నసుఖం దేహి దేహి దాపయ దాపయ దారిద్ర్యామయతప్తం మాముజ్జీవయోజ్జీవయ సంసారార్ణవమగ్నం మాముద్ధరోద్ధర ఓం హ్రః ఓం హ్రౌం ఓం హ్రైం ఓం హ్రూం ఓం హ్రీం ఓం హ్రాం ఓం హుం ఫట్ స్వాహా || ౯ ||

ఓం ఐం క్లీం సౌః శ్రీం హ్రీం ఓం నమో భగవతే శ్రీచిదంబరదక్షిణామూర్తయే శ్రియై జ్యోతిర్మయాయ జ్యోతిః స్వరూపాయ సభాపతయే తాండవవినోదాయ గానాసక్తమనస్కాయ నాగేంద్రచర్మధరాయ నాగభూషణాయ దిఙ్నాగపరిసేవితాయ సకలబృందారక బృందవంద్యమాన పాదారవిందయుగళాయ వందితజగదంబాంచిత వామభాగాయ ప్రమధానేకానీతానోకహసూన సమర్చితాయ ప్రదోషకృతతాండవాయ జగన్మంగళాపరిసేవితా ముక్తాకపాలాంచిత రత్నకిరీటాయ రఘుపతిమనః పుండరీకాంచిత దివ్యచంచరీకాయ ధవళాంగాయ పింగళజటాజూటాయ రవిచంద్రానలనేత్రాయ శ్రీచిదంబరదక్షిణామూర్తయే తుభ్యం మమ చతుర్విధపురుషార్థాన్ దేహి దేహి దాపయ దాపయ ఓం హ్రీం శ్రీం సౌః క్లీం ఐం ఓం హుం ఫట్ స్వాహా || ౧౦ ||

ఓం హ్రాం హ్రీం హ్రూం ఖేం ఖేం ఖేం ఓం నమో భగవతే శ్రీవీరవిజయప్రతాప జ్వాలానలనేత్రాయ శ్రీవీరదక్షిణామూర్తయే శూల టంక గదా శక్తి భిండివాల ముసల ముద్గర ప్రాస పరిఘానేకాయుధహస్తాయ హ్రాం హ్రీం హ్రూం త్రిపురసంహారకాయ జ్వాలానలతుల్యబాణాయ తీక్ష్ణపినాకాయుధాయ ఖేం ఖేం ఖేం మదనాంతకసంహారకాయ జాలంధరాద్యనేకాసురనిర్నాశకాయ అపస్మృతివినాశకాయ క్రోం క్రోం క్రోం సకలభూతగ్రహాకర్షకాయ సకలయక్షిణీగ్రహాకర్షకాయ సకలకామినీగ్రహాకర్షకాయ సకలస్త్రీగ్రహాకర్షకాయ సకలపైశాచికగ్రహాకర్షకాయ ప్రయోగగ్రహాకర్షకాయ హ్రాం హ్రీం హ్రూం ఖేం ఖేం ఖేం సకలభూతగ్రహోచ్చాటనాయ సకలరాక్షసగ్రహోచ్చాటనాయ సకలయక్షిణీగ్రహోచ్చాటనాయ సకలకామినీగ్రహోచ్చాటనాయ సకలమోహినీగ్రహోచ్చాటనాయ సకలయక్షగ్రహోచ్చాటనాయ సకలరాక్షసగ్రహోచ్చాటనాయ సకలపురుషగ్రహోచ్చాటనాయ సకలస్త్రీగ్రహోచ్చాటనాయ సకలపైశాచికగ్రహోచ్చాటనాయ ఖేం ఖేం ఖేం సకలప్రయోగగ్రహోచ్చాటనాయ సర్వగ్రహోచ్చాటనాయ శ్రీవీరవిజయప్రతాప జ్వాలానలనేత్ర శ్రీవీరదక్షిణామూర్తయే తుభ్యం మమోపద్రవాన్ నాశయ నాశయ చోరాన్నాశయ నాశయ మమ శత్రూన్నాశయ నాశయ భూత భేతాళ మారీచగణ బ్రహ్మరాక్షసాన్నిర్మూలయ నిర్మూలయ రాక్షసగ్రహానుచ్చాటయోచ్చాటయ | తామసగ్రహానుచ్చాటయోచ్చాటయ రాజసగ్రహానుచ్చాటయోచ్చాటయ సత్త్వగ్రహానుచ్చాటయోచ్చాటయ సర్వగ్రహానుచ్చాటయోచ్చాటయ మాముద్ధరోద్ధర మామానందయానందయ ఓం ఖేం ఖేం ఖేం హ్రూం హ్రీం హ్రాం ఓం హుం ఫట్ స్వాహా || ౧౧ ||

ఓం జూం సః ఐం హ్రీం శ్రీం శ్రీం హ్రీం ఐం ఓం హ్రీం హౌం ఓం నమో భగవతే శ్రీవీరభద్రదక్షిణామూర్తయే శ్రీమహాసింహాసనాధీశ్వరాయ శ్రీత్రిజగన్మోహనలీలావతారాయ శ్రీసర్వజనతావశంకరాయ సర్వరాజవశంకరాయ సాధ్యసాధకాయ సర్వస్త్రీవశంకరాయ త్రిజగద్వశ్యకరాయ దక్షాధ్వరవినాశకాయ ధవళశరీరాయ దశరథసుతపరిసేవితాయ దారితాసురనికరాయ దారిద్ర్యనిర్మూలనాయ శత్రుసంహారకాయ తీక్ష్ణనఖదంష్ట్రాయ జ్వలదగ్నిసవర్ణనేత్రాయ ప్రాసపరిఘాద్యనేకాయుధహస్తాయ అనేకపిశాచపరిసేవిత పార్శ్వయుగళాయ పాదన్యాసవిచాలిత భూమండలాయోర్ధ్వకేశాయ సంహారితానేకాసురబృందాయ సురసంస్తుతాయ సురవరప్రదాయ సర్వోపద్రవనాశకాయ శ్రీవీరభద్రదక్షిణామూర్తయే తుభ్యం మమ రాజ ప్రజా వశం కురు కురు మమ సుందరీ వశం కురు కురు మమ తిర్యఙ్మనుష్యాది సకల వశం కురు కురు ఓం హౌం హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం హ్రీం ఐం సః జూం ఓం హుం ఫట్ స్వాహా || ౧౨ ||

ఓం ఐం హ్రీం ఓం ఓం హ్రీం ఐం ఓం నమో భగవతే శ్రీకీర్తిదక్షిణామూర్తయే సకలభువనైకదీపకాయ సకలసురాసురారాధ్యాయ సుచరిత్రాయ సుశ్లోకాయ భక్తసులభాయ భావనాగమ్యాయ భానుమండలదీపనాయ భద్రకాళీనమస్కృతచరణాయ రమాపతిసేవితాయ రాఘవసమారాధిత దివ్యచరణయుగళాయ అగస్త్యవందితాయ వాలఖిల్యాది మునివరసుపూజితాయ సురనాయక సంస్తుత గణబృందాయ యదుపతిరక్షకాయ యమనియమాది పరినిష్ఠాయ పరమపురుషాయ పతివ్రతాసంస్తుత సుయశస్కాయ శ్రీకీర్తిదక్షిణామూర్తయే తుభ్యం మమ సుకీర్తిం దేహి దేహి దాపయ దాపయ సుస్థిరాం శ్రియం దేహి దేహి దాపయ దాపయ ఓం ఐం హ్రీం ఓం ఓం హ్రీం ఐం ఓం హుం ఫట్ స్వాహా || ౧౩ ||

ఓం ఓం ఓం వం వం వం ఓం నమో భగవతే శ్రీబ్రహ్మదక్షిణామూర్తయే జ్యోతిర్మయాయ నానారూపవర్జితాయ నాదబిందుకళాతీతాయ సత్త్వరజస్తమోఽతీతాయ గుణాత్మకాయ గుణప్రకాశకాయ జ్ఞానగమ్యాయ జ్ఞానైకనిరతపరిసేవిత పాదయుగళాయ స్వచ్ఛాయ నిర్మలాయ నిరుపమవైభవాయ నిరంతరాయ నిజభక్తసంరక్షకాయ నిగమబోధితాయ నిగమప్రతిపాద్యాయ నిగమరక్షకాయ నిగమశిఖాసంస్తుతగుణవైభవాయ వరదాయ వరిష్ఠాయ వశిష్ఠాదిమునిసంస్తుతాయ శ్రీబ్రహ్మదక్షిణామూర్తయే తుభ్యం మమ సుస్థిరజ్ఞానం దేహి దేహి దాపయ దాపయ మమ సకల సామ్రాజ్యాది సుస్థిర సకలైశ్వర్యం దేహి దేహి దాపయ దాపయ ఓం వం వం వం ఓం ఓం ఓం హుం ఫట్ స్వాహా || ౧౪ ||

ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం ఓం నమో భగవతే శ్రీశక్తిదక్షిణామూర్తయే సకలజగన్మోహనాయ ఆధ్యాత్మికదుఃఖనికృంతనాయ హిమశైలసుతామనోరంజనాయ అమితతేజోమండలాయ తేజఃస్వరూపాయ ప్రకృతివివిక్తకాయ మాయాశ్రయాయ మాయికమనశ్ఛేదకాయ అమాయక పూజాపరితుష్టమనస్కాయ సుచరిత్రాయ దుష్టవిదూరాయ దురారాధ్యాయ దూర్వాసపూజిత పాదయుగళాయ పరమకారుణికాయ కటాక్షచంద్రికాసక్త భక్తమనశ్చకోరాయ సుస్థిరాయ స్థిరస్థానప్రదాయ స్థిరపరిపాలకాయ స్థావరరూపాయ స్త్రీపురుషస్వరూపాయ శ్రీశక్తిదక్షిణామూర్తయే తుభ్యం మమ సకలధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధపురుషార్థసుఫలం దేహి దేహి దాపయ దాపయ సర్వతో మాం రక్ష రక్ష ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం ఓం హుం ఫట్ స్వాహా || ౧౫ ||

ఓం హ్సౌం ఓం హ్సౌం ఓం హ్సౌం ఓం నమో భగవతే శ్రీసిద్ధదక్షిణామూర్తయే అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం లుం* లూం* ఏం ఐం ఓం ఔం అం అః శ్రీమత్త్రిపురసుందరీసంయుక్తవామభాగాయ కం ఖం గం ఘం ఙం బ్రహ్మవిద్యాప్రదాయ సాంఖ్యవేదనిరతసుసేవితాయ చం ఛం జం ఝం ఞం ముక్తాజాలపరిష్కృత సువర్ణనిర్మితదివ్యఛత్రాయ టం ఠం డం ఢం ణం చామరవ్యజనాసక్త కమలాసన పద్మలోచన సమాశ్రిత పార్శ్వయుగళాయ తం థం దం ధం నం సురవరసంసేవితాయ పం ఫం బం భం మం విజయప్రదాయ వీరసమారాధిత వశిష్ఠాదిమునిసంఘసంస్తుతాయ శ్రీసిద్ధదక్షిణామూర్తయే తుభ్యం మమ సకలపురుషార్థసిద్ధిం దేహి దేహి దాపయ దాపయ మమ సుకళత్రపుత్రాదికం దేహి దేహి దాపయ దాపయ ఓం హ్సౌం ఓం హ్సౌం ఓం హ్సౌం ఓం హుం ఫట్ స్వాహా || ౧౬ ||

ఓం సహనావవత్వితి శాంతిః ||

ఫలశ్రుతిః –
మంత్రషోడశసంయుక్తం మాలామంత్రస్తవం ప్రియే |
యః పఠేత్సతతం భక్త్యా తస్య శ్రీః సర్వతో భవేత్ || ౧ ||

పఠేదనుదినం యస్తు మాలామంత్రస్తవం నరః |
తస్య సర్వాణి కార్యాణి కరస్థాని న సంశయః || ౨ ||

హృదయం ప్రజపేదాదౌ తతో మంత్రం జపేత్ప్రియే |
మంత్రషోడశసంయుక్తం మాలామంత్రస్తవం తతః || ౩ ||

తతో వర్ణావళీస్తోత్రం ప్రజపేత్కమలాలయే |
యావజ్జీవం జపేన్మంత్రం దక్షిణామూర్తితుష్టయే || ౪ ||

షడ్వర్గసహితో మంత్రః సర్వసౌఖ్యప్రదాయకః |
నియమేనైవ జప్తవ్యో నియమః సర్వకామధుక్ || ౫ ||

నియమం యః పరిత్యజ్య జపేన్మంత్రవరం నరః |
స మృత్యుం శీఘ్రమాప్నోతి సత్యం సత్యం మయోదితమ్ || ౬ ||

క్రమేణైవ జపేద్దేవి మంత్రాంగాని విచక్షణః |
విషమేవ జపేద్యస్తు క్రమం సంత్యజ్య సుందరి || ౭ ||

సోఽచిరాన్మృత్యుమాప్నోతి హ్యలక్ష్మీకో భవేద్ధృవమ్ |
అంగహీనస్తు యో మంత్రః స సర్వార్థవినాశకః || ౮ ||

ప్రవక్ష్యామి సురారాధ్యే మంత్రస్యాంగాని వై శృణు |
ప్రియే మంత్రస్య హృదయం ముఖమిత్యుచ్యతే బుధైః || ౯ ||

మాలామంత్రస్తవశ్చాస్య చక్షుషీ కమలాలయే |
వర్ణావళీస్తవశ్చాస్య శ్రోత్రం చేతి ప్రచక్షతే || ౧౦ ||

త్రిజగన్మోహనం నామ కవచం మంత్రవిగ్రహమ్ |
హస్తద్వయమితి ప్రోక్తం నామ్నామష్టోత్తరం శతమ్ || ౧౧ ||

నాసికే తు సురారాధ్యే మంత్రజ్ఞైః పరికీర్తితమ్ |
నామ్నాం సహస్రం కమలే పాదద్వయమితీరితమ్ || ౧౨ ||

మంత్రమూర్తేః షడంగాని క్రమాదేతాని సుందరి |
ఏతైః షడంగైః సహితో మంత్రః సర్వార్థదాయకః || ౧౩ ||

వక్ష్యామి శృణు దేవేశి మంత్రవర్ణక్రమం శుభమ్ |
ఉషఃకాలే సముత్థాయ శయనాద్ధరివల్లభే || ౧౪ ||

పాదౌ ప్రక్షాళ్య చాచమ్య నియమేన సమాహితః |
కుశాసనే సమాసీనో ధ్యాత్వా శ్రీగురుపాదుకామ్ || ౧౫ ||

తతః స్తుత్వా సురారాధ్యం దేవదేవం త్రిలోచనమ్ |
స్తోత్రైర్వేదాంతసదృశైస్తతః ప్రాతర్భవం చరేత్ || ౧౬ ||

తతః స్నాత్వా చ విధివన్నద్యాం సంధ్యాం సమాచరేత్ |
తతః శ్రీదక్షిణామూర్తేర్హృదయం పరిజప్య చ || ౧౭ ||

మంత్రం సమ్యగ్జపేద్బాలే మాలామంత్రస్తవం తతః |
శ్రీదక్షిణామూర్తిమంత్రం కల్పోక్తవిధినా యజేత్ || ౧౮ ||

సహస్రనామభిః పూజ్య నైవేద్యాదీన్ సమర్ప్య చ |
స్తుత్వా స్తోత్రైరనేకైశ్చ తతః కుర్యాత్ క్షమార్పణమ్ || ౧౯ ||

ఏవం దినే దినే కార్యం దక్షిణామూర్తిశర్మణః |
మంత్రధ్యానాదికం పూజాం సర్వసౌభాగ్యసిద్ధయే || ౨౦ ||

ఏవం యః కురుతే నిత్యం తస్య దేవః ప్రసీదతి |
తస్య దేవాః ప్రసీదంతి బ్రహ్మవిష్ణ్వాదయః ప్రియే || ౨౧ ||

వినాయకౌశ్చ శామ్యంతి లక్ష్మీర్భవతి సుస్థిరా |
మంత్రషోడశసంయుక్తం మాలామంత్రస్తవం ప్రియే || ౨౨ ||

పఠేదనుదినం యస్తు తస్య గేహే రమా స్థితా |
రాజ్యసిద్ధిం ఖేచరత్వం విద్యాసిద్ధిం శ్రియం స్థిరామ్ || ౨౩ ||

మాలామంత్రస్తవం జప్త్వా ప్రాప్నోతి భువి మానవః |
ఇమం మాలామంత్రయుతం స్తోత్రం దుగ్ధాబ్ధిసంభవే || ౨౪ ||

సర్వాభీష్టప్రదం గుహ్యం సర్వోపద్రవనాశనమ్ |
జ్ఞానవైరాగ్యభక్తీనామాధారం మునిసంస్తుతమ్ || ౨౫ ||

అమంగళఘ్నం పాపఘ్నం యజ్ఞదానఫలప్రదమ్ |
మహర్షయ సిద్ధిమీయుః కృష్ణద్వైపాయనాదయః || ౨౬ ||

పరాశరో నారదాద్యాస్తథా సర్వే మహర్షయః |
ముక్తిం గతాశ్చ పఠనాద్దేవగంధర్వదానవాః || ౨౭ ||

సిద్ధాః సాధ్యాశ్చ యక్షాశ్చ పఠనాన్ముక్తిమాప్నుయుః |
ఇంద్రాద్యాః ప్రాప్నుయుః సర్వే ముక్తిం భుక్తిం తథాఽపరే || ౨౮ ||

ఈశ్వరాద్యాస్తథైశ్వర్యం భుక్తిం ముక్తిమవాప్నుయుః |
బ్రహ్మాదయస్తథైశ్వర్యం పఠనాద్ధారణాదపి || ౨౯ ||

అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ |
మహాదానాని యాన్యేవ ప్రాదక్షిణ్యం భువస్తథా || ౩౦ ||

కళాం నార్హంతి కమలే షోడశీం వాఽప్యసుందరి |
యస్య గేహే తు లిఖితం మాలామంత్రస్తవం చ తత్ |
తస్య గేహే రమాదేవీపూతం హి దశయోజనమ్ || ౩౧ ||

ఇతి శ్రీదక్షిణామూర్తిసంహితాయాముపరిభాగే స్తోత్రఖండే లక్ష్మీనారాయణసంవాదే శ్రీ దక్షిణామూర్తి మాలామంత్రస్తవో నామ త్రిషష్టితమోఽధ్యాయః ||


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed