Sri Dakshinamurthy Bhujanga Prayata Stuti – శ్రీ దక్షిణాస్య భుజంగప్రయాత స్తుతిః


భవాంభోధిపారం నయంతం స్వభక్తా-
-న్కృపాపూరపూర్ణైరపాంగైః స్వకీయైః |
సమస్తాగమాంతప్రగీతాపదానం
సదా దక్షిణాస్యం తమారాధయేఽహమ్ || ౧ ||

చతుర్వింశదర్ణస్య మంత్రోత్తమస్య
ప్రజాపాద్దృఢం వశ్యభావం సమేత్య |
ప్రయచ్ఛత్యరం యశ్చ విద్యామమోఘాం
సదా దక్షిణాస్యం తమారాధయేఽహమ్ || ౨ ||

జడాయాపి విద్యాం ప్రయచ్ఛంతమాశు
ప్రపన్నార్తివిధ్వంసదక్షాభిధానమ్ |
జరాజన్మమృత్యూన్ హరంతం ప్రమోదాత్
సదా దక్షిణాస్యం తమారాధయేఽహమ్ || ౩ ||

యమారాధ్య పద్మాక్షపద్మోద్భవాద్యాః
సురాగ్ర్యాః స్వకార్యేషు శక్తా బభూవుః |
రమాభారతీపార్వతీస్తూయమానం
సదా దక్షిణాస్యం తమారాధయేఽహమ్ || ౪ ||

సుధాసూతిబాలోల్లసన్మౌళిభాగం
సుధాకుంభమాలాలసత్పాణిపద్మమ్ |
సపుత్రం సదారం సశిష్యం సవాహం
సదా దక్షిణాస్యం తమారాధయేఽహమ్ || ౫ ||

గజాస్యాగ్నిభూసేవ్యపాదారవిందం
గజాశ్వాదిసంపత్తిహేతుప్రణామమ్ |
నిజానందవారాశిరాకాసుధాంశుం
శుచీంద్వర్కనేత్రం భజే దక్షిణాస్యమ్ || ౬ ||

గుణాన్షట్శమాదీనిహాముత్ర భోగే
విరక్తిం వివేకం ధ్రువానిత్యయోశ్చ |
ముముక్షాం చ శీఘ్రం లభేత ప్రసాదాత్
తమానందకందం భజే దక్షిణాస్యమ్ || ౭ ||

జడో జన్మమూకోఽపి యన్మంత్రజప్తుః
కరస్పర్శనాత్స్యాత్సురాచార్యతుల్యః |
తమజ్ఞానవారాన్నిధేర్వాడవాగ్నిం
ముదా సర్వకాలం భజే దక్షిణాస్యమ్ || ౮ ||

జహౌ మృత్యుభీతిం యదీయాంఘ్రిపద్మం
సదా పూజయిత్వా మృకండోస్తనూజః |
తమద్రీంద్రకన్యాసమాశ్లిష్టదేహం
కృపావారిరాశిం భజే దక్షిణాస్యమ్ || ౯ ||

పురా కామయానా పతిం స్వానురూపాం
చరిత్వా తపో దుష్కరం శైలకన్యా |
అవాపాదరాద్యా రుచా కామగర్వం
హరంతం తమంతర్భజే దక్షిణాస్యమ్ || ౧౦ ||

యదీయాంఘ్రిసేవాపరాణాం నరాణాం
సుసాధ్యా భవేయుర్జవాత్సర్వయోగాః |
హఠాద్యాః శివాంతా యమాద్యంగయుక్తా
ముదా సంతతం తం భజే దక్షిణాస్యమ్ || ౧౧ ||

వటాగస్య మూలే వసంతం సురస్త్రీ-
-కదంబైః సదా సేవ్యమానం ప్రమోదాత్ |
వరాన్ కామితాన్నమ్రపంక్త్యై దిశంతం
దయాజన్మభూమిం భజే దక్షిణాస్యమ్ || ౧౨ ||

విధూతాభిమానైస్తనౌ చక్షురాదా-
-వహంత్వేన సంప్రాప్యమేకాగ్రచిత్తైః |
యతీంద్రైర్గురుశ్రేష్ఠవిజ్ఞాతతత్త్వై-
-ర్మహావాక్యగూఢం భజే దక్షిణాస్యమ్ || ౧౩ ||

శుకాద్యా మునీంద్రా విరక్తాగ్రగణ్యాః
సమారాధ్య యం బ్రహ్మవిద్యామవాపుః |
తమల్పార్చనాతుష్టచేతోఽంబుజాతం
చిదానందరూపం భజే దక్షిణాస్యమ్ || ౧౪ ||

శ్రుతేర్యుక్తితశ్చింతనాద్ధ్యానయోగా-
-ద్భవేద్యస్య సాక్షాత్కృతిః పుణ్యభాజామ్ |
అఖండం సదానందచిద్రూపమంతః
సదాహం ముదా తం భజే దక్షిణాస్యమ్ || ౧౫ ||

సువర్ణాద్రిచాపం రమానాథబాణం
దినేశేందుచక్రం ధరాస్యందనాగ్ర్యమ్ |
విధిం సారథిం నాగనాథం చ మౌర్వీం
ప్రకుర్వాణమీశం భజే దక్షిణాస్యమ్ || ౧౬ ||

కరాంభోరుహైః పుస్తకం బోధముద్రాం
సుధాపూర్ణకుంభం స్రజం మౌక్తికానామ్ |
దధానం ధరాధీశమౌలౌ శయానం
శశాంకార్ధచూడం భజే దక్షిణాస్యమ్ || ౧౭ ||

కలాదానదక్షం తులాశూన్యవక్త్రం
శిలాదాత్మజేడ్యం వలారాతిపూజ్యమ్ |
జలాద్యష్టమూర్తిం కలాలాపయుక్తం
ఫలాలిం దిశంతం భజే దక్షిణాస్యమ్ || ౧౮ ||

యదాలోకమాత్రాన్నతానాం హృదబ్జే
శమాద్యా గుణాః సత్వరం సంభవంతి |
ప్రణమ్రాలిచేతఃసరోజాతభానుం
గురుం తం సురేడ్యం నమామో భజామః || ౧౯ ||

పినద్ధాని భక్త్యాఖ్యసూత్రేణ కంఠే
సదేమాని రత్నాని ధత్తే దృఢం యః |
ముదా ముక్తికాంతా ద్రుతం తం వృణీతే
స్వయం శాంతిదాంతిప్రముఖ్యాలియుక్తా || ౨౦ ||

ఇతి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిభిః విరచితం శ్రీ దక్షిణాస్య భుజంగప్రయాత స్తుతిః ||


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed