Mahanyasam 5. Dashakshari Nyasa – ౫) దశాక్షరీ దశాఙ్గన్యాసః


ఓం నమో భగవతే॒ రుద్రా॑య |

ఓం మూర్ధ్నే నమః |
నం నాసికాయై నమః |
మోం లలాటాయ నమః |
భం ముఖాయ నమః |
గం కణ్ఠాయ నమః |
వం హృదయాయ నమః |
తేం దక్షిణహస్తాయ నమః |
రుం వామహస్తాయ నమః |
ద్రాం నాభ్యై నమః |
యం పాదాభ్యాం నమః ||

[-అప ఉపస్పృశ్య-]

(* పద్ధతిపాఠః –
ఓంకారం మూర్ధ్ని విన్యస్య నకారం నాసికాగ్రతః |
మోకారం తు లలాటే వై భకారం ముఖమధ్యతః |
గకారం కంఠదేశే తు వకారం హృది విన్యసేత్ |
తేకారం దక్షిణే హస్తే రుకారం వామహస్తకే |
ద్రాకారం నాభిదేశే తు యకారం పాదయోర్న్యసేత్ ||
*)


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed