Mahanyasam 3. Dasha Dik Raksha Prarthana – ౩) దశదిక్ రక్షా ప్రార్థనా


పూర్వే పశుపతిః పాతు దక్షిణే పాతు శఙ్కరః |
పశ్చిమే పాతు విశ్వేశో నీలకణ్ఠస్తథోత్తరే ||

ఐశాన్యాం పాతు మాం శర్వో హ్యాగ్నేయ్యాం పార్వతీపతిః |
నైరృత్యాం పాతు మాం రుద్రో వాయవ్యాం నీలలోహితః ||

ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరః |
ఏతాభ్యో దశదిగ్భ్యస్తు సర్వతః పాతు శఙ్కరః ||


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed