Mahanyasam 11. Guhyadi Shiranta Shadanga Nyasa – ౧౧. గుహ్యాది శిరాన్త షడఙ్గన్యాసః


మనో॒ జ్యోతి॑ర్జుషతా॒మాజ్య॒o విచ్ఛి॑న్నం య॒జ్ఞగ్ం సమి॒మం ద॑ధాతు |
బృహ॒స్పతి॑స్తనుతామి॒మం నో॒ విశ్వే॑దే॒వా ఇ॒హ మా॑దయన్తామ్ ||
గుహ్యాయ నమః || ౧ ||
[-అప ఉపస్పృశ్య-]

// (తై.సం.౧-౫-౩-౧౧) మనః, జ్యోతిః, జుషతామ్, ఆజ్యం, వి-ఛిన్నం, యజ్ఞం, సం, ఇమం, దధాతు, బృహస్పతిః, తనుతాం, ఇమం, నః, విశ్వే, దేవాః, ఇహ, మాదయన్తాం //

అబో”ధ్య॒గ్నిః స॒మిధా॒ జనా॑నా॒o ప్రతి॑ ధే॒నుమి॑వాయ॒తీము॒షాస”మ్ |
య॒హ్వా ఇ॑వ॒ ప్రవ॒యాము॒జ్జిహా॑నా॒: ప్రభా॒నవ॑: సిస్రతే॒ నాక॒మచ్ఛ॑ ||
నాభ్యై నమః || ౨ ||

// (తై.సం. ౪-౪-౪) అబోధి, అగ్నిః, సం-ఇధా, జనానాం, ప్రతి, ధేనుం, ఇవ, ఆ-యతీం, ఉషాసం, యహ్వాః, ఇవ, ప్ర, వయాం, ఉత్-జిహానాః, ప్ర, భానవః, సిస్రతే, నాకం, అచ్ఛ //

అ॒గ్నిర్మూ॒ర్ధా ది॒వః క॒కుత్పతి॑: పృథి॒వ్యా అ॒యమ్ |
అ॒పాగ్ం రేతాగ్॑oసి జిన్వతి ||
హృదయాయ నమః || ౩ ||

// (తై.సం.౪-౪-౪) అగ్నిః, మూర్ధా, దివః, కకుత్-పతిః, పృథివ్యాః, అయం, అపాం, రేతాంసి, జిన్వతి //

మూ॒ర్ధాన॑o ది॒వో అ॑ర॒తిం పృ॑థి॒వ్యా వై”శ్వాన॒రమృ॒త ఆ జా॒తమ॒గ్నిమ్ |
క॒విగ్ం స॒మ్రాజ॒మతి॑థి॒o జనా॑నామా॒సన్నా పాత్ర॑o జనయన్త దే॒వాః ||
కణ్ఠాయ నమః || ౪ ||

// (ఋ.వే.౬-౭-౧) మూర్ధానం, దివః, అరతిం, పృథివ్యాః, వైశ్వానరం, ఋతే, ఆ, జాతమ్, అగ్నిం, కవిం, సం-రాజం, అతిథిం, జనానాం, ఆసన్, ఆ, పాత్రం, జనయన్త, దేవాః //

మర్మా॑ణి తే॒ వర్మ॑భిశ్ఛాదయామి॒ సోమ॑స్త్వా॒ రాజా॒ఽమృతే॑నా॒భివ॑స్తామ్ |
ఉ॒రోర్వరీ॑యో॒ వరి॑వస్తే అస్తు॒ జయ॑న్త॒o త్వామను॑ మదన్తు దే॒వాః ||
ముఖాయ నమః || ౫ ||

// (తై.సం.౪-౬-౪-౫) మర్మాణి, తే, వర్మ-భిః, ఛాదయామి, సోమః, త్వా, రాజా, అమృతేన, అభి, వస్తాం, ఉరోః, వరీయః, వరివః, తే, అస్తు, జయన్తం, త్వాం, అను, మదన్తు, దేవాః //

జా॒తవే॑దా॒ యది॑ వా పావ॒కోఽసి॑ |
వై॒శ్వా॒న॒రో యది॑ వా వైద్యు॒తోఽసి॑ |
శం ప్ర॒జాభ్యో॒ యజ॑మానాయ లో॒కమ్ |
ఊర్జ॒o పుష్టి॒o దద॑ద॒భ్యావ॑వృథ్స్వ ||
శిరసే నమః || ౬ ||

// (తై.బ్రా.కా.౩-౧౦-౫) జాతవేదః, యది, వా, పావకః, అసి, వైశ్వానరః, యది, వా, వైద్యుతః, అసి, శం, ప్రజాభ్యః, యజ-మానాయ, లోకం, ఊర్జం, పుష్టిం, దదత్, అభి, ఆవవృత్స్వ //


సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.

 


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed